Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 7:53 am IST

Menu &Sections

Search

కత్రినా బ్రా అందాలు .. ఎండాకాలంలో మంట పెట్టింది ..!

కత్రినా బ్రా అందాలు .. ఎండాకాలంలో  మంట పెట్టింది ..!
కత్రినా బ్రా అందాలు .. ఎండాకాలంలో మంట పెట్టింది ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కత్రినా కైఫ్ అందాలను ఆరబోస్తే ఇక చెప్పాల్సిన పనేముంది. కుర్రకారు గుండెల్లో మంట రేగాల్సిందే.  కత్రినా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇన్స్టాగ్రామ్ లో 21.5 మిలియన్స్ ఫాలోయర్లు ఉన్నారు.  రెగ్యులర్ గా  అప్డేట్లు ఇస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేయడం కత్రినాకు ఒక ఫేవరెట్ హాబీ.  తాజాగా కత్రినా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ప్రముఖ మాగజైన్ ఎలి(Elle -ఎల్ అని కూడా అంటారు) మే ఎడిషన్ కవర్ పేజిపై తళుక్కున మెరిసింది. 


ఈ మ్యాగజైన్ లో 'కత్రీనా కైఫ్ అన్ ప్లగ్ద్' అనే ఒక కథనం కూడా ప్రచురించారు. ఈ ఫోటో షూట్ జరిగింది మాల్దీవ్స్ లో.  కత్రినా ధరించినవి.. మార్ని- అర్మాని బ్రాండ్  దుస్తులు.  స్కై బ్లూ కలర్ షర్టు ప్యాంట్.  షర్టు బటన్స్ వేసుకోకుండా అలానే వదిలేయడంతో  సిల్వర్ కలర్ లో ఉన్న ఇన్నర్ వేర్ దర్శనం .. అందాల ప్రదర్శనం పూర్తయింది.  బీచ్ ఇసుకలో వేసిన నాలుగు కాళ్ళ మడత కుర్చీ లో ఒక లేడీ డాన్ లాగా కూర్చుంది. 


జుట్టును లూజ్ గా వదిలేయడంతో ఒక ఇంటెన్స్ లుక్ వచ్చింది. ఈ ఫోటో పోస్ట్ చేసిన జస్ట్ గంటలోనే రెండున్నర లక్షల లైక్స్ వచ్చాయి. ఇక కామెంట్స్ లో స్టన్నింగ్ లేడీ అని.. కిల్లింగ్ బ్యూటీ అని.. గార్జియస్ అని ఎవరికి తోచినట్టు వారు పొగడ్తల వర్షం  కురిపించారు. కత్రినా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ తో నటించిన 'భారత్' జూన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  ఈ సినిమా కాకుండా అక్షయ్ తో 'సుర్యవంశీ' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మరో రెండు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.

kathrina-kaif
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వివేక్ ఒబెరాయ్ .. ఐశ్వర్య గురించి వివాదాస్పద పోస్ట్ ... భగ్గుమంటున్న బాలీవుడ్ ..!
ఆడిషన్స్ లోనే అతనితో ఆ 'పని' చేయక తప్పలేదు : అదితి రావు హైదరీ
సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే .. టీడీపీకి ఎన్ని సీట్లు అంటే ...?
లగటిపాటి సర్వే తప్పు అనడానికి అతని మాటలే సాక్ష్యం ..!
లగటిపాటి శపథం అవసరమా .. ఈ సారి కనిపించకుండాపోతాడేమో ..?
బెడ్ మీద వాటిని చూపిస్తూ హెబ్బా రెచ్చిపోయింది ..!
కాజల్ ను తేజ మరి అంత హింసించాడా ..!
బాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ..?
లగటిపాటి సర్వే అసలు గుట్టు .. !
మహర్షి హిట్ గురించి ట్విట్టర్లో మహేష్ ను ఒక ఆట ఆడుకున్నారు ..!
మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!
ఎగ్జిట్ పోల్స్ : చంద్రబాబు స్పందన చూశారా ..?
అందాలజాతర అంటే ఇదేనేమో ... అభిమానులుకు ఇక నిద్ర పట్టదు ..!
చంద్రబాబే కాదు వాళ్లు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతారట ..!
పెద్ద దర్శకులు ఇంత వరకు నా దగ్గరికి రాలేదు ..!
వైసీపీ ప్రభంజనం గురించి అన్ని సర్వేల ఫలితాలు మీకోసం ..!
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ..?
లగటిపాటి సిగ్గు అన్ని అవదిలేశారా ... ఏం మాట్లాడుతున్నాడు ..?
కాజల్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసి ఉండరు ..!
కంగనా అన్ లిమిటెడ్ అందాలు ... ఇంత హాటా ..!
అఖిల్ సినిమా లేట్ అవటానికి అసలు కారణం ఏంటి ..?
ఈ అందాలను ఇప్పుడైనా దర్శక నిర్మాతలు చూసారా ..?
లగటిపాటి చిలక జోస్యం మీద విజయసాయిరెడ్డి స్పందన చూశారా ...?
శివాజీ గారు అంతా బాగానే ఉంది ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు ..!
వైసీపీ గెలిస్తే ఇక లగటిపాటి సన్యాసం తీసుకోవచ్చు ..!
కియారా లోదుస్తుల అందాలు ... వోల్టేజ్ పెంచేసింది ..!
లగడపాటికి ఈ దెబ్బతో వైట్ వాష్ అయిపోతుంది ..!
తన మీద వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చిన మహేష్ ..!
రౌడీ గారి క్రేజ్ మాములుగా లేదే ..!
ఇక ఆగేది లేదంటున్న రాజమౌళి ..!
మహేష్ .. ఎందుకంత హడావిడి .. మహర్షి సినిమా నిజంగా అంత పెద్ద హిట్టా ..?
ఎగ్జిట్ పోల్స్ ను ఎంత వరకు నమ్మొచ్చు ..?
ఆ బాలీవుడ్ హీరో ప్రభాస్ పేరును తెగ వాడేస్తున్నాడు ..!
మళ్ళీ మొదలైన ఎన్టీఆర్ - బాలయ్య రచ్చ ..!
మే 23 తరువాత టీడీపీలో తిరుగుబాటు ..?
ఏబిసిడిలో హీరోనే మైనస్ ..?