ఈ రోజుల్లో హీరోయిన్స్ అందాలను ఆరబోయటంలో అసలు తగ్గటం లేదు. ఎప్పుడు హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను వేడెక్కిస్తున్నారు. 1991లో `విష కన్య` అనే హిందీ సినిమాతో బాలనటిగా కెరీర్ ప్రారంభించింది రియా సేన్. నటి మున్ మున్ సేన్ నటవారసురాలిగా బాలీవుడ్ కి పరిచయమై... అటుపై తమిళ్.. మలయాళం.. తెలుగు చిత్ర పరిశ్రమల్లోనూ అడుగు పెట్టింది. 2014 నుంచి నాలుగైదేళ్లు వరుసగా మాతృపరిశ్రమ బెంగాళీకే అంకితమైంది.


2017లో `రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్` వెబ్ సిరీస్ తో తిరిగి హిందీ పరిశ్రమకు రిటర్న్ అయ్యింది. అటుపై పెద్ద తెరపై తిరిగి బిజీ అవుతుందని భావించినా ఎందుకనో ఇంకా ఛాన్సులే లేవ్. ప్రస్తుతం మరోసారి హిందీ సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోందట. క్యూట్ లుక్.. హాట్ అప్పియరెన్స్ కాంబినేషన్ రియాకి ప్రధాన బలం. తాజాగా రివీలైన ఈ కొత్త లుక్ ఆ సంగతినే చెబుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయిపోతోంది.


ఈ ఫోజులో రియా కిల్లర్ లుక్ కట్టి పడేస్తోంది. లైట్ ఆరెంజ్-రెడ్ మిక్స్ చేసిన థిక్ కలర్ డ్రెస్ లో తళతళలాడుతోంది. అందాల్ని ఇంచి ఇంచి కొలత కొలిచి వడ్డించడంలో తనని కొట్టే స్పెషలిస్ట్ వేరొకరు లేరు! అన్నంతగా అద్భుతమైన ఫోజును ఇచ్చింది. ఆ థైస్ సౌందర్యాన్ని ఓ లెవల్లోనే ఎలివేట్ చేసింది. ఆ సోగ కళ్లను అంతే ఇదిగా గుండెల్లో గుచ్చుకునేలా తిప్పేస్తోంది. ఓవరాల్ గా కుర్రాళ్లను మాత్రం కిల్ చేస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: