Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 4:49 pm IST

Menu &Sections

Search

‘మహర్షి’ స్పెషల్..దర్శకులంతా ఒకే వేదికపై!

‘మహర్షి’ స్పెషల్..దర్శకులంతా ఒకే వేదికపై!
‘మహర్షి’ స్పెషల్..దర్శకులంతా ఒకే వేదికపై!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
స్టార్ డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా వస్తున్న ‘మహర్షి’సినిమా అప్పుడే అంచనాలు పెంచేస్తుంది.   ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్స్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్.  మే 1న నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్‌ వేడుక అట్టహాసంగా జరగబోతోంది. ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ లను సంప్రదించినట్లు సమాచారం.   


ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మరో ప్రత్యేకం ...మహేశ్‌ ఇప్పటి వరకు నటించిన 24 సినిమాల దర్శకులంతా హాజరుకాబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబుకి ‘మహర్షి’25వ మూవీ.  దాంతో సినిమాకు సంబంధించిన ప్రతి అంశం ప్రత్యేకంగా ఉండాలని చిత్రబృందం భావించిందట. 1999లో ‘రాజకుమారుడు’ మూవీతో మహేశ్‌ సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యారు. 


ఆ సినిమాకు దర్శకత్వం వహించిన కే.రాఘవేంద్రరావు నుంచి 2019లో విడుదల కాబోతున్న ‘మహర్షి’ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి వరకు మహేశ్‌తో కలిసి పనిచేసిన అందరు దర్శకులు ఒకే వేదికపై కనువిందుచేయబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో అల్లరి నరేశ్‌ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


maharshi-pre-release-event-mahesh-babu-director-ma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటిన సినీతారలు!
అమ్మా బొమ్మాళీ ‘నిశ్శబ్దం’మొదలెట్టింది!
నా బంగారాలకు వెండితెర స్వాగతం!
పవన్ ఓటమి నాకు వింతగా ఉంది : మాధవిలత
‘సాహో’ డిజాస్టర్ అంట!
దేవీశ్రీ సంచలన నిర్ణయం!
చంద్రబాబూ..వదల బొమ్మాళీ వదలా...!
జబర్దస్త్ కి రోజా గుడ్ బాయ్?
‘జనసేన’ పై హైపర్ ఆది సంచలన కామెంట్!
‘యాత్ర2’కి సిద్దం!
‘సాహూ’లో సల్మాన్ ఖాన్..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
పక్కలోకి వస్తావా బంపర్ ఆఫర్ ఇస్తా!
ఆ విషయంలో జగన్ మరో రికార్డు!
హీరోగా ‘జబర్థస్’సుడిగాలి సుధీర్!
ఆ డైరెక్టర్లకు సిగరెట్లు, టీలు అందించేవాడిని! : హీరో యష్
భయ్యా..నేను నీతోనే : అఖిల్
ప్రకాశ్ రాజ్ దారుణమైన ఓటమి!
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!