Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 22, 2019 | Last Updated 8:59 am IST

Menu &Sections

Search

సెన్సేషనల్ యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్..!

సెన్సేషనల్ యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్..!
సెన్సేషనల్ యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

యాడ్స్ రంగంలో సౌత్ ఇండియాలో మహేష్ బాబు కు మించిన హీరో మరొకరు లేరు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. పెద్ద పెద్ద కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ ఇప్పటికే ఉన్నారు. ఒక పక్క సినిమా రంగంలో సక్సెస్ ఫుల్ గా స్టార్ హీరోగా మంచి మంచి విజయాలు సాధిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సమైన రికార్డు కలెక్షన్లు కొల్లగొడుతున్న మహేష్ తాజాగా విద్యార్థులకు సంబంధించిన ఒక యాప్ కి మహేష్ బాబు ప్రచారకర్తగా ఉంటున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాలలో వినబడుతున్న వార్త.

mahesh-babu

అసలు విషయంలోకి వెళితే BYJU'S ఆన్ లైన్ యాప్ ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతోంది. విద్యార్ధులు ఈ యాప్ ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఈ సంస్థ ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో దృష్టి సారించింది. ఇందులో భాగంగా మహేష్ బాబుని ప్రచారకర్తగా నియమించింది. ఇది ఎడ్యుకేట్ యాప్. విద్యార్ధులకు అవసరమైన శిక్షణకు ఉపకరించే ఎడ్యుకేట్ కంపనీ బైజూస్ యాప్.

mahesh-babu

ఇప్పుడు దీనికి సంబంధించిన యాడ్ లో మహేష్ బాబు నటించారు. ఈ BYJU'S చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మృణాల్ మోహిత్ మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణా మార్కెట్లు తమకు ఎంతో కీలకమైనవిగా భావిన్నామని చెప్పారు. యాప్ లో రెండు తెలుగు రాష్ట్రాల కు సంబంధించిన విద్యార్థులు సంఖ్య నమోదవడం రోజురోజుకీ పెరుగుతుందని..ఇటువంటి క్రమంలో మహేష్ వంటి ప్రముఖ సెలబ్రిటీ తో ప్రచారం చేయిస్తే మరింతగా విద్యార్థుల అవగాహన అందుబాటులో ఉంటుందని యాప్ నిర్వాహకులు వ్యాఖ్యానించారు.



mahesh-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వివాదంలో ఇరుక్కున్న రాజమౌళి 'RRR' సినిమా..?
డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి హెల్ప్ చేయండి రజినీకాంత్ ఫ్యాన్స్ కి పిలుపు..!
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరమ్మాయిలతో హీరొయిన్ క్యాథరిన్ ట్రెసా..!
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
About the author

Kranthi is an independent writer and campaigner.