ఇదేదో కొత్త సినిమా టైటిల్ అనుకుంటున్నారా. కాదండీ బాబూ. ఇదొక స్వీట్ రిక్వెస్ట్. మరి బొత్తిగా పట్టించుకోకుండా  నెట్టుకుంటూ పోయే స్పీడ్ యుగం కదా. అందుకే నానా రకాలుగా పాట్లు, ఫీట్లు అప్ కమింగ్ హీరోయిన్స్ చేయాల్సివస్తోంది. అందం, అభినయం అన్నీ ఉన్నా కూడా ఈ పబ్లిసిటీ కూడా కేక పుట్టించేలా ఉండాలి.


మరి ఆ సంగతి జెర్సీ మూవీ ముద్దు గుమ్మకు బాగా తెలిసినట్లుంది. అందుకే  హాట్ ఫోటో షూట్లు స్టార్ట్ చేసింది న‌టి శ్ర‌ద్ధాశ్రీ‌నాథ్‌. ఆమె హాట్ ఫోటో షూట్ల మెసేజ్ సింపుల్.. “నేను గ్లామర్ రోల్స్ కు రెడీ.. నన్ను మహానటిగా భావించి గ్లామర్ పాత్రలు ఇవ్వడం మానకండి.” మరి ఈ మెసేజ్ ఇప్పటికే అర్థం కావాల్సిన వారికి చక్కగా అర్థం అయి ఉంటుంది. రెడ్ డ్రెస్‌లో మెరిసింది ఈ భామ‌.


మరి ఈ స్టిల్స్ చూసైనా అమెకు వరసగా చాన్సులు ఇచ్చుకుంటూ పోతారా. మరి ఆమె రెడీ అంటోంది. మన టాలీవుడ్ రెడీయేనా. జెర్సీ పెద్ద హిట్. దాంతో శ్రధ్ధకు కూడా ఆఫర్లు రావచ్చు అని ఓ మాట అయితే గట్టిగా ఉంది. ఆ మీదట చూడాలి అమ్మ గారి అద్రుష్టం ఎలాగుంటుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: