Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 27, 2019 | Last Updated 12:49 pm IST

Menu &Sections

Search

జయప్రద కూడా ఇలా దిగజారి సెక్సీ కామెంట్స్ చేస్తుంది ..?

జయప్రద కూడా ఇలా దిగజారి సెక్సీ కామెంట్స్ చేస్తుంది ..?
జయప్రద కూడా ఇలా దిగజారి సెక్సీ కామెంట్స్ చేస్తుంది ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఉత్తరప్రదేశ్ లో ఆజంఖాన్ .. జయప్రద మీద సెక్సీ కామెంట్స్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు జయప్రద నోటి నుంచి కూడా వస్తున్నాయి. ఇప్పటికే జయప్రద మీద సమాజ్ వాదీ పార్టీ నేత ఆజాంఖాన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'జయప్రద ఖాకీ నిక్కర్ ధరిచిందనే విషయాన్ని నేను పదిహేడు రోజుల్లోనే తెలుసుకున్నాను..' అంటూ ఆజాంఖాన్ వ్యాఖ్యానించి దుమారం రేపారు.


ఒక మహిళా రాజకీయ నేతను, దశాబ్దాల పాటు తనతో కలిసి పనిచేసిన ఆమెను పట్టుకుని ఆజాంఖాన్ అలా వ్యాఖ్యానించడం దుమారం రేపిగింది. ఆ వ్యాఖ్యలతో ఈసీ ఆయపై చర్యలు కూడా తీసుకుంది. మూడురోజుల పాటు ఆయన ప్రచారం చేయకుండా నిషేధించింది ఎన్నికల కమిషన్. ఇక ఆజాంఖాన్ తనయుడు కూడా జయప్రదను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. ఆమెను అనార్కలిగా వ్యాఖ్యానించి ఆజాంఖాన్ తనయుడు మాటల యుద్ధాన్ని పెంచాడు.


ఆ సంగతలా ఉంటే.. ఈసారి జయప్రద ఒకింత సంచలన వ్యాఖ్యాలు చేసింది. ఈమె కూడా సెక్సీ కామెంట్స్ చేసింది. ఆజాంఖాన్, మాయవతిలను ఉద్దేశించి జయప్రద చేసిన వ్యాఖ్యలు మరో దుమారానికి కారణం అవుతున్నాయ. 'మాయవతి జీ.. ఆజాంఖాన్ ను కనిపెట్టుకుని ఉండండి.. ఆయన చూపులు మీ మీద ఎక్కడెక్కడ పడుతున్నాయో చూసుకోండి..' అంటూ జయప్రద అన్నారు. తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల తీరునే మాయవతిని కూడా ఆజాంఖాన్ లక్ష్యంగా చేసుకుని మాట్లాడవచ్చంటూ జయప్రద వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో!

jayaprada-uttarapradesh-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ పని చేస్తే జగన్ చరిత్రలో నిలిచిపోవటం ఖాయం ..!
శృతి హాసన్ ను చూశారా .. ఎలా మారిపోయిందో ..!
ఢిల్లీలో జగన్ కింగ్ అయ్యారు .. బాబు జీరో అయిపోయారు ..!
జగన్ కొత్త రకం పాలనా మొదలైంది .. దానికి ఉదాహరణ ఇదే ..!
ఫోటో స్ట్రోక్ : ఇవేమి అందాలు .. కుర్రాళ్లకు ఇక నిద్ర పట్టదు ..!
జగన్ తో కేసీఆర్ చర్చించిన ముఖ్యంశాలు ఇవే ..!
వినుకొండలో వైసీపీ విజయం .. ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్న టీడీపీ ..!
ఇంత మంది అందాలను ఒకేసారి కుర్రకారు తట్టుకోలగలరా ..?
యాత్ర సినిమా జగన్ కు మేలు చేసింది .. ఎన్టీఆర్ సినిమా బాబును ముంచింది ..!
ఎన్నికల ముందు పిచ్చి వాగుడు వాగిన శివాజీ ఎక్కడున్నారు ..?
ఇప్పుడే గెలవకపోతే లోకేష్ ఇంకెప్పుడు గెలుస్తాడు ..?
ఓడిపోయిన ఆ టీడీపీ ఎమ్మెల్యేను చూశారా .. ఊరూరా తిరిగి క్షమించమని కోరుతున్నాడు ..!
కత్రినా కైఫ్ గౌన్ లో అదరగొట్టింది ..!
బటన్స్ విప్పి క్లీవేజ్ తో రెచ్చగొడుతుంది ..!
దారుణ పరాజయం తరువాత చంద్రబాబు ఆ ప్రాగ్రాంలో కనిపించబోతున్నాడు ..!
బికినీలో అన్ని చూపించేసి హాట్ పెంచేసింది ..!
ప్రజలను అంత కష్టపెట్టామా ... చంద్రబాబు ఆవేదన ..!
అదే పని జగన్ చేస్తే బాబు పరిస్థితేంటి ..?
హాట్ , స్టైలిష్ గా  మంచు లక్ష్మిని చూశారా ..!
సమంత హాట్ డ్రెస్ .. నెటిజన్స్ ఘోరంగా కామెంట్స్ ..!
లగటిపాటికి కొంచమైనా సిగ్గుందా ... చేసింది చేసి 'సారీ' చెబుతాడా ..!
బాబు ఓటమి ... ఆ టీడీపీ నేత పండుగ చేసుకుంటున్నాడు ..!
ఆ బాలీవుడ్ హీరో రకుల్ ను బాగానే వాడుకుంటున్నాడే ..!
హాట్ సీట్ : పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వర్లు ఓటమి
పవన్ కళ్యాణ్ లేకుంటే వైసీపీకి 165 నుంచి 170 సీట్లు .. ?
అలా జరిగి ఉంటే జగన్ కు అసలు తిరుగుండేది కాదు ..!
హాట్ సీట్ : (చీరాల) వైసీపీ నుంచి ఆమంచి కృష్ణ మోహన్ ఓటమి
విప్పి చూపించడానికి ఇంకేమి మిగిలింది ..!
లోకేష్ ఆ పదవికి రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుందేమో ..!
ఆ పత్రికలు తమ బుద్ధిని పోనించుకోలేదు .. జగన్ ఫోటో చిన్నదిగా ..!
నేను ఓడిపోయిన పారిపోను .. పవన్ వ్యాఖ్యలు ..!
టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతోంది ..!
జగన్ రికార్డును ఎవరు చెరిపేయలేరు .. లోకల్ మీడియాకు ఒక గుణ పాఠం ..!
జగన్ ముందు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండలేను ..  చంద్రబాబు భావోద్వేగం ..!
హాట్ సీట్ : (నెల్లూరు సిటీ ) నారాయణ పై అనిల్ కుమార్ యాదవ్ విజయం ..!
హాట్ సీట్ : ఆత్మకూరులో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి