Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, May 25, 2019 | Last Updated 1:29 pm IST

Menu &Sections

Search

అబ్బో సంమంత పెంచేసింది?

అబ్బో సంమంత పెంచేసింది?
అబ్బో సంమంత పెంచేసింది?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ లోకి మాలీవుడ్ హీరోయిన్లు వరుసగా వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ సమంత తెలుగు తెరకు పరిచయం అయ్యింది.  అదృష్టం కలిసి వచ్చి టాప్ హీరోల సరసన నటించడంతో తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది.   తెలుగు, తమిళ భాషల్లో వరుస హిట్స్ తో దూసుకు పోతుంది.  అయితే ఏం మాయ చేసావే సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 

అయితే పెళ్లయిన తర్వాత అక్కినేని వారి కోడలుగా ఉంటారని..సినిమాల్లో నటించదని కొన్ని వార్తలు వచ్చాయి.  కానీ వాటన్నింటికి రివర్స్ అయ్యింది..పెళ్లైన మూడు నెలల తర్వాత సమంత నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్ అవుతూ వచ్చాయి.  రంగస్థలం, అభిమన్యుడు, యూటర్న్ తో మంచి విజయాలు అందుకుంది.  ఇటీవల శివ నిర్వాన దర్శకత్వంలో ‘మజిలీ’ సినిమాలో నటించారు భార్యభర్తలు నాగ చైతన్య, సమంత.   


ఈ సినిమా మొదటి నుంచి ఎన్నో అంచనాలు పెంచుతూ వచ్చింది.  పెళ్లైన తర్వాత మొదటి సారిగా ఈ జంట నటిస్తున్న సినిమా..అందులోనూ వైవిధ్యభరిత కథనంతో తెరకెక్కింది.  గతంలో సమంతకు అనుష్క, నయనతార మాదిరిగా ఒక సినిమాను ఒంటి చేత్తో నిలబెట్టే క్రేజ్ సంపాదించలేకపోయింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. అక్కినేని వారి కోడలిగా మారిన తరవాత సమంత క్రేజ్ మరింత పెరిగింది. 


 ఇటీవల తమిళంలో ఆమె చేసిన 'సూపర్ డీలక్స్' ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సమంత పోషించిన వైవిధ్యభరితమైన పాత్ర ..ఆమెకి ప్రశంసలు తెచ్చిపెట్టింది.  ‘యూటర్న్’ సినిమాతో సోలోగా ప్రయత్నించింది. ‘మజిలీ’ సినిమాతో తన సత్తాను చాటుకుంది. తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. అసలు ఆ పాత్రలో సమంత కాకుండా వేరే వాళ్లు చేస్తే చూడలేకపోయేవారమని అనేవాళ్లు కూడా ఉన్నారు.   దాంతో సమంత క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె తన పారితోషికాన్ని పెంచేసిందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఒక్కో సినిమాకి 3 కోట్ల వరకూ డిమాండ్ చేస్తోందని చెప్పుకుంటున్నారు. అయితే, ఆమె అడిగిన పారితోషికానికి జడిసి దిల్ రాజు వద్దనుకున్నారని సమాచారం. మొత్తానికి అక్కినేని వారి కోడలు తన పారితోషికం పెంచేసి నిర్మాతలకు షాక్ ఇస్తోందన్న మాట!

samantha-hikes-her-remuneration-after-majili-hit-n
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబూ..వదల బొమ్మాళీ వదలా...!
జబర్దస్త్ కి రోజా గుడ్ బాయ్?
‘జనసేన’ పై హైపర్ ఆది సంచలన కామెంట్!
‘యాత్ర2’కి సిద్దం!
‘సాహూ’లో సల్మాన్ ఖాన్..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
పక్కలోకి వస్తావా బంపర్ ఆఫర్ ఇస్తా!
ఆ విషయంలో జగన్ మరో రికార్డు!
హీరోగా ‘జబర్థస్’సుడిగాలి సుధీర్!
ఆ డైరెక్టర్లకు సిగరెట్లు, టీలు అందించేవాడిని! : హీరో యష్
భయ్యా..నేను నీతోనే : అఖిల్
ప్రకాశ్ రాజ్ దారుణమైన ఓటమి!
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!