Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 27, 2019 | Last Updated 2:56 am IST

Menu &Sections

Search

30 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న అందాల నటి!

30 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న అందాల నటి!
30 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న అందాల నటి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో పాత తరం స్టార్ హీరోయిన్లు ఎవరంటే వెంటనే చెబుతారు సావిత్రి, జమున, అంజలి ఇలా కొంత మంది నటీమణుల పేర్లు.  ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల హిట్ సినిమాల్లో సావిత్రి కి ఎంత పేరు వచ్చిందో జమునకు కూడా అంతే పేరు వచ్చింది.  అయితే ఒకప్పుడు జమునకు స్టార్ హీరోలకు మద్య విభేదాలు తలెత్తాయని..కొంత కాలం తర్వాత అవి సమసిపోయాయని వార్తలు వచ్చాయి.  ఏది ఏమైనా జమున నటించిన సినిమాలకు ఇప్పటికీ మంచి ఆదరణ లభిస్తుంది.  చాలా కాలం క్రితం జమున వెండి తెరపై నటించడం మానేశారు. 

తాజాగా ఇప్పుడు బయోపిక్ సినిమాలు తీస్తున్న నేపథ్యంలో  'దేవినేని నెహ్రు' బయోపిక్ ను రూపొందిస్తున్నారు. 'దేవినేని' అనే టైటిల్ ను ఖరారు చేసి, 'బెజవాడ సింహం' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. శివనాగు దర్శకత్వం లొ నందమూరి తారక రత్న హీరోగా నటిస్తున్నాడు.  ఈ సినిమాలో అలనాటి అందాల తార జమున రీ ఎంట్రీ ఇవ్వ బోతున్నారు. దాదాపు ముప్పయి సంవత్సరాల క్రితం ఆమె సినిమాలకు దూరం అయ్యారు.  ఎన్నో సార్లు ఎంతో మంది దర్శక, నిర్మాతలు తమ సినిమాల్లో నటించమని జమునను కోరినా ఆమె ఒప్పుకోలేదు.  తాజాగా ఈ సినిమా షూటింగ్ ముహూర్తం జరుపుకుంది.  


ఈ సందర్భంగా జమున మాట్లాడుతూ.. దర్శకుడు శివనాగు నాకు దత్తపుత్రుడు లాంటివాడు. ఈ సినిమాలో నేను తప్పకుండా చేయవలసిందేనని ఆయన పట్టుబట్టడంతో కాదనలేకపోయాను. అతని మంచి తనం.. క్రమశిక్షణ నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి మరో కారణం.  30 యేళ్ల తరువాత మళ్లీ నాతో మేకప్ వేయించిన ఘనత శివనాగుకే చెందుతుంది. ప్రధానమైన పాత్రను పోషిస్తున్న తారకరత్నకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు.


devenani-biopic-dictor-shiva-nagu-actress-jamuna-r
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేడు అప్పుడే చెప్పా జగనే సీఎం అని..!
‘ఎఫ్ 2’ డైరెక్టర్ ఆలోచనలో పడ్డాడా?
జగన్ పై గంటా కీలక వ్యాఖ్యలు!
ఆ విషయంలో లారెన్స్ క్లారిటీ!
‘వేశ్య’గా పాయల్ రాజ్ పూత్!
‘ఎన్టీఆర్’పై తేజ సంచలన వ్యాఖ్య!
లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటిన సినీతారలు!
అమ్మా బొమ్మాళీ ‘నిశ్శబ్దం’మొదలెట్టింది!
నా బంగారాలకు వెండితెర స్వాగతం!
పవన్ ఓటమి నాకు వింతగా ఉంది : మాధవిలత
‘సాహో’ డిజాస్టర్ అంట!
దేవీశ్రీ సంచలన నిర్ణయం!
చంద్రబాబూ..వదల బొమ్మాళీ వదలా...!
జబర్దస్త్ కి రోజా గుడ్ బాయ్?
‘జనసేన’ పై హైపర్ ఆది సంచలన కామెంట్!
‘యాత్ర2’కి సిద్దం!
‘సాహూ’లో సల్మాన్ ఖాన్..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
పక్కలోకి వస్తావా బంపర్ ఆఫర్ ఇస్తా!
ఆ విషయంలో జగన్ మరో రికార్డు!
హీరోగా ‘జబర్థస్’సుడిగాలి సుధీర్!
ఆ డైరెక్టర్లకు సిగరెట్లు, టీలు అందించేవాడిని! : హీరో యష్
భయ్యా..నేను నీతోనే : అఖిల్
ప్రకాశ్ రాజ్ దారుణమైన ఓటమి!
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46