Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 27, 2019 | Last Updated 1:05 pm IST

Menu &Sections

Search

మహేష్ మళ్లీ అక్కడికెళ్లాడా!

మహేష్ మళ్లీ అక్కడికెళ్లాడా!
మహేష్ మళ్లీ అక్కడికెళ్లాడా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’సినిమా లో నటిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ ఈ మద్య పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయింది.  సాధారణంగా తన సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత మహేష్ బాబు కుటుంబ సభ్యులతో విదేశాలకు వెకేషన్ టూర్ కి వెళ్లడం సర్వసాధారణం.   తన సినిమా హిట్ అయినా..ఫ్లాప్ అయినా వాటి తో సంబంధం లేకుండా భార్య పిల్లలతో విదేశాలకు వెళ్తుంటారు. 
mahesh-babu-paris-tour-with-wife-namrata-shirodka-
తాజాగా ‘మహర్షి’ చిత్రీకరణతో ఫుల్‌ బిజీగా ఉన్న సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్‌, సితారలతో కలిసి విహారయాత్ర నిమిత్తం పారిస్‌కు వెళ్లారు.  గత ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ తో సూపర్ హిట్ అందుకున్నారు మహేష్ బాబు. ‘మహర్షి’ చిత్రీకరణతో ఫుల్‌ బిజీగా ఉన్న సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్‌, సితారలతో సమ్మర్ హాలీడేస్ పారీస్ లో గడిపేందుకు వెళ్లారు. 

అక్కడ తీసుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలు వైరల్ అవుతున్నాయి.  తాజాగా పారిస్‌కు బయలుదేరుతున్నామంటూ నమ్రత కొన్ని గంటల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో మహేశ్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.  తమ కుటుంబంతో తీసుకునే ఫోలో..లొకేషన్స్ మహేష్ సతీమని నటి నమ్రత సోషల్ మాద్యమాల్లో అప్ లోడ్ చేస్తుంది. 

‘పారిస్‌కు వెళుతున్నాం.... అందరికీ ఈస్టర్‌ పర్వదిన శుభాకాంక్షలు’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. విహారయాత్ర ముగించుకున్న అనంతరం మహేశ్‌ ‘మహర్షి’ ప్రమోషన్  కార్యక్రమాల్లో పాల్గొంటారు.


mahesh-babu-paris-tour-with-wife-namrata-shirodka-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఓ ఇంటివాడు కాబోతున్న శింబు!
‘బిగ్ బాస్ 3’పై క్లారిటీ ఇచ్చి ముద్దుగుమ్మ!
నేడు అప్పుడే చెప్పా జగనే సీఎం అని..!
‘ఎఫ్ 2’ డైరెక్టర్ ఆలోచనలో పడ్డాడా?
జగన్ పై గంటా కీలక వ్యాఖ్యలు!
ఆ విషయంలో లారెన్స్ క్లారిటీ!
‘వేశ్య’గా పాయల్ రాజ్ పూత్!
‘ఎన్టీఆర్’పై తేజ సంచలన వ్యాఖ్య!
లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటిన సినీతారలు!
అమ్మా బొమ్మాళీ ‘నిశ్శబ్దం’మొదలెట్టింది!
నా బంగారాలకు వెండితెర స్వాగతం!
పవన్ ఓటమి నాకు వింతగా ఉంది : మాధవిలత
‘సాహో’ డిజాస్టర్ అంట!
దేవీశ్రీ సంచలన నిర్ణయం!
చంద్రబాబూ..వదల బొమ్మాళీ వదలా...!
జబర్దస్త్ కి రోజా గుడ్ బాయ్?
‘జనసేన’ పై హైపర్ ఆది సంచలన కామెంట్!
‘యాత్ర2’కి సిద్దం!
‘సాహూ’లో సల్మాన్ ఖాన్..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
పక్కలోకి వస్తావా బంపర్ ఆఫర్ ఇస్తా!
ఆ విషయంలో జగన్ మరో రికార్డు!
హీరోగా ‘జబర్థస్’సుడిగాలి సుధీర్!
ఆ డైరెక్టర్లకు సిగరెట్లు, టీలు అందించేవాడిని! : హీరో యష్
భయ్యా..నేను నీతోనే : అఖిల్
ప్రకాశ్ రాజ్ దారుణమైన ఓటమి!
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!