Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 5:59 am IST

Menu &Sections

Search

బాలీవుడ్ లో మన బార్బీ బొమ్మ.....రష్మిక మందన్న!

బాలీవుడ్ లో మన బార్బీ బొమ్మ.....రష్మిక మందన్న!
బాలీవుడ్ లో మన బార్బీ బొమ్మ.....రష్మిక మందన్న!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
tollywood-kollywood-bollywood-news-kannada-beauty-
సీనీ రంగంలో హీరోయిన్స్ కు అందం అభినయం ఉన్నా కొందరికి అదృష్టం కలిసిరాదు. అందుకే ఎన్నున్నా అదృష్టవంతుణ్ణి చెయ్యమని ఆదేవుణ్ని కోరుకోవాలంటారు. అదృష్టవంతుణ్ణి ఎడంకాలితో తన్నినా పడాల్సిన గార్లె బుట్టలోనే పడతారంటారు. ఆ పుణ్యం ఏదో చేసుకొని కన్నడ సౌందర్యం రష్మికా మందన్న సినీ రంగంలో ప్రవేసించింది. ఆమె ఎంత అదృష్టవంతురాలంటే సినీ రంగ ప్రవేశానికి ముందు ప్రేమలో పడ్డ ప్రియునికి ఝలక్ ఇచ్చేటంత. 
tollywood-kollywood-bollywood-news-kannada-beauty-
ఛలో, గీతగోవిందం చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఊయల లూగించింది తన స్థానాన్ని పదిలం చేసుకుంది  రష్మిక మందన్న మరో నాలుగైదేళ్లు కెరీర్ పరంగా ఎలాంటి ఢోకా లేనంతగా బ్లాక్‌ బస్టర్లు అందుకుని ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటించటానికి వరుస చిత్రాలకు సంతకాలు చేసేస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "డియర్ కామ్రేడ్"  లో రష్మిక హీరోయిన్.  ఈ సినిమాతో పాటు మెగా కాంపౌండ్, అక్కినేని కాంపౌండ్ హీరోలతో రష్మిక మందన్న అవకాశాలు అందుకుందని ప్రచారం సాగుతోంది. మరోవైపు అటు తమిళం లోనూ రష్మిక రంగప్రవేశం గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.
tollywood-kollywood-bollywood-news-kannada-beauty-
తాజా సమాచారం ప్రకారం రష్మిక మందన్న తొందర్లోనే బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టనుంది. అదీ పద్మావత్‌, బాజీరావ్ మస్తాని, దెవదాస్, హం దిల్ దే చుకే సనం, సావరియా లాంటి క్లాసిక్ మూవీల దర్శకుడు "సంజయ్‌ లీలా భన్సాలీ" ఏరి కోరి రష్మికను ఒక  సినిమాకి ఎంపిక చేసుకున్నట్టు సమాచారం.  పద్మావత్‌ తర్వాత సంజయ్‌ భన్సాలీ చాలా గ్యాప్ తీసుకుని భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. రణదీప్ హుడా ఈ చిత్రంలో కథానాయకుడి గా నటించనున్నాడు. అతడి సరసన రష్మిక మందన్న ను కథానాయిక గా ఎంపిక చేసుకున్నారని, అయితే ఇంకా డీల్ చర్చల దశ లోనే ఉందన్నది సమాచారం. ప్రస్తుతం భన్సాలీ అందించిన స్క్రిప్ట్ చదువుతోంది రష్మిక మందన్న. స్క్రిప్టు ప్రకారం ఇదో థ్రిల్లర్ సినిమా. టైటిల్ ఖరారు కాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే రష్మిక మందన్న జాక్‌ పాట్ కొట్టినట్టే.
tollywood-kollywood-bollywood-news-kannada-beauty-
అన్నీ అనుకూలిస్తే ఈ సినిమా  ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. భన్సాలీ లాంటి స్టార్ డైరెక్టర్ పిలిచి అవకాశం ఇస్తానంటే రష్మిక కాదని అనగలదా?  ఇండియా లోనే ది బెస్ట్ దర్శకుల్లో ఆయన ఒకరు. భారీ బడ్జెట్లతో అద్భుత కళాఖండాల్ని తెరకెక్కించి ఆయన ఈ ఆఫర్ ఇస్తానంటే కాదనడం మూర్ఖత్వమే అవుతుంది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు ఇదే రైట్ చాయిస్ అని రష్మిక అభిమానులు భావిస్తున్నారు. అయితే రష్మిక షెడ్యూల్స్ చూస్తుంటే, కాల్షీట్లు ఇవ్వడం కాస్తంత టఫ్ అనే తాజా సన్నివేశం చెబుతోంది. మరి ఓకే చెబుతుందా! లేదా! తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే. 

tollywood-kollywood-bollywood-news-kannada-beauty-

tollywood-kollywood-bollywood-news-kannada-beauty-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
“మోదీ కూడా టివీ చూస్తున్నారు జాగ్రత్త!": నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ
కేసీఆర్ నాడు అందరివాడు - నేడు ఒంటరి వాడు! గమనిస్తున్న జన తెలంగాణా
విలువలే లేని ఈ రాజకీయ నేతని చూసి జాతి మొత్తం సిగ్గుపడాలి!
నరేంద్ర మోదీకి ఓటు వేయటం తప్ప భారతీయులకు వేరే దారి లేదంటున్న విశ్వ విజేత
ఆయన న్యూస్ పేపర్ టైగర్ మాత్రమే! బయట హళ్ళికి హళ్ళి సున్నకు సున్నే!
భారత సైన్యం పీఓకె వెంబడి ఉన్న పాక్ ఉగ్రవాద క్యాంపులపై దాడులు
నైజాం భూగర్భం వజ్రాలమయం - బంగారు తెలంగాణ కాదిది వజ్రాల తెలంగాణ
వెల్లువెత్తుతున్న బీజేపీ - ఈ రాలీ చూస్తే మన కార్! మన సార్ కేసీఆర్ ! బేజార్!
పులిని వేటాడాలంటే వేచి చూచి వేటెయ్యాలి! నోటికి పని చెపితే అది నాకేస్తుంది
కేసీఆర్ జన ధిక్కారం - ఆర్టీసి బంద్ కాస్తా సకల జనుల సమ్మెగామారి విజయవంతం
రాజ్యాంగ వ్యవస్థల హితవులను సైతం పెడచెవిన పెడుతున్న కేసీఆర్!
About the author