Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 4:49 pm IST

Menu &Sections

Search

అఖిల్ మహేష్ లమధ్య ఇబ్బంది పడుతున్న రష్మిక !

 అఖిల్ మహేష్ లమధ్య ఇబ్బంది పడుతున్న రష్మిక !
అఖిల్ మహేష్ లమధ్య ఇబ్బంది పడుతున్న రష్మిక !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ క్రేజీ హీరోయిన్ గా రష్మిక హవా కొనసాగుతున్న నేపధ్యంలో ఈమెతో నటించడానికి టాప్ హీరోల దగ్గర నుండి యంగ్ హీరోల వరకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ఈమె ఒకేసారి ఇంచుమించు ఒకే డేట్స్ ను మహేష్ అఖిల్ ల మధ్య సద్దుబాటు చేయలేక సతమతమవుతున్నట్లు టాక్. 

మహేష్ తో అనీల్ రావిపూడి తీయబోతున్న మూవీలో రష్మిక హీరోయిన్ గా ఎంపిక అయింది. అదేవిధంగా గీత ఆర్ట్స్ అఖిల్ తో ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్ లో నిర్మిస్తున్న మూవీకి కూడ రష్మిక హీరోయిన్ గా ఎంపిక అయింది. వాస్తవానికి ఆమె అఖిల్ తో నటించే విషయంలో పూర్తిగా ఇష్టం చూపెట్టకపోయినా అల్లు అరవింద్ ఒత్తిడితో ఆమెఆసినిమాకు అంగీకరించినట్లు టాక్.

జూన్ లో మహేష్ అనీల్ రావిపూడిల సినిమా మొదలు అయితే అదే నెల చివరిలో అఖిల్ సినిమా మొదలు కాబోతోంది. ఈ రెండు సినిమాలను కూడ చాల వేగంగా పూర్తిచేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే రష్మిక ఒప్పుకున్న తమిళ కన్నడ సినిమాల షూటింగ్ నడుస్తున్న నేపధ్యంలో ఈమె ప్రస్తుతం ఒప్పుకున్న ఈరెండు సినిమాలతో పాటు నితిన్ తో ఇప్పటికే కమిట్ అయిన ‘భీష్మ’ మూవీ షూటింగ్ కూడ ప్రారంభం కాబోతోంది.

ఈ పరిస్థుతుల నేపధ్యంలో ఈమె డేట్స్ షెడ్యూల్ లో ఒక్కరోజు తేడా వచ్చినా ఈమె నటిస్తున్న అన్ని సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ మారిపోతాయి. రకుల్ రాశీ ఖన్నాలు గ్లామర్ గా కనిపిస్తూ ఇంకా మరింత ఎక్స్ పోజ్ చేయడానికి రెడీ అవుతున్నా క్రేజ్ అంతా రష్మిక వైపే కొనసాగుతోంది.  అల్లు అర్జున్ కూడ తనకు రష్మిక కావాలి అని అడుగుతున్నట్లు వార్తలు వస్తున్న పరిస్థుతులలో ఇంతమంది హీరోలకు రష్మిక డేట్స్ ఎలా దొరుకుతాయి అన్న అయోమయంలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు టాక్..  


RESHMIKA GETTING CORNORED WITHMAHESH AND AKHIL!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ మాధవి లత ప్రశ్నలు !
షాకింగ్ కాజల్ బయటపెట్టిన తన కొడుకు ఇషాన్ విషయాలు !
సంచలనంగా మారిన నాగార్జునకు అమల ఓపెన్ లెటర్ !
వంశీ పైడిపల్లి అదృష్టం పేరు మాలిని !
పూరి మాటలలో మృగరాజులకు రాజుగా మారిన జగన్ !
రాంగ్ టైమ్ ఎంట్రీతో చిరంజీవి పవన్ లు చేసిన పొరపాట్లు !
పవన్ ఓటమి పై జాలి చూపించిన రాజశేఖర్ ఆవేశంలో అభిమానులు !
నాగబాబు ఓదార్పు యాత్ర పై సెటైర్లు !
పవన్ పై పెరిగిపోతున్న సానుభూతి వెనుక ఆంతర్యం !
యాత్ర 2 విషయాలను బయటపెట్టిన మహీ వీ రాఘవ్ !
మహర్షితో దేవిశ్రీప్రసాద్ లో అనేక మార్పులు !
శిరీష్ పెళ్ళిలో అల్లు అర్జున్ ను చూసి షాక్ అయిన మీడియా !
సాహో పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్ ఖాన్ !
జగన్ మనసులో చిరంజీవి పై ఉన్న అభిమానాన్ని బయటపెట్టిన జగన్ ప్రియ స్నేహితుడు !
పవన్ ఓటమి పై చరణ్ స్పందన జనసైనికులలో జోష్  !
లెజెండ్ అనిపించుకున్న బాలయ్య !
పవన్ పొరపాట్లను బయటపెట్టిన పోసాని !
మెగా బ్రదర్స్ కు చేదు అనుభవాలను మిగిల్చిన పశ్చిమం !
సమంత మాటకు విలువ ఇచ్చిన రేపెల్లె ప్రజలు !
అల్లు అర్జున్ కండిషన్స్ కు ఫెయిల్ అవుతున్న త్రివిక్రమ్ !
చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన వర్మ !
సాహో లో వారికి అవమానం !
జూనియర్ ను కార్నెర్ చేస్తూ బ్రహ్మాజీ ట్విట్ అభిమానులలో అలజడి !
జనసేన ఓటమికి కారణాలు విశ్లేషించిన కోన వెంకట్ !
తెలుగుదేశం ఓటమి పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్విట్ !
సీత విడుదలకు అడ్డం పడుతున్న హిందూ మత సంఘాలు !
సాహో పోస్టర్ రికార్డుల పై సెటైర్లు
అనుష్క పేరు చెప్పి సుమన్ ను మోసం చేసిన దర్శకుడు !
రాజకీయపార్టీల సర్వేలు ప్రకటించే లగడపాటి కొడుకు సినిమాజాతకం పై సర్వే !
మహేష్ థమ్స్ అప్ గర్ల్ గురించి బయటపడుతున్న నిజాలు !
జడ్జిమెంట్ రోజున పవన్ అభిమానుల ప్రవర్తన పై ఆశక్తి !
సెక్సీ వీడియోను షేర్ చేసిన శ్రియ జోష్ లో అభిమానులు !
పవన్ దశాబ్ద నిరీక్షణకు తీర్పు ఇవ్వబోతున్న ప్రజలు !
ఓ బేబీ పోస్టర్ పై ఊహించని వ్యక్తి పేరు !
మహర్షి మూవీ పై అసంతృప్తిలో అల్లరి నరేష్ !
బాలకృష్ణకు సంకేతాలు పంపుతున్న మెహరిన్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..