Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 8:57 am IST

Menu &Sections

Search

లైంగికంగా వాడుకునేందుకు ప్రయత్నించారు .. సమీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు ..!

లైంగికంగా వాడుకునేందుకు ప్రయత్నించారు .. సమీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు ..!
లైంగికంగా వాడుకునేందుకు ప్రయత్నించారు .. సమీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మీ టూ అంటూ సమీరా రెడ్డి కూడా గొంతు కలిపింది. మీ టూ ఉద్యయం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే సమీరా రెడ్డి కూడా భాదితురాలేనని చెప్పింది. బాలీవుడ్ - కోలీవుడ్ లో అడపా దడపా చిత్రాల్లో నటించిన సమీరా రెడ్డి అక్కడ కూడా అవకాశాలు అంతగా రాకపోవడంతో 2015లో పెళ్లి చేసుకుంది. అప్పటి నుండి కూడా సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం రెండవ సారి గర్బవతి అయిన సమీరా రెడ్డి గత కొన్ని రోజులుగా మీడియాలో సందడి చేస్తోంది.


ఈమె చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. చాలా లావు అవ్వడం వల్ల నెటిజన్స్ ఇష్టం వచ్చినట్లుగా ట్రోల్ చేస్తున్నారని ఆ మద్య వాపోయిన సమీరా రెడ్డి తాజాగా మీ..టూ అంటూ వ్యాఖ్యలు చేసింది. సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేదింపులు ఉన్నాయని కొత్తగా వచ్చిన వారిని వాడుకునేందుకు ప్రయత్నిస్తారని నటిగా గుర్తింపు దక్కించుకున్న తర్వాత కూడా వేదింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. తాను కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందులు పడ్డాను.


నటిగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించారు కమిట్ మెంట్స్ కోసం నన్ను అడిగిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయంది.మీటూ ఉద్యమం కారణంగా కొంతలో కొంతైనా మార్పు వస్తుందని తాను ఆశిస్తున్నాను అని తప్పకుండా ముందు ముందు మరింతగా మార్పులు వచ్చి స్త్రీ పురుష బేధం లేకుండా ఉంటుందని తాను భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. రెండవ సంతానంకు జన్మనిచ్చిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఈమె బరువు తగ్గి ఆ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే విషయమై ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

comments-sameera-reddy-mee-too-coments
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బికినీతో రెచ్చగొడుతుంది ... ఈ సారైనా అవకాశాలు వస్తాయా ..?
జగన్ గెలుపుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన లాజిక్ కరెక్టే ..!
వివేక్ ఒబెరాయ్ .. ఐశ్వర్య గురించి వివాదాస్పద పోస్ట్ ... భగ్గుమంటున్న బాలీవుడ్ ..!
ఆడిషన్స్ లోనే అతనితో ఆ 'పని' చేయక తప్పలేదు : అదితి రావు హైదరీ
సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే .. టీడీపీకి ఎన్ని సీట్లు అంటే ...?
లగటిపాటి సర్వే తప్పు అనడానికి అతని మాటలే సాక్ష్యం ..!
లగటిపాటి శపథం అవసరమా .. ఈ సారి కనిపించకుండాపోతాడేమో ..?
బెడ్ మీద వాటిని చూపిస్తూ హెబ్బా రెచ్చిపోయింది ..!
కాజల్ ను తేజ మరి అంత హింసించాడా ..!
బాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ..?
లగటిపాటి సర్వే అసలు గుట్టు .. !
మహర్షి హిట్ గురించి ట్విట్టర్లో మహేష్ ను ఒక ఆట ఆడుకున్నారు ..!
మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!
ఎగ్జిట్ పోల్స్ : చంద్రబాబు స్పందన చూశారా ..?
అందాలజాతర అంటే ఇదేనేమో ... అభిమానులుకు ఇక నిద్ర పట్టదు ..!
చంద్రబాబే కాదు వాళ్లు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతారట ..!
పెద్ద దర్శకులు ఇంత వరకు నా దగ్గరికి రాలేదు ..!
వైసీపీ ప్రభంజనం గురించి అన్ని సర్వేల ఫలితాలు మీకోసం ..!
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ..?
లగటిపాటి సిగ్గు అన్ని అవదిలేశారా ... ఏం మాట్లాడుతున్నాడు ..?
కాజల్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసి ఉండరు ..!
కంగనా అన్ లిమిటెడ్ అందాలు ... ఇంత హాటా ..!
అఖిల్ సినిమా లేట్ అవటానికి అసలు కారణం ఏంటి ..?
ఈ అందాలను ఇప్పుడైనా దర్శక నిర్మాతలు చూసారా ..?
లగటిపాటి చిలక జోస్యం మీద విజయసాయిరెడ్డి స్పందన చూశారా ...?
శివాజీ గారు అంతా బాగానే ఉంది ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు ..!
వైసీపీ గెలిస్తే ఇక లగటిపాటి సన్యాసం తీసుకోవచ్చు ..!
కియారా లోదుస్తుల అందాలు ... వోల్టేజ్ పెంచేసింది ..!
లగడపాటికి ఈ దెబ్బతో వైట్ వాష్ అయిపోతుంది ..!
తన మీద వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చిన మహేష్ ..!
రౌడీ గారి క్రేజ్ మాములుగా లేదే ..!
ఇక ఆగేది లేదంటున్న రాజమౌళి ..!
మహేష్ .. ఎందుకంత హడావిడి .. మహర్షి సినిమా నిజంగా అంత పెద్ద హిట్టా ..?
ఎగ్జిట్ పోల్స్ ను ఎంత వరకు నమ్మొచ్చు ..?
ఆ బాలీవుడ్ హీరో ప్రభాస్ పేరును తెగ వాడేస్తున్నాడు ..!
మళ్ళీ మొదలైన ఎన్టీఆర్ - బాలయ్య రచ్చ ..!