Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 4:05 am IST

Menu &Sections

Search

స్నేహితురాలి పెళ్లి వేడుకలో సమంత లొల్లి!

స్నేహితురాలి పెళ్లి వేడుకలో సమంత లొల్లి!
స్నేహితురాలి పెళ్లి వేడుకలో సమంత లొల్లి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఏం మాయ చేసావే చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన సమంత ఇప్పుడు అక్కినేని వారి కోడలు అయ్యింది.  నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంతకు గోల్డెన్ డేస్ నడుస్తున్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. మహానటి, రంగస్థలం, అభిమన్యుడు, యూటర్న్ ఇలా వరుసగా హిట్ చిత్రాల్లో నటింస్తున్న సమంత రీసెంట్ గా శివ నిర్వాన దర్శకత్వంలో చైతూ, సమంత జంటగా నటించిన ‘మజిలీ’సూపర్ హిట్ అయ్యింది. 

ఎప్పుడూ చలాకీగా ఉండే సమంత తాజాగా తన స్నేహితురాలి వివాహ వేడుకలో తెగ అల్లరి చేసింది.  క్రైస్తవ సంప్రదాయంలో జరిగిన ఈ వివాహ వేడుక చిత్రాలను అభిమానుల కోసం ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన స్నేహితులు వీరేనని ఓ గ్రూప్ ఫోటోను కూడా ఉంచింది. పెళ్లి కుమార్తె తెలుపు వర్ణం దుస్తుల్లో మెరిశారు.

సామ్‌తోపాటు ఆమె స్నేహితులు నీలి రంగు వస్త్రాల్లో కనిపించారు. కాగా, ప్రస్తుతం 'మజిలీ' చిత్రం విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆమె, తదుపరి '96' రీమేక్ లో నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. దిల్‌రాజు తెలుగు రీమేక్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


   ;samantha ;friend ;congratulations ;naga chaitanya
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పోలీస్ బందోబస్తు, ఆంక్షల నడుమ  ప్రారంభంకానున్న ఓట్ లెక్కింపు
షూటింగ్ పూర్తి చేసుకున్న 'డ్రీమ్ బాయ్'
అమ్మో సమంత..ఏకంగా 100 కిలోలు
కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులేదు!
కర్నూల్ లో టీడీపీ నేత దారుణ హత్య!
గాలి జనార్థన్ పిల్ల చేష్టలు..మామిడి చెట్టెక్కి కొంటెపనులు!
12 రోజులు..30 సిమ్ కార్డులు..ఏందిది రవి ప్రకాశా..!
దటీజ్ కేసీఆర్..!
వావ్ ‘సాహూ’ప్రభాస్ లుక్ అదుర్స్!
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్: ఊపందుకున్న షేర్ మార్కెట్
ఘోరం : శిశువు తల లభ్యం - మొండెం ఎక్కడ ?
జ‌గ‌న్‌కే జ‌నామోదం.. ఎందుకంటే..?
బాబు నిలిచేనా..జ‌గ‌న్ గెలిచేనా!
ప్రమాదమా..నిర్లక్ష్యమా? చిత్తూరు ఇవిఎం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మంటలు...!
ఐసీసీ ప్రపంచకప్ లో అంబటి రాయుడుకి చుక్కెదురే!
విజయ్ దేవరకొండకి ‘హీరో’తో మరో హిట్ ఖాయమా!
విశ్వక్ సేన్ `కార్టూన్` చిత్రం ప్రారంభం
సినీ గీత రచయిత చంద్రబోస్‌కు మాతృవియోగం!
చంద్రగిరి పోలింగ్‌లో అక్రమాలు..అధికారులపై కొరడా ఝుళిపించిన ఈసీ!
జయం రవి ‘కోమలి’సెకండ్ లుక్ !
లగడపాటికి చిన్న మెదడు చితికిందా? అవే పిచ్చి సర్వేలు! : విజయ సాయిరెడ్డి
రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం!
మాకు స్పూర్తి: టంగుటూరి ప్రకాశం పంతులు గారు
‘మహర్షి’పదిరోజుల కలెక్షన్లు!
తేల్చి చెప్పేసిన ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ ఆంద్రప్రదేశ్ లో  శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదే అధికారం
ఎగ్జిట్ పోల్స్... ప్రజల్లో పెరిగిన ఆసక్తి...ఎన్డీయేకి 287 స్థానాలు... యూపీఏ 128!
చెత్తకుప్పలో  వీవీప్యాట్ స్లిప్పుల కలకలం!
రోడ్డు ప్రమాదంలో ‘మహర్షి’నటుడికి గాయాలు!
సమాజమే నా కుటుంబం అనుకున్నారు.. పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి గారు...!
చంద్రగిరి నియోజకవర్గంలో క్షణ క్షణం..ఉత్కంఠ...!
లగడపాటి సర్వే - తారుమారైన సందర్భాలు
దిల్‌రాజు చేతుల మీదుగా గాడ్ ఆఫ్ గాడ్స్ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా "మళ్ళీ మళ్ళీ చూశా" జూన్ లో విడుదల..!!
ప్రియుడికోసం కట్టుకున్న భర్త, కొడుకుని దారుణంగా చంపింది!
మెగాస్టార్ కి విలన్ గా సల్మాన్ సోదరుడు!
ఈ అందం చూస్తుంటే..బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.