Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 19, 2019 | Last Updated 2:41 pm IST

Menu &Sections

Search

అభిమానిపై సల్మాన్ సీరియస్..సెల్ లాక్కోని రచ్చ రచ్చ!

అభిమానిపై సల్మాన్ సీరియస్..సెల్ లాక్కోని రచ్చ రచ్చ!
అభిమానిపై సల్మాన్ సీరియస్..సెల్ లాక్కోని రచ్చ రచ్చ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే దేశ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది.  ఆయన సినిమాలు రిలీజ్ అయితే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుంది.  ప్రస్తుతం సల్మాన్ ఖాన్ భరత్ అనే సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయి సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.  ఇక సల్మాన్ ఖాన్ నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 


ఆయనపై ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నా..నటుడిగానే కాకుండా పేద, అనాద పిల్లలను చేరదీసి మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు.  సల్మాన్ ఖాన్ అప్పుడప్పుడు రోడ్లపై సైకిల్, బైక్ తో హంగామా చేస్తుంటారు.  ఆ మద్య తన ఇంటికి ఆటోలో వెళ్లి అందరినీ ఆశ్చర్య పరిచారు.  


ఇలాంటివి సల్మాన్ ఖాన్ కి సహజమే అయిన కొన్ని సార్లు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.  తాజాగా సల్మాన్ ఖాన్ ఓ అభిమాని పట్ల ఆగ్రహం ప్రదర్శించారు. తన అనుమతి లేకుండా తనను వీడియోలో చిత్రీకరించడం సల్మాన్ కోపానికి కారణమైంది..అంతే కాదు ఆ అభిమాని నుంచి సెల్ ఫోన్ కూడా లాగేసుకున్నాడు.  తన పరిమిషన్ వీడియో, ఫోటోలు తీయొద్దని ముందే చెప్పినా ఆ అభిమాని తీయడంతో సల్మాన్ సీరియస్ అయ్యారు.  దీనిపై డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది.


మరోవైపు ఆ అభిమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను సల్మాన్ అంగరక్షకుల నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నానని ఆ అభిమాని స్పష్టం చేస్తుండగా, మరోవైపు సల్మాన్ అంగరక్షకులు ఆ అభిమానిపైనే కేసు పెట్టారు. పర్మిషన్ తీసుకోకుండా వీడియో తీయడం సల్మాన్ కు నచ్చలేదని బాడీగార్డులు తెలిపారు. ఈ నేపథ్యంలో, ఆ అభిమానికి డీఎన్ నగర్ పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.salman-khan-cycling-mumbai-fan-bodygards-serious-mumbai
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!
ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నాయ్..కానీ !
చిన్న నిర్మాతలకు బంపర్ ఆఫర్!
నెగిటీవ్ పాత్రలో విశ్వసుందరి!
మెగా ప్రిన్స్ కూడా పెంచేశాడు!
 'జబర్దస్త్' షోలో మీనా ఔట్..హాట్ బ్యూటీ ఎంట్రీ!
భయపెట్టిస్తున్న తాప్సీ ‘గేమ్ ఓవర్’
ఆ దర్శకుడు సెక్స్ గురించి నాతో..ఛీ!
ఏపిలో మరో ఐదు చోట్ల రీపోలింగ్..ఈసీ సంచలన నిర్ణయం!
సాక్ష్యాలు లేవు..తనుశ్రీ దత్తా కి షాక్!
ఎన్టీఆర్ డూప్ చూస్తే నిజంగానే షాక్!
కామెడీ షో ‘పటాస్’కి యాంకర్ శ్రీముఖి గుడ్ బాయ్!
'జేమ్స్ బాండ్' హీరోకి తీవ్ర గాయం!
నాలుగు పదులు దాటినా..పిచ్చెక్కిస్తున్న అందం!
బట్టలిప్పి నగ్నంగా ఉంటేనే నాకు మజా!
ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా!
కమల్ హాసన్ పై క్రిమినల్ కేసు నమోదు!
బిజి నెస్ రంగంలోకి ప్రభాస్?
లోక్‌సభ ఓట్ల లెక్కింపు..ప్రశాంతంగా జరగాలి!
కలల రాకుమారుడు మహేష్ బ్యూటిఫుల్ స్మైల్!
బాలీవుడ్ లో  'చంద్రముఖి' సీక్వెల్!