Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 5:28 pm IST

Menu &Sections

Search

అభిమాని కోరిక నెరవేర్చిన మెగాస్టార్ చిరంజీవి..!

అభిమాని కోరిక నెరవేర్చిన మెగాస్టార్ చిరంజీవి..!
అభిమాని కోరిక నెరవేర్చిన మెగాస్టార్ చిరంజీవి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. గతంలో రాజకీయ రంగంలో అడుగు పెట్టాక కొద్దిగా తగ్గినా కానీ ఈ మధ్య సినిమాలు మొదలుపెట్టాక మళ్లీ దుమ్ము దులుపుతున్నారు చిరంజీవి. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా ప్రాంతానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమాని వెంకటేశ్వరరావు అనే అతను తన చిన్ననాటి నుండి చిరంజీవి సినిమాలు తీస్తూ తిరుగుతూ ఆయనను అభిమానిస్తూ ఎంతగానో ఎదిగారు.

tollywood-prajarajyam-chiranjeevi-elections

అంతేకాకుండా 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో పార్టీ కోసం తీవ్రంగా కష్టపడి స్థానిక ప్రత్యర్థి రాజకీయ నేతల చేత తన స్వస్థలం నుండి వెలివేయబడ్డారు. దీంతో అప్పట్లో ఆ విషయం తెలుసుకున్న చిరంజీవి గారు తన ఇంటికి పిలిపించుకొని రోజంతా ఆశ్రయమిచ్చి సర్వ మర్యాదలు చేసి కుటుంబం అందరికీ బట్టలు పెట్టి పంపించడం జరిగింది.

tollywood-prajarajyam-chiranjeevi-elections

గత సంవత్సరం ఇదే నెలలో శ్రీ వెంకటేశ్వర రావుకు బాబు పుట్టడం  జరిగింది .అతనికి మెగాస్టారే నామకరణం చేయాలి లేదంటే ఎన్ని రోజులైనా వేచి ఉంటానని అన్నాడు. ఆ విషయాన్ని శ్రీ చిరంజీవి గారు తెలుసుకొని వెంటనే కుటంబ సభ్యులు అందరిని ఇంటికి పిలిపించుకొని ఆ చిన్నారికి పవన్ శంకర్ అని నామకరణం చేసి ఆ కుటుంబంతో గంట సేపు ముచ్చటించారు.


tollywood-prajarajyam-chiranjeevi-elections
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ ని జీవితంలో మర్చిపోలేను అంటున్న పూరి జగన్నాథ్..!
జూనియర్ ఎన్టీఆర్ నటన తో పోటీపడుతున్న హీరో విశాల్..?
సరికొత్త ప్రయోగం చేయడానికి రెడీ అయిన న్యాచురల్ స్టార్ నాని..?
బాబు కి సవాల్ విసిరిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..!
వచ్చే సంక్రాంతి సీజన్ కి బాక్సాఫీస్ దగ్గర పోటీపడే సినిమాల లిస్ట్..!
పెదనాన్న కృష్ణం రాజు కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభాస్…!
వందగొడ్లని తిన్న చంద్రబాబు - చీరాల రాజకీయం గాలివాన దెబ్బకి డిజాస్టర్ !!
హాట్ సీట్ : బనగానపల్లె లో జగన్ పాగా !
హాట్ సీట్ : వెంకన్న ఆశీస్సులతో గట్టెక్కిన వైసీపీ !
సోషల్ మీడియాలో జగన్ ని పొగడ్తలతో ముంచెత్తిన మహేష్ బాబు..!
మరోసారి తన పెద్ద మనసును చాటిన అల్లు అర్జున్..!
నాగబాబు ని బాగా దెబ్బ కొట్టింది అతడే..?
బాబాయ్ పవన్ ఓటమిపై అబ్బాయి చరణ్ షాకింగ్ కామెంట్స్..!
ఇది రాంగోపాల్ వర్మ టైం అంటున్న నెటిజన్లు..?
పవన్ ఓటమి పై షాకింగ్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది..!
హాట్ యాంకర్ అనసూయ కి దారుణ అవమానం..?
హాట్ సీట్ : హిందూపురం లో బాలయ్య జయభేరి !
హాట్ సీట్ : ధర్మవరంలో జెండా ఎగరేసిన వైకాపా
హాట్ సీట్ : నగరిలో రోజా రాజసం
హాట్ సీట్ : కుప్పంలో బాబు సీటు సేఫ్
హాట్ సీట్ : తాడిపత్రిలో జేసీకి చుక్కెదురు !
రాప్తాడులో కూలిన పరిటాల కోట !
రాజంపేటలో కూడా జగనే రారాజు !
పులివెందుల నుండి వేట మొదలెట్టిన జగన్ మోహన్ రెడ్డి !
జమ్మలమడుగులో పార్టీ జెండా మారిందోచ్చ్ !
వైసీపీకి పులివెందులని మించిన కంచుకోట ప్రొద్దుటూరు !
జబర్దస్త్ షో కి ఏపీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్..?
కొత్త వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తాను అంటున్న ప్రభాస్..?
సంచలన రైటర్ తో ప్రభాస్..?
బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
తర్వాత ఏం చేస్తావ్ ప్రభాస్ అంటున్న అనుష్క..!
నో డౌట్ స్టోరీ మార్చను అంటున్న రాజమౌళి..!
About the author

Kranthi is an independent writer and campaigner.

NOT TO BE MISSED