Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 4:12 am IST

Menu &Sections

Search

ఒంటి మీద నూలుపోగు లేకుండా ఫోజు ఇచ్చిన అదాశర్మ ..!

ఒంటి మీద నూలుపోగు లేకుండా ఫోజు ఇచ్చిన అదాశర్మ  ..!
ఒంటి మీద నూలుపోగు లేకుండా ఫోజు ఇచ్చిన అదాశర్మ ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆదా శర్మ తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హార్ట్ ఎటాక్ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే  రీసెంట్ గా అంటే మే 1 న మహారాష్ట్ర డే సందర్భంగా ఫుల్ జోష్ ఉండే ఒక మరాఠీ పాటకు డ్యాన్స్ చేసింది. అంది నెటిజనులను తో ఆకట్టుకుంది. తాజాగా ఒక న్యూడ్ ఫోటో షూట్ లాంటిది చేసి ఆ ఫోటోను ఇన్స్టా లో షేర్ చేసింది.  దానికి అదా "సో.. నేను మీ కలల్లో ఉండే అబ్బాయినా?  నా నెక్స్ట్ ఫిలిం 'మ్యాన్ టూ మ్యాన్'.


నేను నా కెరీర్ ప్రారంభించినప్పుడు నేను ఒక మగవాడి పాత్ర పోషిస్తానని అసలేమాత్రం ఊహించలేదు. కానీ అలానే జరిగింది.  ఇంతవరకూ స్క్రీన్ పై చూడని రొమాంటిక్ కామెడీ.  ఒక ప్రత్యేకమైన లవ్ స్టొరీ...  మిగతాది మీ ఊహలకే నేను వదిలేస్తున్నాను" అంటూ  క్యాప్షన్ ఇచ్చింది. అర్థం అయింది కదా? అదా తన నెక్స్ట్ సినిమా 'మ్యాన్ టూ మ్యాన్' సినిమాలో ఒక పురుషుడి పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో అదా ఒక హిజ్రా పాత్ర అని పొరపాటుగా అనుకున్నారు కానీ అదేం లేదు.


ఈ సినిమాలో పుట్టుకతో అబ్బాయి అయిన అదా శర్మ పాత్ర లింగమార్పిడి ఆపరేషన్ ద్వారా అమ్మాయిగా మారుతుంది.   కానీ ఈ విషయం తెలియని హీరో నవీన్ కస్తూరియా ఆదాను పెళ్ళి చేసుకుంటాడు.   వివాహం తర్వాత ఈ లింగమార్పిడి కథ తెలుస్తుంది.  కాన్సెప్ట్ తెలిసింది కదా. మరి ఈ కాన్సెప్ట్ కు తగ్గట్టుగా అదా ఒక స్టూలుపై న్యూడ్ గా ఉందనే అభిప్రాయం కలిగించేలా ఒక పోజులో కూర్చుంది. మూతిపై పెట్టుడుమీసాలు పెట్టుకుంది.  వైట్ కలర్ స్పోర్ట్స్ షూ ధరించింది కానీ ఒంటిపై నూలుపోగు లేకుండా ఇలా పోజివ్వడంతో నెటిజనులు అవాక్కయ్యారు.
ada-sharma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబే కాదు వాళ్లు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతారట ..!
పెద్ద దర్శకులు ఇంత వరకు నా దగ్గరికి రాలేదు ..!
వైసీపీ ప్రభంజనం గురించి అన్ని సర్వేల ఫలితాలు మీకోసం ..!
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ..?
లగటిపాటి సిగ్గు అన్ని అవదిలేశారా ... ఏం మాట్లాడుతున్నాడు ..?
కాజల్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసి ఉండరు ..!
కంగనా అన్ లిమిటెడ్ అందాలు ... ఇంత హాటా ..!
ఈ అందాలను ఇప్పుడైనా దర్శక నిర్మాతలు చూసారా ..?
అఖిల్ సినిమా లేట్ అవటానికి అసలు కారణం ఏంటి ..?
లగటిపాటి చిలక జోస్యం మీద విజయసాయిరెడ్డి స్పందన చూశారా ...?
శివాజీ గారు అంతా బాగానే ఉంది ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు ..!
వైసీపీ గెలిస్తే ఇక లగటిపాటి సన్యాసం తీసుకోవచ్చు ..!
కియారా లోదుస్తుల అందాలు ... వోల్టేజ్ పెంచేసింది ..!
లగడపాటికి ఈ దెబ్బతో వైట్ వాష్ అయిపోతుంది ..!
తన మీద వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చిన మహేష్ ..!
రౌడీ గారి క్రేజ్ మాములుగా లేదే ..!
ఇక ఆగేది లేదంటున్న రాజమౌళి ..!
మహేష్ .. ఎందుకంత హడావిడి .. మహర్షి సినిమా నిజంగా అంత పెద్ద హిట్టా ..?
ఎగ్జిట్ పోల్స్ ను ఎంత వరకు నమ్మొచ్చు ..?
ఆ బాలీవుడ్ హీరో ప్రభాస్ పేరును తెగ వాడేస్తున్నాడు ..!
మళ్ళీ మొదలైన ఎన్టీఆర్ - బాలయ్య రచ్చ ..!
ఏబిసిడిలో హీరోనే మైనస్ ..?
మే 23 తరువాత టీడీపీలో తిరుగుబాటు ..?
చంద్రబాబుకు జగన్ పంచ్ అదిరింది ..!
ఆంటీ భంగిమల వీడియో ... కాక రేపుతోంది ..!
జిప్ తీసి మరి ఎద అందాలను ఆరబోస్తుంది ..!
రవిప్రకాష్ ను ఏ ఛానెల్ కూడా దగ్గరకు తీసుకొవటం లేదే ..?
దీపికా మొత్తం చూపించేసింది కదా ..!
మోస్ట్ డిజైరబుల్ జాబితాలో మహేష్ లేకపోవటానికి కారణం అదేనా ..?
అందాలను ఆరబోయటంలో ఎక్కడ తగ్గడం లేదే ..?
జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే బాబుకు తగిలే మొదటి షాక్ అదే ..!
ఈ సినిమా ప్లాప్ అయితే అల్లు శిరీష్‌ పరిస్థితి ఏంటి .. ?
ఇది కదా చంద్రబాబుకు అసలైన వెన్నుపోటు ..!
ప్రియాంక చోప్రా అందాల ప్రదర్శన ... హాలీవుడ్ ను కూడా మించి పోతుంది ..!
టీడీపీ అనుకూల మీడియా పిచ్చి రాతలు .. జనాలు అంత పిచ్చోళ్లా ..!
కియారా స్వయంతృప్తి సీన్ .. ఇంత కథ నడిచిందా ..!