Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 5:10 am IST

Menu &Sections

Search

ప్రియాంక చోప్రా ఏదో చేయబోయి చివరికి పరువు పోగొట్టుకున్నది ..!

ప్రియాంక చోప్రా ఏదో  చేయబోయి చివరికి పరువు పోగొట్టుకున్నది ..!
ప్రియాంక చోప్రా ఏదో చేయబోయి చివరికి పరువు పోగొట్టుకున్నది ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రియాంక చోప్రా  దీపికా పదుకొనె హెయిర్ స్టైల్స్ మీద ఒకటే సెటైర్లు పడుతున్నాయి. అసలు బాజీరావ్ మస్తానీ సినిమా చేసినప్పటి నుండీ.. స్టార్ హీరోయిన్లు దీపిక పదుకొనె మరియు ప్రియాంక చోప్రా మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గమంటోందనే రూమర్లు చాలానే ఉన్నాయి. కాని వీరిద్దరూ మాత్రం ఎప్పటికప్పుడు కలసి ఎంట్రీలు ఇస్తూ  వాటన్నింటినీ తప్పని ప్రూవ్ చేశారు.


అయితే చాలా రేర్ గా కలిసే ఈ భామలిద్దరూ ఇప్పుడు అమెరికాలో కలసి ఒక ప్రోగ్రాంలో కనిపించి ఇంకా కామెడీ అయిపోయారు తెలుసా. ఇప్పటికే మెట్ గాలా అనే కాస్ట్యూమ్ పార్టీ ఫ్యాషన్ షో కోసం ప్రియాంక చోప్రా వేసుకొచ్చిన డ్రస్సింగ్ ట్రాలర్లకు పండగ అయిపోయింది. ఏదో పల్లెటూళ్ళలో జాతర్లకు వచ్చే వేషాల తరహాలో ఉందని ఆమెని సోషల్ మీడియాలు జనాలు ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు.


అయితే అదే పార్టీకి దీపిక కూడా వచ్చిందికాని, కుందనపు బొమ్మ తరహాలో కాస్త క్యూట్ గా విచ్చేసింది. కాని ఆమె హెయిర్ స్టయిల్ కూడా దారుణమేలే. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు మాత్రం.. ఇద్దరూ కలసి కలసికట్టుగా ఇండియా పరువుతీశారంటూ వీళ్ళను తిట్టిపోస్తున్నారు. నిజానికి ఫ్యాషన్ సెన్స్ అంటూ ప్రియాంక ఇచ్చే లెక్చర్లన్నీ చూశాక.. ఆమె మెట్ గాలా ఈవెంట్లో ఏదో చేస్తుందని అనుకుంటే.. ఈ తరహాలో కామెడీ అయిపోవడం ఆమెకు కూడా కొత్తగానే ఉండుంటుంది.

priyankachopra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
యాత్ర సినిమా జగన్ కు మేలు చేసింది .. ఎన్టీఆర్ సినిమా బాబును ముంచింది ..!
ఎన్నికల ముందు పిచ్చి వాగుడు వాగిన శివాజీ ఎక్కడున్నారు ..?
ఇప్పుడే గెలవకపోతే లోకేష్ ఇంకెప్పుడు గెలుస్తాడు ..?
ఓడిపోయిన ఆ టీడీపీ ఎమ్మెల్యేను చూశారా .. ఊరూరా తిరిగి క్షమించమని కోరుతున్నాడు ..!
కత్రినా కైఫ్ గౌన్ లో అదరగొట్టింది ..!
బటన్స్ విప్పి క్లీవేజ్ తో రెచ్చగొడుతుంది ..!
దారుణ పరాజయం తరువాత చంద్రబాబు ఆ ప్రాగ్రాంలో కనిపించబోతున్నాడు ..!
బికినీలో అన్ని చూపించేసి హాట్ పెంచేసింది ..!
ప్రజలను అంత కష్టపెట్టామా ... చంద్రబాబు ఆవేదన ..!
అదే పని జగన్ చేస్తే బాబు పరిస్థితేంటి ..?
హాట్ , స్టైలిష్ గా  మంచు లక్ష్మిని చూశారా ..!
సమంత హాట్ డ్రెస్ .. నెటిజన్స్ ఘోరంగా కామెంట్స్ ..!
లగటిపాటికి కొంచమైనా సిగ్గుందా ... చేసింది చేసి 'సారీ' చెబుతాడా ..!
బాబు ఓటమి ... ఆ టీడీపీ నేత పండుగ చేసుకుంటున్నాడు ..!
ఆ బాలీవుడ్ హీరో రకుల్ ను బాగానే వాడుకుంటున్నాడే ..!
హాట్ సీట్ : పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వర్లు ఓటమి
పవన్ కళ్యాణ్ లేకుంటే వైసీపీకి 165 నుంచి 170 సీట్లు .. ?
అలా జరిగి ఉంటే జగన్ కు అసలు తిరుగుండేది కాదు ..!
హాట్ సీట్ : (చీరాల) వైసీపీ నుంచి ఆమంచి కృష్ణ మోహన్ ఓటమి
విప్పి చూపించడానికి ఇంకేమి మిగిలింది ..!
లోకేష్ ఆ పదవికి రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుందేమో ..!
ఆ పత్రికలు తమ బుద్ధిని పోనించుకోలేదు .. జగన్ ఫోటో చిన్నదిగా ..!
నేను ఓడిపోయిన పారిపోను .. పవన్ వ్యాఖ్యలు ..!
టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతోంది ..!
జగన్ రికార్డును ఎవరు చెరిపేయలేరు .. లోకల్ మీడియాకు ఒక గుణ పాఠం ..!
జగన్ ముందు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉండలేను ..  చంద్రబాబు భావోద్వేగం ..!
హాట్ సీట్ : (నెల్లూరు సిటీ ) నారాయణ పై అనిల్ కుమార్ యాదవ్ విజయం ..!
హాట్ సీట్ : ఆత్మకూరులో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి
జనసేన గెలిచినా ఏకైక సీటు అదే ..!
బయటికి రాలేని పరిస్థితిలో టీడీపీ నేతలు .. ఎన్నడూ చూడని పరాజయం ..!
జగన్ భారీ విజయం ... మోహన్ బాబు స్పందన చూశారా ..!
వైసీపీ రికార్డు విజయం  .. లగటిపాటి పై ట్విట్టర్ లో ధ్వజమెత్తిన విజయ సాయి రెడ్డి ..!
సరికొత్త చరిత్రను లిఖియించిన జగన్ .. కనీ వినీ ఎరుగని విజయం ..!
బ్రా  అందాలతో పిచ్చెక్కిస్తున్న తమన్నా ..!
మొదలైన జగన్ ప్రభంజనం ... వణుకుతున్న టీడీపీ ..!
ఏపీలో జగన్ పార్టీ  సునామీ .. మంగళగిరిలో లోకేష్ వెనుకంజ ..!