Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 8:20 am IST

Menu &Sections

Search

ఆమె మహానటే..కానీ ఎవ్వరి మాట వినదు! : జమున

ఆమె మహానటే..కానీ ఎవ్వరి మాట వినదు! : జమున
ఆమె మహానటే..కానీ ఎవ్వరి మాట వినదు! : జమున
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఒకప్పుడు అందాల తార మహానటి సావిత్రి అంటే ఎంతో గొప్ప పేరు ఉండేది.  ఆమె కాల్ షీట్స్ కోసం హీరోలు ఎదురు చూసే వారంటే ఆమె ఎంతో గొప్ప నటి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  సామాన్య కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి డ్యాన్స్,నటన నేర్చుకొని అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది సావిత్రి.  ఆమె జీవతం పై ఇటీవల ‘మహానటి’సినిమా తీశారు. 

అయితే టాలీవుడ్ లో సావిత్రి పేరు రాగానే వెంటనే జమున పేరు వస్తుంది.  వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు..అంతే కాదు అక్కాచెల్లెళ్ల లా కలిసి ఉండేవారని చిత్ర పరిశ్రమలో అనుకుంటారు.  తాజాగా నటి జమున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సావిత్రీ బయోపిక్ ‘మహానటి’ గురించి మాట్లాడారు.  సావిత్రి బయోపిక్ తీసే సమయంలో తనను ఎవరూ కలవలేదని..అయితే అందరికంటే ఎక్కువగా ఆమె లైఫ్ స్టైల్ గురించి నాకే తెలుసని అన్నారు. 

ఆమె ఎదుగుదల..పతనం నేను దగ్గరుండి చూశానని.. నాకు .. సావిత్రికి ఎంతో అనుబంధం వుంది. ఆమెతో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించానని అన్నారు. అలాంటిది సావిత్రి బయోపిక్ తీసే సమయంలో తన గురించి నా వద్దకు ఎవరూ రాలేదని అన్నారు. నా అభిప్రాయాలను కూడా తీసుకుని వుంటే, సినిమాకి మరింత ఉపయోగకరంగా ఉండేదని నేను అనుకుంటున్నాను  అని ఆమె చెప్పుకొచ్చారు. 

సావిత్రి చివరి రోజుల్లో ఆమెకు ఎన్నో మంచి మాటలు చెప్పానని..కొడైకెనాల్ లో సావిత్రికి ఒక ఇల్లు వుండేది. ఆమె ఆ ఇంట్లో ఉండగా, నేను షూటింగు కోసమని చెప్పి కొడైకెనాల్ వెళ్లాను.  అప్పుడు తనను కలిసి ఈ ఇల్లు అమ్మి నీ పేరుపై ఫిక్స్ డిపాజిట్ చేసుకోమని..నీ పిలల్ల భవిష్యత్ కోసం డబ్బు దాచుకోమని చెప్పాను. ఇక నువ్వు వాళ్ల కోసమే బతకాలి అని చెప్పాను. అయినా సావిత్రి వినిపించుకోలేదు  అని చెప్పుకొచ్చారు.  సావిత్రి జీవితం నిజంగానే ఎంతో మందికి ఉదాహారణగా నిలిచిపోయిందని ఆవేదన చెందారు. 


tollywood-star-actress-mahanati-savitri-actress-ja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!
ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నాయ్..కానీ !
చిన్న నిర్మాతలకు బంపర్ ఆఫర్!
నెగిటీవ్ పాత్రలో విశ్వసుందరి!
మెగా ప్రిన్స్ కూడా పెంచేశాడు!
 'జబర్దస్త్' షోలో మీనా ఔట్..హాట్ బ్యూటీ ఎంట్రీ!