Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 27, 2019 | Last Updated 1:25 pm IST

Menu &Sections

Search

ఆఫర్స్ రాకపోయినా ... ఈషా రెబ్బా అందాలను తెగ ఆరబోస్తుంది ..!

ఆఫర్స్ రాకపోయినా ... ఈషా రెబ్బా అందాలను తెగ ఆరబోస్తుంది ..!
ఆఫర్స్ రాకపోయినా ... ఈషా రెబ్బా అందాలను తెగ ఆరబోస్తుంది ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఈషా రెబ్బా తెలుగు హీరోయిన్. ఎన్టీఆర్ సరసన నటించిన ఆ అమ్మడుకి సరైనా అవకాశాలు రావటం లేదు. ఈషా లాస్ట్ సినిమా సుమంత్ హీరోగా నటించిన 'సుబ్రహ్మణ్యపురం'.  ఆ సినిమా తర్వాత ఇంకా ఈషాకు చెప్పుకోదగ్గ ఆఫర్ రాలేదు. అచ్చతెలుగు భామ కావడంతో పెద్దగా ఆఫర్లు రావడం లేదు కానీ అదే ఈషా రెబ్బా ముంబై లేదా కన్నడ భామ అయి ఉంటే ఈపాటికి ఆఫర్లు వద్దన్నా వచ్చేవి. ఏం చేస్తాం తెలుగుభామ కదా.. సర్దుకుపోతోంది.


అయితే అవకాశాల కోసం తన వంతు ప్రయత్నాలు మాత్రం మానడం లేదు.  పరాయి భాషల భామలకు పోటీ ఇచ్చేలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.  అప్పుడప్పుడూ గ్లామరస్ ఫోటో షూట్లు చేస్తోంది. తాజాగా ఈషా ఒక హాట్ ఫోటో షూట్ చేసింది. డిజైనర్ డ్రెస్ ధరించి తన అందాలను ఆరబోసింది.  పొడవాటి చేతులు ఉండే ఛోళీ.. పూల డిజైన్ ఉండే లెహెంగాలో నెటిజనుల మతిపోయేలా పోజులిచ్చింది.


క్లీవేజ్ షోతో పాటుగా నాభి సౌందర్యాన్ని కూడా ప్రదర్శిస్తూ సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. చున్నీని మెడకు స్టైల్ గా చుట్టింది. ఇక హెయిర్ స్టైలింగ్ కూడా అదిరిపోయింది. గతంలో కూడా ఈషా గ్లామరస్ ఫోటో షూట్లు చేసింది కానీ ఈ రేంజ్ లో ఉత్తరాది భామలతో పోటీకి సై అన్నట్టుగా తనలోనే ఘాటు-నెస్ ను బయటకు తీయడం మాత్రం ఇదే మొదటి సారి.  ఆఫర్లు ఇవ్వకుండా ఉండేసరికి తిక్కరేగిందేమో.  ఇలానే కంటిన్యూ అయితే ఈషా మరింతగా జోరు పెంచడం ఖాయం. 

eesha-rebba-hot-photos
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మారని పచ్చ మీడియా .. ఇంకా బాబును ముంచుతూనే ఉంది ..!
షారుఖ్ ఖాన్ కూతురు హాట్ గా మారిపోయిందే ...!
ఆ పని చేస్తే జగన్ చరిత్రలో నిలిచిపోవటం ఖాయం ..!
శృతి హాసన్ ను చూశారా .. ఎలా మారిపోయిందో ..!
ఢిల్లీలో జగన్ కింగ్ అయ్యారు .. బాబు జీరో అయిపోయారు ..!
జగన్ కొత్త రకం పాలనా మొదలైంది .. దానికి ఉదాహరణ ఇదే ..!
ఫోటో స్ట్రోక్ : ఇవేమి అందాలు .. కుర్రాళ్లకు ఇక నిద్ర పట్టదు ..!
జగన్ తో కేసీఆర్ చర్చించిన ముఖ్యంశాలు ఇవే ..!
వినుకొండలో వైసీపీ విజయం .. ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్న టీడీపీ ..!
ఇంత మంది అందాలను ఒకేసారి కుర్రకారు తట్టుకోలగలరా ..?
యాత్ర సినిమా జగన్ కు మేలు చేసింది .. ఎన్టీఆర్ సినిమా బాబును ముంచింది ..!
ఎన్నికల ముందు పిచ్చి వాగుడు వాగిన శివాజీ ఎక్కడున్నారు ..?
ఇప్పుడే గెలవకపోతే లోకేష్ ఇంకెప్పుడు గెలుస్తాడు ..?
ఓడిపోయిన ఆ టీడీపీ ఎమ్మెల్యేను చూశారా .. ఊరూరా తిరిగి క్షమించమని కోరుతున్నాడు ..!
కత్రినా కైఫ్ గౌన్ లో అదరగొట్టింది ..!
బటన్స్ విప్పి క్లీవేజ్ తో రెచ్చగొడుతుంది ..!
దారుణ పరాజయం తరువాత చంద్రబాబు ఆ ప్రాగ్రాంలో కనిపించబోతున్నాడు ..!
బికినీలో అన్ని చూపించేసి హాట్ పెంచేసింది ..!
ప్రజలను అంత కష్టపెట్టామా ... చంద్రబాబు ఆవేదన ..!
అదే పని జగన్ చేస్తే బాబు పరిస్థితేంటి ..?
హాట్ , స్టైలిష్ గా  మంచు లక్ష్మిని చూశారా ..!
సమంత హాట్ డ్రెస్ .. నెటిజన్స్ ఘోరంగా కామెంట్స్ ..!
లగటిపాటికి కొంచమైనా సిగ్గుందా ... చేసింది చేసి 'సారీ' చెబుతాడా ..!
బాబు ఓటమి ... ఆ టీడీపీ నేత పండుగ చేసుకుంటున్నాడు ..!
ఆ బాలీవుడ్ హీరో రకుల్ ను బాగానే వాడుకుంటున్నాడే ..!
హాట్ సీట్ : పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వర్లు ఓటమి
పవన్ కళ్యాణ్ లేకుంటే వైసీపీకి 165 నుంచి 170 సీట్లు .. ?
అలా జరిగి ఉంటే జగన్ కు అసలు తిరుగుండేది కాదు ..!
హాట్ సీట్ : (చీరాల) వైసీపీ నుంచి ఆమంచి కృష్ణ మోహన్ ఓటమి
విప్పి చూపించడానికి ఇంకేమి మిగిలింది ..!
లోకేష్ ఆ పదవికి రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుందేమో ..!
ఆ పత్రికలు తమ బుద్ధిని పోనించుకోలేదు .. జగన్ ఫోటో చిన్నదిగా ..!
నేను ఓడిపోయిన పారిపోను .. పవన్ వ్యాఖ్యలు ..!
టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతోంది ..!
జగన్ రికార్డును ఎవరు చెరిపేయలేరు .. లోకల్ మీడియాకు ఒక గుణ పాఠం ..!
జగన్ ముందు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండలేను ..  చంద్రబాబు భావోద్వేగం ..!