Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, May 25, 2019 | Last Updated 12:21 pm IST

Menu &Sections

Search

షాక్.. ఎన్టీఆర్ కి చేతికి తీవ్ర గాయం..!

షాక్.. ఎన్టీఆర్ కి చేతికి తీవ్ర గాయం..!
షాక్.. ఎన్టీఆర్ కి చేతికి తీవ్ర గాయం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏ ముహూర్తంలో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ప్రారంబించారో కానీ అన్ని అవరోధాలు ఏర్పడుతున్నాయి.  బాహుబలి సూపర్ హిట్ తర్వాత సంవత్సరం గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీ స్టారర్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’తీస్తున్నారు.  ఈ సినిమా రూ.400 వందల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.  ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టిన రాజమౌళి 1920 నాటి పరిస్థితుల్లో స్వతంత్ర ఉద్యమ నేపథ్యంలో సినిమా ఉండబోతుందని ప్రకటించారు.  ఈ మూవీలో రాంచరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్..కొమురం భీమ్ గా కనిపించబోతున్నట్లు ప్రకటించారు. 

మరో ముఖ్యపాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగాన్ కూడా నటిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి ఆలియా భట్, హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గ‌ర్ జోన్స్ ని తీసుకుంటున్నట్లు ప్రకటించారు.  కానీ డైసీ ఎడ్గ‌ర్ జోన్స్  ఈ ప్రాజెక్ట్ లో నటించడం లేదని తర్వాత ట్వీట్ చేశారు. ఇటీవల పూనేలో రాంచరణ్ కి కాలుకి ప్రమాదం జరగడంతో నెల రోజుల పాటు పోస్ట్ పోన్ చేశారు.  తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్‌ కూడా గాయపడ్డాడు. ఆయన కుడి చేతికి గాయం అయినట్టు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫోటోలు చెబుతున్నాయి.

అయితే, ఈ గాయం మరీ పెద్దదేమీ కాలేదని తెలుస్తోంది.  చేతికి కట్టుతోనే ఎన్టీఆర్ షూటింగ్ కు వస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.  అలాంటపుడు షూటింగ్ లో ఏ యాక్షన్ సీన్లు పనిచేయడానికి వీల్లేదు...ఒకవేళ ప్రమాదం మరీ తీవ్రమైతే ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ మరికొంత కాలం పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్‌ కు జోడిగా ఇంకా ఎవరినీ తీసుకోలేదు. 


rrr-movie-ss-rajamouli-ram-chran-jr-ntr-accident-i
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబూ..వదల బొమ్మాళీ వదలా...!
జబర్దస్త్ కి రోజా గుడ్ బాయ్?
‘జనసేన’ పై హైపర్ ఆది సంచలన కామెంట్!
‘యాత్ర2’కి సిద్దం!
‘సాహూ’లో సల్మాన్ ఖాన్..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
పక్కలోకి వస్తావా బంపర్ ఆఫర్ ఇస్తా!
ఆ విషయంలో జగన్ మరో రికార్డు!
హీరోగా ‘జబర్థస్’సుడిగాలి సుధీర్!
ఆ డైరెక్టర్లకు సిగరెట్లు, టీలు అందించేవాడిని! : హీరో యష్
భయ్యా..నేను నీతోనే : అఖిల్
ప్రకాశ్ రాజ్ దారుణమైన ఓటమి!
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!