తెలుగు టీవీ ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో దోచుకున్న ప్రముఖ షో బిగ్ బాస్. దాదాపు అన్ని భాషలలో ప్రసారమౌతున్న ఈ షో తెలుగులో మొట్టమొదటిసారిగా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ కి యాంకర్ గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించడంతో చాలా ఫేమస్ అయ్యింది. అప్పట్లో టెలివిజన్ రేటింగ్స్ లో షో కి దుమ్ముదులిపిన విధంగా టిఆర్పి రేటింగ్స్ రావడంతో పెద్ద సంచలనం సృష్టించింది.

Related image

అయితే ఆ తర్వాత వచ్చిన బిగ్ బాస్ రెండో భాగం మొదటి సీజన్ అంతగా అలరించలేకపోయింది ముఖ్యంగా షోలో పాల్గొన్న పోటీదారుల విషయంలో షో నిర్వాహకులు కనీస సెలబ్రిటీల తీసుకోకుండా వ్యవహరించడంతో షో మొత్తం బోసి పోయినట్లు అయిపోయింది.

Image result for big boss 2 telugu

అయితే ఈ క్రమంలో త్వరలో సీజన్ 3 మొదలు కాబోతున్న నేపథ్యంలో గత సీజన్ లా కాకుండా ఈసారి షోలో కి పెద్ద పెద్ద సెలబ్రిటీలను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట షో నిర్వాహకులు. ఈ సీజన్లో బ్యాడ్మింటన్ ఫేమ్ గుత్తా జ్వాలా,ప్రముఖ సినీ నటుడు కమల్ కామరాజు,జాకీ అలాగే యాంకర్ ఉదయభాను హీరో వరుణ్ సందేశ్ ల పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పేర్లు మాత్రం ఇంకా అధికారికంగా ఎక్కడా కూడా చెప్పలేదు. మొత్తం మీద చూసుకుంటే సీజన్ 3 బిగ్ బాస్ అదిరిపోయే విధంగా ప్లాన్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: