Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 6:14 pm IST

Menu &Sections

Search

‘మజలీ’కలెక్షన్లు భేష్!

‘మజలీ’కలెక్షన్లు భేష్!
‘మజలీ’కలెక్షన్లు భేష్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ జంట ఎవరంటే వెంటనే చెబుతారు..చైతూ, సమంత అని..ఏం మాయ చేసావే చిత్రం తర్వాత వీరి మద్య ప్రేమ చిగురించింది.  మనం చిత్రం తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.  వివాహం జరిగిన మూడు నెలల తర్వాత ఇద్దరూ తిరిగి తెరపై నటించడం మొదలు పెట్టారు.  ఈ మద్య సమంత నటించిన చిత్రాలు వరుసగా హిట్ కాగా, చైతూ నటించిన చిత్రాలు యావర్ టాక్ వచ్చాయి.  పెళ్లైన తర్వాత మొదటి సారిగా ఈ జంట శివ నిర్వాణ దర్శకత్వంలో విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా 'మజిలీ' నిర్మితమైంది. 

ఈ చిత్రంలో నాగ చైతన్య, సమంత, దివ్యాన్ష ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మొదటి నుంచి ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుంటూ వస్తుంది.  ఇక రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తుంది. ఈ సినిమా, వసూళ్లపరంగా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోను దూసుకుపోతోంది.

ఇక 17 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 60.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 35.57 కోట్ల షేర్ ను రాబట్టింది.  మొన్న నాని నటించిన జెర్సీ రిలీజ్ అయినప్పటికీ ఈ చిత్రం పై పెద్దగా ప్రభావం పడలేదు. ఒక వైపున 'జెర్సీ' .. మరో వైపున 'కాంచన 3' థియేటర్స్ లోకి వచ్చినా, 'మజిలీ' ఇంకా ఏ సెంటర్స్ లో తన జోరును చూపిస్తూ ఉండటం విశేషం. 



majili-movie-naga-chaitanya-samantha-divyanshu-box
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెత్తగా మాట్లాడే సబ్బం హరీ మొత్తంగా సర్ధుకోవాల్సిందేనా?
జగన్ కి మోదీ శుభాకాంక్షలు!
హతవిధీ : జగన్ కి పెరిగిన మెజారిటీ అంత కూడా లేదు బాబోరి గెలుపు!
జగన్ ని అభినందించాలనుకుంటే..తిట్లు తింటున్నాడు!
అసెంబ్లీ, లోక్ సభ్ ఎన్నికల ఫలితాలు 2019 : లైవ్ అప్ డేట్స్
లక్ష ఓట్ల పైగా మెజారిటీతో దుమ్ము రేపుతున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి!
జగన్ కి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశిస్సులు ఫలించాయా!
తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి.. మెదక్‌లో కొత్త ప్రభాకర్ విజయం!
తలెక్కడ పెట్టుకోవాలో అర్థం అవుతుందా రాజగోపాల్!
బాబోరి రియల్ సత్తా..తెదేపా ఆల్ టైమ్ వరస్ట్ @ 19?
వైయస్ఆర్సీపీ ఘనవిజయం వెనక అత్యంత కీలకంగా వ్యవహరించింది వీరే!!
పరిటాల శ్రీరామ్ పాయే?
వైసీపీ @ 150
తెలంగాణ లో కేసీఆర్ ఎదురీత?
రవ్వంతయినా మారని రేవంత్ రెడ్డి పరిస్థితి?
మోదీ హవా దేశమంతగా..మోదీ నేమో వెనుకంజ?
కుప్పంలో బాబోరి ఎదురీత!
చింతలపూడి చింతమనేనికి మూఢీ!
పవన్ కళ్యాన్ పాయే..!
దూసుకు పోతున్న వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్?
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేకి తీవ్ర గాయాలు!
ఫోటో ఫీచర్ : విజయవాడలో ముందుగానే మొదలయిన వైసీపీ సంబురాలు
ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి..పరిస్థితి విషమం!
పోలీస్ బందోబస్తు, ఆంక్షల నడుమ  ప్రారంభంకానున్న ఓట్ లెక్కింపు
షూటింగ్ పూర్తి చేసుకున్న 'డ్రీమ్ బాయ్'
అమ్మో సమంత..ఏకంగా 100 కిలోలు
కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులేదు!
కర్నూల్ లో టీడీపీ నేత దారుణ హత్య!
గాలి జనార్థన్ పిల్ల చేష్టలు..మామిడి చెట్టెక్కి కొంటెపనులు!
12 రోజులు..30 సిమ్ కార్డులు..ఏందిది రవి ప్రకాశా..!
దటీజ్ కేసీఆర్..!
వావ్ ‘సాహూ’ప్రభాస్ లుక్ అదుర్స్!
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్: ఊపందుకున్న షేర్ మార్కెట్
ఘోరం : శిశువు తల లభ్యం - మొండెం ఎక్కడ ?
జ‌గ‌న్‌కే జ‌నామోదం.. ఎందుకంటే..?
బాబు నిలిచేనా..జ‌గ‌న్ గెలిచేనా!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.