Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 3:58 am IST

Menu &Sections

Search

డబ్బు అవసరం నన్ను అలా చేయించింది : కౌశల్

డబ్బు అవసరం నన్ను అలా చేయించింది : కౌశల్
డబ్బు అవసరం నన్ను అలా చేయించింది : కౌశల్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగులో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 1 కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు.  బిగ్ బాస్ సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హూస్ట్ గా వచ్చారు. అయితే సీజన్ 1 ఎంతో ఉత్సాహంగా కొనసాగిందని..ఇంటి సభ్యుల మద్య ఎలాంటి వివాదాలు లేకుండా చాలా ఎంజాయ్ గా గడిచిపోయిందని..కానీ బిగ్ బాస్ సీజన్ 2 పై చాలా కాంట్రవర్సీలు వచ్చాయి.  మొదటి నుంచి బిగ్ బాస్ 2 పై విమర్శలు వెల్లువెత్తూ వచ్చాయి.  కొత్తలో నాని హూస్టింగ్ పై కూడా కొన్ని విమర్శలు వచ్చినా..కొన్ని చివరి మూవ్ మెంట్ లో ఎంతో ఉత్కంఠంగా సాగింది.

  ఇక బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ నటుడు, మోడల్ కౌశల్ నిలిచారు.  అయితే కౌశల్ ఇంటిసభ్యుడిగా కొనసాగుతున్న సమయంలోనే కౌశల్ ఆర్మీ ఒకటి ఏర్పడటం..ఆ ఆర్మీ వల్లే విన్నర్ గా నిలిచారని అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి.  అంతే కాదు ఇంటి సభ్యులు ఎలిమినేషన్ కి కౌశల్ ఆర్మీ ప్రభావం ఉందని వార్తలు వచ్చాయి.  అయితే కౌశల్ విన్నర్ గా నిలిచిన తర్వాత కూడా ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో కౌశల్ మాట్లాడుతూ.. తన కెరియర్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. "నటుడిగా అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులు పడ్డాను.

అదే సమయంలో మోడలింగ్ వైపు కూడా దృష్టిపెట్టాను. సినిమాల్లో ఛాన్సుల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో రోజుల్లోనే మా అమ్మకి కేన్సర్ వచ్చింది. ఆమె ట్రీట్మెంట్ కి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైంది. అలాంటి సమయంలో ఓ సినిమాలో ఛాన్స్ వచ్చిందని..అయితే ఆ సినిమా తన కెరీర్ ఇబ్బందుల్లో పడేసిందని..కాకపోతే డబ్బు కోసం తప్పని సరి పరిస్థితుల్లో నటించాల్సి వచ్చిందని వాపోయారు.  నటుడిగా నా కెరియర్ దెబ్బతినడానికి ఆ సినిమాయే కారణం  అంటూ చెప్పుకొచ్చాడు. koushal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!
ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నాయ్..కానీ !
చిన్న నిర్మాతలకు బంపర్ ఆఫర్!
నెగిటీవ్ పాత్రలో విశ్వసుందరి!
మెగా ప్రిన్స్ కూడా పెంచేశాడు!
 'జబర్దస్త్' షోలో మీనా ఔట్..హాట్ బ్యూటీ ఎంట్రీ!
భయపెట్టిస్తున్న తాప్సీ ‘గేమ్ ఓవర్’
ఆ దర్శకుడు సెక్స్ గురించి నాతో..ఛీ!
ఏపిలో మరో ఐదు చోట్ల రీపోలింగ్..ఈసీ సంచలన నిర్ణయం!
సాక్ష్యాలు లేవు..తనుశ్రీ దత్తా కి షాక్!
ఎన్టీఆర్ డూప్ చూస్తే నిజంగానే షాక్!
కామెడీ షో ‘పటాస్’కి యాంకర్ శ్రీముఖి గుడ్ బాయ్!
'జేమ్స్ బాండ్' హీరోకి తీవ్ర గాయం!
నాలుగు పదులు దాటినా..పిచ్చెక్కిస్తున్న అందం!
బట్టలిప్పి నగ్నంగా ఉంటేనే నాకు మజా!