Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, May 25, 2019 | Last Updated 12:44 am IST

Menu &Sections

Search

పాపం రష్మిక ని ఆ దర్శకుడు ఏడిపించాడా!

పాపం రష్మిక ని ఆ దర్శకుడు ఏడిపించాడా!
పాపం రష్మిక ని ఆ దర్శకుడు ఏడిపించాడా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది.  ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’సినిమాతో మరో ఘనవిజయం సాధించింది.  ఈ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేయడం రష్మికు కు బాగా కలిసి వచ్చింది.  దాంతో వరుసగా తెలుగు, తమిల, కన్నడ భాషల్లో రష్మికు ఛాన్సులు రావడం మొదలు పెట్టాయి.  ప్రస్తుతం రష్మిక అంటే టాలీవుడ్ లో హాట్ క్రేజీ హీరోయిన్ గా మారింది. ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకునేందుకు పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.  అంత క్రేజ్ ఉన్న ఈ హీరోయిన్ ని ఓ దర్శకుడు ఘోరంగా ఏడిపించాడట..ఈ విషయం స్వయంగా రష్మికనే చెప్పడం మరో విశేషం.  


అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే..ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. గీత గోవిందం సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు తెచ్చుకుంది. ఒకరోజు షూటింగ్ లొకేషన్ కు తాను ఆలస్యంగా వెళ్లానని, ఆ యూనిట్ లోని మెంబర్స్ ఎవరు తనతో సరిగ్గా మాట్లాడలేదట. దాంతో అసలే కొత్త..తన సహనటులు ఎవరూ పలకరించకపోవడంతో ఎంతో బాధవేయడం...ఆ భాద నుంచి కన్నీరు రావడం జరిగిందట. కొద్ది సేపటి తర్వాత దర్శకుడు పరుశరామ్ వచ్చి..ఇదంతా కావాలనే చేశామని.. అసలు విషయం చెప్పడంతో తేరుకున్నానని చెప్పింది.

ఇంతకీ దర్శకుడు ఏమి చెప్పాడో తెలుసా .. రష్మిక సహజంగా బాధపడుతున్నప్పుడు ఉండే హావభావాలను కెమెరాలో బంధించేందుకు ఇలా ప్లాన్ చేశామని చెప్పాడట. పరశురామ్ పైకి కనిపించడు కానీ మహా అల్లరోడు కదా ! నిజంగా రష్మికను ఏడిపించిన దర్శకుడు ఆమెనుండి గొప్ప నటనను రాబట్టే ప్రయత్నం చేసాడన్నమాట. ఈ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా తనకు భలే నవ్వు వస్తుందని అన్నారు రష్మిక. rashmika-cried-because-of-director-parusharam-geet
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘జనసేన’ పై హైపర్ ఆది సంచలన కామెంట్!
‘యాత్ర2’కి సిద్దం!
‘సాహూ’లో సల్మాన్ ఖాన్..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
పక్కలోకి వస్తావా బంపర్ ఆఫర్ ఇస్తా!
ఆ విషయంలో జగన్ మరో రికార్డు!
హీరోగా ‘జబర్థస్’సుడిగాలి సుధీర్!
ఆ డైరెక్టర్లకు సిగరెట్లు, టీలు అందించేవాడిని! : హీరో యష్
భయ్యా..నేను నీతోనే : అఖిల్
ప్రకాశ్ రాజ్ దారుణమైన ఓటమి!
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!