Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 19, 2019 | Last Updated 2:47 pm IST

Menu &Sections

Search

నిజమా.. అబ్బాయి నుంచి అమ్మాయిగా అదాశర్మ!

నిజమా.. అబ్బాయి నుంచి అమ్మాయిగా అదాశర్మ!
నిజమా.. అబ్బాయి నుంచి అమ్మాయిగా అదాశర్మ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత దేశంలో చాలా మంది అబ్బాయిలుగా ఉన్నవారు కొంత కాలం తర్వాత అమ్మాయిలుగా మారిపోతున్న ఘటనలు ఎన్నో చూశాం.  చిన్న నాటి నుంచి వారి శారిరక, మానసిక ప్రభావం వల్ల ఇలా మారిపోతుంటారు.  అందుకోసం మగవారు ఆడవారిగా లింగ మార్పిడి చేసుకోవడం చూస్తున్నాం.  ఇలాంటి వారి తమ జీవనోపాదికోసం హిజ్రాలుగా మారుతుంటారు.  తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అదా శర్మ. 


మొదటి సినిమా మంచి సక్సెస్ అయినా తెలుగు లో మాత్రం పెద్దగా ఛాన్సులు రాలేదు.  ఆ తర్వాత పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించించింది అదాశర్మ.  ప్రస్తుతం తెలుగులో రాజశేఖర్ నటిస్తున్న కల్కీ సినిమాలో నటిస్తుంది.  ఇటీవల బాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటుంది ఆ బాలీవుడ్ బ్యూటి.  


తాజాగా అదాశర్మ లింగ మార్పిడి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఆ....అలా అపార్థం చేసుకోకండి..ఇది సినిమాలో మాత్రమే.  అదా శర్మ ఇప్పుడు ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించడానికి సిద్ధమవుతోంది. అదే 'మ్యాన్ టు మ్యాన్' సినిమా. ఈ సినిమాలో అదా ఓ చాలెంజింగ్ రోల్ లో కనిపంచబోతుంది. ఇప్పుడు బాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్.  లింగమార్పిడి కాన్సెప్ట్ తో దర్శకుడు అబీర్ సేన్ గుప్తా 'మ్యాన్ టు మ్యాన్' సినిమా తీయబోతున్నాడు.  


పుట్టుకతోనే అబ్బాయిగా పుట్టి మానసిక, శారీక మార్పులతో లింగమార్పిడి ఆపరేషన్ ద్వారా అమ్మాయిగా మారుతుందట. కానీ విషయం తెలియక హీరో అదాని పెళ్లి చేసుకుంటాడు.  పెళ్లైన తరువాత విషయం తెలుసుకొని షాక్ అవుతాడు.  ఈ నేపథ్యంలో వీరి మద్య సాగే వింతైన నాటకమే  'మ్యాన్ టు మ్యాన్' . ఎంటర్టైనింగ్ వేలో చూపిస్తూ అంతర్లీనంగా ఓ మెసేజ్ ఇవ్వబోతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి!


adah-sharma-sex-reassignment-surgery-man-to-man-mo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!
ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నాయ్..కానీ !
చిన్న నిర్మాతలకు బంపర్ ఆఫర్!
నెగిటీవ్ పాత్రలో విశ్వసుందరి!
మెగా ప్రిన్స్ కూడా పెంచేశాడు!
 'జబర్దస్త్' షోలో మీనా ఔట్..హాట్ బ్యూటీ ఎంట్రీ!
భయపెట్టిస్తున్న తాప్సీ ‘గేమ్ ఓవర్’
ఆ దర్శకుడు సెక్స్ గురించి నాతో..ఛీ!
ఏపిలో మరో ఐదు చోట్ల రీపోలింగ్..ఈసీ సంచలన నిర్ణయం!
సాక్ష్యాలు లేవు..తనుశ్రీ దత్తా కి షాక్!
ఎన్టీఆర్ డూప్ చూస్తే నిజంగానే షాక్!
కామెడీ షో ‘పటాస్’కి యాంకర్ శ్రీముఖి గుడ్ బాయ్!
'జేమ్స్ బాండ్' హీరోకి తీవ్ర గాయం!
నాలుగు పదులు దాటినా..పిచ్చెక్కిస్తున్న అందం!
బట్టలిప్పి నగ్నంగా ఉంటేనే నాకు మజా!
ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా!
కమల్ హాసన్ పై క్రిమినల్ కేసు నమోదు!
బిజి నెస్ రంగంలోకి ప్రభాస్?
లోక్‌సభ ఓట్ల లెక్కింపు..ప్రశాంతంగా జరగాలి!
కలల రాకుమారుడు మహేష్ బ్యూటిఫుల్ స్మైల్!
బాలీవుడ్ లో  'చంద్రముఖి' సీక్వెల్!