Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, May 22, 2019 | Last Updated 5:21 pm IST

Menu &Sections

Search

మద్యం మత్తులో నటి చిందులు!

మద్యం మత్తులో నటి చిందులు!
మద్యం మత్తులో నటి చిందులు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-కోల్‌కతానైట్‌రైడర్స్‌ మధ్య ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్‌ సందర్భంగా కొంతమంది యువతీయువకులు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు.  సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మద్యం మత్తులో ఆరుగురు యువతీ,యువకులు స్టేడియంలో వీరంగం సృష్టించారు.

వీరిలో తెలుగు టీవీ యాక్టర్ ప్రశాంతి కూడా ఉన్నారు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన యువతీ,యువకులు మ్యాచ్ జరుగుతుండగా మద్యం తాగి హంగామా సృష్టించారు.అక్కడే ఉన్నవారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు దిగారు.అక్కడే ఉన్న భరత్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ ఉపాధ్యాయ(41)ను మ్యాచ్ చూడనీయకుండా అడ్డుకున్నారు.

దీంతో సంతోష్ ఉప్పల్ పోలీసులకు కంప్లెయింట్ చేశారు.తనను అసభ్యపదజాలంతో తిట్టారని,భయపెట్టారని కంప్లెయింట్ లో తెలిపాడు.ఆరుగురిపైన కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



ipl-match-uppal-stadium-6-persons-including-tv-act
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షూటింగ్ పూర్తి చేసుకున్న 'డ్రీమ్ బాయ్'
అమ్మో సమంత..ఏకంగా 100 కిలోలు
కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులేదు!
కర్నూల్ లో టీడీపీ నేత దారుణ హత్య!
గాలి జనార్థన్ పిల్ల చేష్టలు..మామిడి చెట్టెక్కి కొంటెపనులు!
12 రోజులు..30 సిమ్ కార్డులు..ఏందిది రవి ప్రకాశా..!
దటీజ్ కేసీఆర్..!
వావ్ ‘సాహూ’ప్రభాస్ లుక్ అదుర్స్!
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్: ఊపందుకున్న షేర్ మార్కెట్
ఘోరం : శిశువు తల లభ్యం - మొండెం ఎక్కడ ?
జ‌గ‌న్‌కే జ‌నామోదం.. ఎందుకంటే..?
బాబు నిలిచేనా..జ‌గ‌న్ గెలిచేనా!
ప్రమాదమా..నిర్లక్ష్యమా? చిత్తూరు ఇవిఎం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మంటలు...!
ఐసీసీ ప్రపంచకప్ లో అంబటి రాయుడుకి చుక్కెదురే!
విజయ్ దేవరకొండకి ‘హీరో’తో మరో హిట్ ఖాయమా!
విశ్వక్ సేన్ `కార్టూన్` చిత్రం ప్రారంభం
సినీ గీత రచయిత చంద్రబోస్‌కు మాతృవియోగం!
చంద్రగిరి పోలింగ్‌లో అక్రమాలు..అధికారులపై కొరడా ఝుళిపించిన ఈసీ!
జయం రవి ‘కోమలి’సెకండ్ లుక్ !
లగడపాటికి చిన్న మెదడు చితికిందా? అవే పిచ్చి సర్వేలు! : విజయ సాయిరెడ్డి
రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం!
మాకు స్పూర్తి: టంగుటూరి ప్రకాశం పంతులు గారు
‘మహర్షి’పదిరోజుల కలెక్షన్లు!
తేల్చి చెప్పేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ ఆంద్రప్రదేశ్ లో  శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదే అధికారం
ఎగ్జిట్ పోల్స్... ప్రజల్లో పెరిగిన ఆసక్తి...ఎన్డీయేకి 287 స్థానాలు... యూపీఏ 128!
చెత్తకుప్పలో  వీవీప్యాట్ స్లిప్పుల కలకలం!
రోడ్డు ప్రమాదంలో ‘మహర్షి’నటుడికి గాయాలు!
సమాజమే నా కుటుంబం అనుకున్నారు.. పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి గారు...!
చంద్రగిరి నియోజకవర్గంలో క్షణ క్షణం..ఉత్కంఠ...!
లగడపాటి సర్వే - తారుమారైన సందర్భాలు
దిల్‌రాజు చేతుల మీదుగా గాడ్ ఆఫ్ గాడ్స్ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా "మళ్ళీ మళ్ళీ చూశా" జూన్ లో విడుదల..!!
ప్రియుడికోసం కట్టుకున్న భర్త, కొడుకుని దారుణంగా చంపింది!
మెగాస్టార్ కి విలన్ గా సల్మాన్ సోదరుడు!
ఈ అందం చూస్తుంటే..బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు!
పోస్టల్ బాలెట్ల గోల్ మాల్...సబ్బంహరినిపోటీకి అనర్హుడిగాప్రకటించే అవకాశం?
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.