Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, May 25, 2019 | Last Updated 1:04 pm IST

Menu &Sections

Search

జెర్సీతో ఎన్టీఆర్ తో సమానమైన నాని..!

జెర్సీతో ఎన్టీఆర్ తో సమానమైన నాని..!
జెర్సీతో ఎన్టీఆర్ తో సమానమైన నాని..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నాచురల్ స్టార్ నాని.. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు ఇద్దరే.. అయితే ఎన్.టి.ఆర్ రెండు సినిమాలతోనే స్టార్ రేంజ్ కు వెళ్లాడు. నాని మాత్రం ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని నాచురల్ స్టార్ గా ఎదిగాడు. ఈమధ్య నాని సినిమాల బాక్సాఫీస్ సందడి బాగానే ఉంది.


ఇదిలాఉంటే ఇప్పుడు నాని ఎన్.టి.ఆర్ కు ఈక్వల్ అయ్యాడని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్, నాని ఎలా ఈక్వల్ అవుతారు అని అనుకోవచ్చు. యూఎస్ బాక్సాఫీస్ పై 1 మిలియన్ డాలర్స్ సంపాదించిన ఎన్.టి.ఆర్ సినిమాలు ఆరు కాగా ఇప్పుడు నాని జెర్సీ సినిమాతో 1 మిలియన్ క్లబ్ లో చేరి ఎన్.టి.ఆర్ ను సమం చేశాడు.


ఈగ సినిమాతో నాని మిలియన్ మార్క్ అందుకోగ ఆ తర్వత వచ్చిన భలే భలే మగాడివోయ్, ఎం.సి.ఏ, నిన్నుకోరి, నేను లోకల్ ఇప్పుడు జెర్సీ సినిమాలు 1 మిలియన్ మార్క్ అందుకున్నాయి. యూఎస్ బాక్సాఫీస్ లో 8 సినిమాలతో మిలియన్ మార్క్ అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్. యూఎస్ బాక్సాఫీస్ పై మిలియన్ హీరోగా మహేష్ ట్రెండ్ సృష్టిస్తున్నాడు.    


మహేష్ సినిమాలు ఇక్కడ ఫ్లాప్ అయినా అక్కడ మిలియన్ మార్క్ అందుకుంటాయి. నాని జెర్సీ మంగళవారం కలక్షన్స్ తో 1 మిలియన్ డాలర్ క్రాస్ చేసింది. సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో తెరకెక్కిన జెర్సీ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది.


nani-beats-ntr-record-us-boxoffice-jersey-movie-to
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాగబాబుకి జబర్దస్త్ ఛాన్స్ అయినా ఉంటుందో లేదో..!
కొరియోగ్రాఫర్ పెళ్లికి గెస్ట్ గా వెళ్లిన అల్లు అర్జున్.. వాళ్ల రియాక్షన్ కు షాక్ అయిన బన్ని..!
చూడప్పా సిద్ధప్పా.. అది రీల్ ఫాలోయింగ్.. ఇది రియల్ ఫాలోయింగ్..!
పవన్ ఓటమిపై హైపర్ ఆది సంచలన కామెంట్స్..!
మహర్షి కాంబోలో మరో మూవీ.. ఈసారి కూడా అలాంటి కథే..!
హీరో యశ్ వారికి సిగరెట్లు, టీ అందించాడట..!
కంగ్రాట్స్ జగన్.. టిడిపి ఓటమిపై ఆర్జివి సంచలన ట్వీట్..!
నాగబాబు ని రీప్లేస్ చేస్తున్న ఆలి.. జబర్దస్త్ షాక్..!
ఆ పనికి 3 లక్షలు.. ఆరెక్స్ భామ ఫుల్ డిమాండ్..!
'సాహో'లో సల్మాన్ ఖాన్.. ట్విస్ట్ అదిరింది.. బాక్సాఫీస్ బద్ధలే..!
విజయ్ దేవరకొండ లవ్ 'బ్రేకప్'..!
మెగా ఫ్యాన్స్ కు పండుగ లాంటి వార్త.. రాం చరణ్ తో పూరి 'ఆటోజానీ'..!
అల్లు అర్జున్ ప్రవర్తనతో త్రివిక్రం అసంతృప్తి..!
'సాహో' పోస్టర్ యాజిటీజ్ దించేశారట.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..!
మహేష్ మహర్షి మేకింగ్ వీడియో.. షూటింగ్ టైంలో సూపర్ స్టార్ హంగామా..!
బాబు రేంజ్ ఇంత దారుణంగా పడిపోయిందా..!
మహేష్ 26.. సెట్స్ మీదకు వెళ్లకముందే రికార్డులు..!
మహర్షి డైరక్టర్ రియల్ లవ్ స్టోరీ.. సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవేమో..!
అలాంటి సీన్స్ కే నన్ను వాడుకున్నారు.. ఆ సినిమా చేసి తప్పుచేశా..!
ఆ మూడక్షరాల సంచలనం పేరు ఎన్.టి.ఆర్..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.