Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 7:59 pm IST

Menu &Sections

Search

సమంత-నందిని రెడ్డిల "ఓహ్ బేబీ" ఎందుకు ఆలస్యం అవుతుంది...?

సమంత-నందిని రెడ్డిల "ఓహ్ బేబీ" ఎందుకు ఆలస్యం అవుతుంది...?
సమంత-నందిని రెడ్డిల "ఓహ్ బేబీ" ఎందుకు ఆలస్యం అవుతుంది...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇక్కడ మజిలీ, తమిళంలో సూపర్ డీలక్స్ సినిమాలతో 2019 లో ప్రథమార్థంలోనే భారీ హిట్స్ ని సొంతం చేసుకుంది. ఇదే హుషారుతో నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమాలోను సమంత నటిస్తోంది. రీసెంట్‌గా యూ టర్న్ ఫ్లాప్ అయినప్పటికి ఆ ప్రభావం సమంత మీద ఏమాత్రం పడలేదు.  అందుకే నందినీ రెడ్డి సినిమాకు వెంటనే ఓకే చెప్పేసింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. నందిని చెప్పిన కథ సమంతకు ఓ ఛాలెంజింగ్ రోల్ అనిపించడమే.


అంతేకాక ఈ సినిమా ఆల్‌రెడీ కొరియన్ భాషలో మంచి కమర్షియల్ సక్సస్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమానే "మిస్ గ్రానీ". ఈ సినిమా సమంతకు విపరీతంగా నచ్చడంతో ఏమాత్రం ఆలోచించకుండా నందినికి డేట్స్ ఇచ్చేసింది. ఇక ఈ సినిమాలో సమంత తో పాటు యంగ్ హీరో నాగ శౌర్య, నట కిరీటి డా.రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, లక్ష్మీ.. తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక సమంత రీసెంట్ హిట్ మజిలీ తర్వాత "ఓహ్ బేబీ" కి సంబంధించిన వార్త బయటకు వస్తుందనుకున్నారు. కానీ చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలను సీక్రెట్ గా ఉంచుతున్నారు. 


అయితే అక్కినేని అభిమానులు మాత్రం ఈ సినిమా న్యూస్ ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా అన్నీ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుంటున్నాయట. అంతేకాదు దర్శకురాలు నందిని రెడ్డి కూడా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించి గట్టి హిట్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారని లేటెస్ట్ అప్‌డేట్. ఇక ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


akkinenisamantha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇగో ఏమాత్రం లేని 'చిరు'..అందుకేగా మెగాస్టార్ అయ్యారు.
రీమిక్స్ సాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకే 'వాల్మీ'కి నుండి బయటకు వచ్చేశా..! DSP.
నాది ఒక యావరేజ్ బ్రెయిన్..అందుకే వరుసగా హిట్ సినిమాలు తీయలేకపోతున్నా..!  తేజ
హీరోగా సక్సస్ అవ్వాలనుకున్న 25 సంవత్సరాల నా కల నెరవేరింది అంటున్న దర్శకుడు..!
'సీత' సాఫ్ట్ కాదు...సినిమా చూస్తే తెలుస్తుంది అంటున్న కాజల్ అగర్వాల్.
ఎవరిని ఎవరు వదలట్లేదు..!
'హౌస్‌ఫుల్-4'లో చనిపోయేదెవరు..?
'ఫిదా' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏమైపోయారు...!
రవితేజ కు విలన్ గా నటించనున్న పూరీ హీరో..!
హీరో విక్రమ్, దర్శకుడు హరి నన్ను మోసం చేశారు..ఐశ్వర్య రాజేష్.
'సిరివెన్నెల'కు విపరీతంగా నచ్చిన 'సండే సంత కాదా.. మండే ఎండలోన'
'సిరివెన్నెల'కు విపరీతంగా నచ్చిన 'సండే సంత కాదా.. మండే ఎండలోన'
తను డైరెక్ట్ చేసిన స్టార్ హీరోలకే పోటీ రాబోతున్న టాప్ డైరెక్టర్...డైరెక్షన్ కి ఫుల్ స్టాప్.
హిట్ కోసం తపిస్తున్న గోపీచంద్..ఈసారైనా హిట్ పడుతుందా..!
రామ్ పోతినేనితో హ్యాట్రిక్ హిట్ కి రెడీ అవుతోన్న డైరెక్టర్..!
డైరెక్టర్ 'తేజ; కు టైటిల్ సెంటిమెంట్..కారణం అదే.
విజయ్ దేవరకొండ 'హీరో'గా మైత్రీ మూవీస్ బ్యానర్‌లో ద్విభాషా చిత్రం ప్రారంభం.
పవర్ స్టార్ కి సూపర్ హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ...!
అర్ధవంతంగా శబ్ధ సౌందర్యాన్ని అద్దాలనుకునే పాటల 'పిచ్చోడు' ఎక్కడ..?
అర్ధవంతంగా శబ్ధ సౌందర్యాన్ని అద్దాలనుకునే పాటల 'పిచ్చోడు' ఎక్కడ..?
సెంటిమెంట్ ఫాలో అవుతున్న అందుకే సెకండ్ హాఫ్ లో వస్తున్నా..!
ఎక్స్‌ఫోజింగ్ ఈసారైనా వర్కౌట్ అవుతుందా..
భర్త నటించిన సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన సాయోషా సైగల్...కారణం ఏమై ఉంటుంది...!
ఈ సినిమాతోనైనా 'త్రిష' కోరిక తీరుతుందా..!
మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం కాబోతున్న వైష్ణవ్ తేజ్. టైటిల్ గా 'ఉప్పెన'.
బాలయ్య ఒప్పుకుంటే బ్లాక్ బస్టర్ హిట్టిస్తా...!
 					నాగ్ వర్సెస్ నాని...ఇద్దరికీ ఎందుకింత పట్టుదల..!
వాల్మీకి ని వదిలేసిన దేవీశ్రీ ప్రసాద్...'మహర్షి' కారణమా..!
మెగా పవర్ స్టార్ రాం చరణ్ లాగా 2 గంటల ప్రేమ చాలంటున్న యువజంట.
'కాజల్ అగ్ర్వాల్' హీరోయిన్ అయితే సినిమా చేయము అన్న హీరోలు వీళ్ళే..!
ప్ర‌ముఖ న‌టుడు 'రాళ్లపల్లి' కన్నుమూత' శోక సముద్రంలో చిత్ర పరిశ్రమ.
రొమాన్స్ తప్పనుకున్న..ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తా..!
'వెంకీమామ' కు అంత డిమాండ్ ఉందా...!
రొమాన్స్ సీన్స్ ఉండవని చెప్పి నన్ను మోసం చేశారు.
ఈ ఇద్దరి మధ్య గొడవకి కారణం 'తనే'..!
డ్రగ్స్ కేసులో నా పేరు ఉంటుందని ఊహించలేదు...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.