Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, May 22, 2019 | Last Updated 2:42 pm IST

Menu &Sections

Search

సైరా కథ చెప్పనున్న స్వీటీ

సైరా కథ చెప్పనున్న స్వీటీ
సైరా కథ చెప్పనున్న స్వీటీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగా అభిమానులు, టాలీవుడ్ మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సైరా సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌గా కొన సాగుతోంది. ఈ సినిమాను ఎలాగైనా ఈ ఏడాది దసరా కు విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్న నిర్మాత రామ్ చరణ్, ఈ మేరకు దర్శకుడు సురేందర్ రెడ్డి పై ఒత్తిడి తీసుకొస్తున్నారనే వార్తలు కూడా కొంత కాలంగా వినిపిస్తు న్నాయి. సురేందర్ రెడ్డి సైతం దసరాకు సినిమా విడుదల చేసేలా షూటింగ్‌ ను ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. 
tollywood-news-sairaa-narasimhareddy-sairaa-story-
19వ శతాబ్దానికి చెందిన స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవిత‌ క‌థ ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం సైరా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి వంటి ప్రముఖ నటులు కీలక పాత్ర లు పోషిస్తుండగా, నయనతార, తమన్నా కథానాయికలుగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో నేరుగా కథలోకి వెళ్లకుండా ఎవరో ఒక వ్యక్తి చేత చెప్పించాలని దర్శకుడు భావిస్తున్నాడట.
tollywood-news-sairaa-narasimhareddy-sairaa-story-
ఈ కథ చెప్పే ఆ వ్యక్తి విషయంలో కూడా ఆయనొక నిర్ణయానికి వచ్చారట. బాహుబలి తో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన స్వీటీ అనుష్క తోనే సైరా కథ చెప్పిస్తే బహు పసందుగా ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నాడని తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే వాళ్లు అనుష్కను సంప్రదించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు వాయిస్ ఇచ్చే విషయంలో అందాల భామ అనుష్క తేల్చవలసి ఉందని సినీ వర్గాల నుండి సమాచారం.  సినిమా కథను ప్రేక్షకులకు పరిచయం చేసే వ్యాఖ్యాతగా అనుష్కను ఎంచుకున్న చిత్ర దర్శక నిర్మాతలు, ఈ మేరకు ఆమెతో చర్చలు కూడా జరిపారని సమాచారం.
tollywood-news-sairaa-narasimhareddy-sairaa-story-
అయితే ఇప్పటి వరకు ఇందుకు సంబంధించి ఆమె నుంచి ఎలాంటి గ్రీన్-సిగ్నల్ రావలసి ఉందదని వ్యాఖ్యాతగా వాయిస్ ఇవ్వడంతో పాటు మధ్యలో ఒక చిన్న కీలక పాత్రను కూడా మూవీ మేకర్లు అనుష్కకు ఆఫర్ చేశారనే ప్రచారం జరుగుతోంది.  గతంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన రుద్రమదేవి సినిమాకు చిరంజీవి వాయిస్ ఇచ్చారు. ఆ సినిమాకు అది కొంతమేర కలిసొచ్చింది కూడా. అప్పట్లో తన సినిమాకు మెగాస్టార్ చేసిన సాయానికి మంగుళూరు ముద్దు గుమ్మ ఋణం తీర్చుకుంటుందా? లేక సైరా వాయిస్ ఆఫర్‌ ను లైట్ తీసుకుంటుందా? అన్నది టాలీవుడ్‌ లో ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. 

tollywood-news-sairaa-narasimhareddy-sairaa-story-

tollywood-news-sairaa-narasimhareddy-sairaa-story-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలుగుదేశం ఒకవేళ మే 23 న ఎన్నికల ఫలితాలలో ఓడిపోతే? చంద్రబాబు చెప్పనున్న కారణాలు
టిడిపి అధ్యక్ష పదవి నుండి రాహుల్ గాంధి దూతస్థాయికి జారిపోయిన బాబు!
కాంగ్రెస్ కి ఇండియన్ ఆర్మీ షాక్!  2016 కు ముందు సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదు.
ఎన్నికల సంఘం పనితీరుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు
తెలంగాణా రాజకీయాల్లో కలవరం రేపిన ఎక్జిట్-పోల్ పలితాలు
"చివరికి సింగిల్ గా మిగిలేది చంద్రబాబే!" ఎన్డీఏ శివసేన చురకలు
నవీన్ పట్నాయక్ నరేంద్ర మోదీతో దోస్తీకి రడీ! బీజేడీ ఇక బీజేపి మిత్రుడే!
రామాయణం నిజంగా జరిగిందనడానికి సజీవ సాక్ష్యాలు
మరో మూడు రోజులు చంద్రబాబు గారి ఈ 1000 % ఘోష భరించక తప్పదు!
చంద్రబాబు నాయుణ్ణి డిల్లీలో  "ఫెవికాల్ బాబా" అంటున్నారట
ఎగ్జిట్‌ - పోల్స్‌ ప్రభావం: చంద్రమాయ నుండి బయటపడ్ద మాయావతి
కేసీఆర్ రిటర్న్-గిఫ్ట్: చీమంత విషయాన్ని చాపంత చేయటంలో బాబుకు సహకారం
భార్యలను శారీరకంగా సుఖపెట్టలేని భర్తలు ఏం చేస్తున్నారో తెలుసా?
దేశవ్యాప్తంగా ఎక్జైటింగ్ - ఎగ్జిట్‌ పోల్స్‌: కలగూరగంపకు అవకాశం రాదేమో!
నైతికంగా అదఃపాతాళానికి జారిపోతున్న చంద్రబాబు
"లాండ్ స్లైడ్ విక్టరీ" వైసిపి దే - సీపీఎస్ ఎక్జిట్ పోల్ సర్వే 2019
నాడు కేంద్రంలో ఎన్టీఆర్ కు బట్టిన గతే నేడు చంద్రబాబుకు పట్టే సూచనలు
ఎడిటోరియల్: లగడపాటి రాజగోపాల్, సొంఠినేని శివాజి తటస్థులేనా?  సర్వే టీజర్ తీరు చూడండి!
బజార్లో బాజాలు - బయ్యర్ల గుండేల్లో బాకులు - ఇదీ "మహర్షి" తీరు...ట?
డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ ను క్షమాపణ కోరిన రాశీ ఖన్నా!
చంద్రబాబు నోటికి తాళం వేసిన ఎన్నికల సంఘం  బాబు మూసుకున్నట్లేనా...నోరు!
టైమ్ మ్యాగజైన్‌ - పాకిస్తానీ అతీశ్‌ తసీర్‌ కు ప్రధాని నరేంద్ర మోడీ కౌంటర్
ఎడిటోరియల్: భారతదేశ వ్యాప్తంగా దక్షిణాది పవనాలు: ఇప్పుడు తెలుస్తుంది సౌత్ సత్తా!
మమతకి ఏదురుదెబ్బ: శారద కేసులో రాజీవ్‌ కుమార్‌ కస్టడీకి సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు
చంద్రబాబు అయిన దానికి కాని దానికి డిల్లి టూర్లు వేయటం వెనుక రహస్యం తెలుసా?
రీపోలింగ్ పై చంద్రబాబుగారి సన్నాయి నొక్కులకు జగన్ స్టాంగ్ కౌంటర్
గ్లామర్ సునామీలో ప్రేక్షకులను గింగరాలు తిప్పనున్న రకుల్ ప్రీత్ సినిమా "దే దే ప్యార్ దే"
ఆనంద్‌ ట్వీట్‌  "కొన్ని విషయాలను పవిత్రంగానే ఉంచాలి లేకుంటే తాలిబన్లుగా మారతాం"
బీజేపీ 100 స్థానాలకే పరిమితం : మమత జోస్యం: కాదు 300 స్ధానాలు గెలుస్తాం: మోదీ ధీమా
About the author