Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 4:48 pm IST

Menu &Sections

Search

దబంగ్ 3 లో కమెడియన్ అలీ!

దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎన్నో సంచలనాలు సృష్టించిన సినిమా ‘దబంగ్’. బాలీవుడ్ లో అప్పటి వరకు ఎన్నో పోలీస్ పాత్రలతో ఉన్న సినిమాలు వచ్చినా..సల్మాన్ ఖాన్ నటించిన ‘దబంగ్’సినిమాకు ప్రత్యేకమైన పేరు వచ్చింది.   ఈ సినిమాలో సల్మాన్ లుక్ పూర్తిగా మార్చారు..మాస్ పోలీస్ ఆఫీసర్ గా చూపించారు.  ఈ మూవీ తెలుగు లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘గబ్బర్ సింగ్’ గా రిమేక్ చేశారు.  తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.  అయితే దంబగ్ హిట్ కావడంతో దబంగ్ 2 కూడా తీశారు.  ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. తెలుగు లో మాత్రం సర్ధార్ గబ్బర్ సింగ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 

ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా ‘దబంగ్ 3’తీస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది.  గతంలో సల్మాన్, ప్రభుదేవా కాంబినేషన్ వాంటెడ్ సినిమా తీశారు.  ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.  అయితే మరోసారి ఈ కాంబినేషన్ అనగానే అప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి.  దబాంగ్  సిరీస్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సిరీస్ లో చిన్న ఛాన్స్ దొరకడం కూడా అంతా ఆషామాషీ విషయమూ కాదు. అలాంటిది 'దబాంగ్ 3'లో చేసే అవకాశాన్ని అలీ దక్కించుకున్నాడు. తెలుగులో బ్రహ్మానందం తరువాత ఆ స్థాయి కమెడియన్ అలీ అనే చెప్పొచ్చు. 

వాస్తవానికి అలీ బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి బెస్ట్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు.  ప్రస్తుతం టెలివిజన్ రంగంలో కూడా రాణిస్తున్నారు.  ఈ మద్య వైసీపీ లో జాయిన్ అయ్యారు.  సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో అలీ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నాడు.ఈ సినిమా సెట్ లో సల్మాన్ తో కలిసి తన ఫ్యామిలీతో అలీ ఫొటో దిగాడు. సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, సుదీప్ విలన్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. 


dabangg-3-movie-director-prabhu-deva-salman-khan-c
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటిన సినీతారలు!
అమ్మా బొమ్మాళీ ‘నిశ్శబ్దం’మొదలెట్టింది!
నా బంగారాలకు వెండితెర స్వాగతం!
పవన్ ఓటమి నాకు వింతగా ఉంది : మాధవిలత
‘సాహో’ డిజాస్టర్ అంట!
దేవీశ్రీ సంచలన నిర్ణయం!
చంద్రబాబూ..వదల బొమ్మాళీ వదలా...!
జబర్దస్త్ కి రోజా గుడ్ బాయ్?
‘జనసేన’ పై హైపర్ ఆది సంచలన కామెంట్!
‘యాత్ర2’కి సిద్దం!
‘సాహూ’లో సల్మాన్ ఖాన్..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
పక్కలోకి వస్తావా బంపర్ ఆఫర్ ఇస్తా!
ఆ విషయంలో జగన్ మరో రికార్డు!
హీరోగా ‘జబర్థస్’సుడిగాలి సుధీర్!
ఆ డైరెక్టర్లకు సిగరెట్లు, టీలు అందించేవాడిని! : హీరో యష్
భయ్యా..నేను నీతోనే : అఖిల్
ప్రకాశ్ రాజ్ దారుణమైన ఓటమి!
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!