Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 2:07 pm IST

Menu &Sections

Search

2 కోట్ల కోసం దిగజారిపోలేదు .. రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు ..!

2 కోట్ల కోసం దిగజారిపోలేదు .. రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు ..!
2 కోట్ల కోసం దిగజారిపోలేదు .. రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సైరా సెట్ మంటల్లో కాలిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సైరా మంటలు గురించి ఒక మీడియా ఛానెల్ ఒక కొత్త వాదాన్ని బయటపెట్టింది. అయితే షూటింగ్ చివరి దశలో జరిగిన ఘటన కావడంతో ఇన్సూరెన్స్ కోణంలో ఓ మీడియా వర్గంలో దీని గురించి ప్రచారం జరిగింది. దీని మీద చరణ్ రెస్పాండ్ అయ్యాడట. వందల కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తున్న తనకు ఆఫ్ట్రాల్ ఓ రెండు మూడు కోట్ల కోసం సెట్ ను తగులబెట్టి క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదని దీన్ని తన దృష్టికి తెచ్చిన సన్నిహితులతో అన్నట్టు వినికిడి.


అలా చేస్తే తనకంటే నాన్నకే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అలాంటివి ఎన్నడూ చేయను అని స్పష్టం చేశాడట. సో సైరా మంటలు ఇంకో రకంగా కూడా చిచ్చు పెట్టాయన్న మాట. ఇంకొంత బాలన్స్ పార్ట్ తప్ప దాదాపు పూర్తయిన సైరా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్లనుంది. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగడం సహజమే అయినప్పటికీ సెట్లు కాలిపోయినప్పుడు ఇలాంటి ప్రచారాలు జరగడం కూడా అంతే మాములు.


అందుకే సైరా యాక్సిడెంట్ గురించి అలాంటి కథనాలు వచ్చాయి. దసరా విడుదలను ప్లాన్ చేసినప్పటికీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అది అంత ఈజీగా సాధ్యపడేలా లేదు. ఒకవేళ మిస్ అయితే దీపావళికి వెళ్తారో లేక వచ్చే సంక్రాంతికి ప్లాన్ చేస్తారో వేచి చూడాలి. మొత్తానికి సైరా మూవీ ఎదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ram-charan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ..?
సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే .. టీడీపీకి ఎన్ని సీట్లు అంటే ...?
లగటిపాటి సర్వే అసలు గుట్టు .. !
మహర్షి హిట్ గురించి ట్విట్టర్లో మహేష్ ను ఒక ఆట ఆడుకున్నారు ..!
లగటిపాటి సర్వే తప్పు అనడానికి అతని మాటలే సాక్ష్యం ..!
మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!
ఎగ్జిట్ పోల్స్ : చంద్రబాబు స్పందన చూశారా ..?
అందాలజాతర అంటే ఇదేనేమో ... అభిమానులుకు ఇక నిద్ర పట్టదు ..!
చంద్రబాబే కాదు వాళ్లు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతారట ..!
పెద్ద దర్శకులు ఇంత వరకు నా దగ్గరికి రాలేదు ..!
వైసీపీ ప్రభంజనం గురించి అన్ని సర్వేల ఫలితాలు మీకోసం ..!
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ..?
లగటిపాటి సిగ్గు అన్ని అవదిలేశారా ... ఏం మాట్లాడుతున్నాడు ..?
కాజల్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసి ఉండరు ..!
కంగనా అన్ లిమిటెడ్ అందాలు ... ఇంత హాటా ..!
అఖిల్ సినిమా లేట్ అవటానికి అసలు కారణం ఏంటి ..?
ఈ అందాలను ఇప్పుడైనా దర్శక నిర్మాతలు చూసారా ..?
లగటిపాటి చిలక జోస్యం మీద విజయసాయిరెడ్డి స్పందన చూశారా ...?
శివాజీ గారు అంతా బాగానే ఉంది ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు ..!
వైసీపీ గెలిస్తే ఇక లగటిపాటి సన్యాసం తీసుకోవచ్చు ..!
కియారా లోదుస్తుల అందాలు ... వోల్టేజ్ పెంచేసింది ..!
లగడపాటికి ఈ దెబ్బతో వైట్ వాష్ అయిపోతుంది ..!
తన మీద వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చిన మహేష్ ..!
రౌడీ గారి క్రేజ్ మాములుగా లేదే ..!
ఇక ఆగేది లేదంటున్న రాజమౌళి ..!
మహేష్ .. ఎందుకంత హడావిడి .. మహర్షి సినిమా నిజంగా అంత పెద్ద హిట్టా ..?
ఎగ్జిట్ పోల్స్ ను ఎంత వరకు నమ్మొచ్చు ..?
ఆ బాలీవుడ్ హీరో ప్రభాస్ పేరును తెగ వాడేస్తున్నాడు ..!
మళ్ళీ మొదలైన ఎన్టీఆర్ - బాలయ్య రచ్చ ..!
మే 23 తరువాత టీడీపీలో తిరుగుబాటు ..?
ఏబిసిడిలో హీరోనే మైనస్ ..?
చంద్రబాబుకు జగన్ పంచ్ అదిరింది ..!
ఆంటీ భంగిమల వీడియో ... కాక రేపుతోంది ..!
జిప్ తీసి మరి ఎద అందాలను ఆరబోస్తుంది ..!
రవిప్రకాష్ ను ఏ ఛానెల్ కూడా దగ్గరకు తీసుకొవటం లేదే ..?
దీపికా మొత్తం చూపించేసింది కదా ..!