Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, May 22, 2019 | Last Updated 4:56 pm IST

Menu &Sections

Search

జాన్వి తొలిముద్దు..రచ్చ!

జాన్వి తొలిముద్దు..రచ్చ!
జాన్వి తొలిముద్దు..రచ్చ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారతీయ చలన చిత్ర రంగంలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ని వివాహం చేసుకున్న తర్వాత సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ ఆమె కూతుళ్లు జాన్వి, ఖుషీ కపూర్ లను పెంచింది.  అయితే తన తర్వాత తన వారసురాలిగా జాన్వి, ఖుషీ కపూర్ లను హీరోయిన్లుగా చూడాలనుకున్న శ్రీదేవికి ఆ ఆశనెరవేరకుండానే గత ఏడాది దుబాయ్ లో ఓ హోటల్లో ప్రమాద వశాత్తు చనిపోయింది.  ఆమె చనిపోయిన కొన్ని నెల తర్వాత శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ నటించిన ‘ధడక్’సినిమా రిలీజ్ అయి మంచి హిట్ సాధించింది. 

ప్రస్తుతం ఈ జాన్వి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తోంది. అలానే 'తక్త్' అనే మరో బాలీవుడ్ మూవీలో నటిస్తోంది. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అప్పుడప్పుడు హాట్ హాట్ గా  ఫోటోషూట్స్ తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తూ ఉంటుంది.  దాంతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.  ఎంత గొప్ప హీరోయిన్ అయినా..తనకంటూ కొన్ని అభిరుచులు ఉంటాయి..వారెవరో తాజాగా ఓ టీవీ షోలో వెల్లడించింది.

నేహా ధూపియా హోస్ట్ చేస్తోన్న 'బీఎఫ్ విత్ వోగ్' షోలో జాన్వీ పాల్గొంది. ఈ సందర్భంగా జాన్వీ..నీకు తొలిముద్దు పెట్టుకునే అవకాశం వస్తే విక్కీ కౌశల్ , కార్తిక ఆర్యన్ లలో ఎవరిని ఎంపిక చేసుకుంటావని..? జాన్వీని ప్రశ్నించగా.. ''విక్కీ కౌశల్'' పేరు చెప్పింది. దాంతో నేహా ధూపియా  షాక్ తిన్నారు..విక్కీ కౌశల్ పెద్ద స్టార్ కాదు..ఇప్పుడిప్పుడే బాలీవుడ్ తో తనకంటూ పేరు తెచ్చుకుంటున్నాడు. ఈ హీరోతో తొలిముద్దు కోసం వెయిట్ చేస్తోంది జాన్వీ. 


sri-devi-daughter-jhanvi-kapoor-wants-to-kiss-vick
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్