Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 10:38 pm IST

Menu &Sections

Search

మహర్షి ఫస్ట్ రిపోర్ట్.. అనుకున్నట్టుగానే అదరగొట్టిన మహేష్..!

మహర్షి ఫస్ట్ రిపోర్ట్.. అనుకున్నట్టుగానే అదరగొట్టిన మహేష్..!
మహర్షి ఫస్ట్ రిపోర్ట్.. అనుకున్నట్టుగానే అదరగొట్టిన మహేష్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమా వచ్చిన మహర్షి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ఆల్రెడీ యూఎస్ లో ప్రీమియర్స్ వేయడం జరిగింది. అక్కడ నుండి వచ్చిన ఫస్ట్ రిపోర్ట్స్ చూస్తే మహర్షి అంచనాలను అందుకున్నదనే చెప్పొచ్చు. చూచాయగా కథని ట్రైలర్ లో చెప్పేసిన వంశీ పైడిపల్లి సినిమాను అద్భుతంగా మలచాడట.


కంపెనీ సిఈఓగా ఉన్న రిషి తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు.. అక్కడ తన స్నేహితుడు రవి, పూజాలతో కొన్ని కామెడీ సీన్స్.. ఆ తర్వాత సినిమా ఎమోషనల్ గా తీసుకెళ్తాడట. కెరియర్ మీద గట్టి నమ్మకం ఉన్న రిషి లైఫ్ లో సక్సెస్ అనేది ఓ డెస్టినీ కాదు జర్నీలో భాగమే అని చెబుతుంటాడు. అయితే కంపెనీ సిఈఓ గా ఉన్న రిషి గోదావరిలో ఓ ఊరికి వచ్చి అక్కడ వ్యవసాయం చేస్తాడు.


అయితే రిషి అలా ఎందుకు వచ్చాడు.. దాని వెనుక కారణాలు ఏంటి అన్నది సినిమా కథ. సినిమా ఓవరాల్ గా మంచి మెసేజ్ తో కూడా కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చింది. సినిమాలో మహేష్ 3 వేరియేషన్స్ లో అద్భుతంగా నటించాడని అంటున్నారు. సినిమా అక్కడక్కడ స్లో అయినా ఓవరాల్ గా ఈ సమ్మర్ కు సూపర్ స్టార్ మహేష్ మహర్షి మంచి సినిమాగా మిగులుతుందని చెప్పొచ్చు.


సినిమాలో పూజా హెగ్దె, అల్లరి నరేష్ పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంది. దేవి మ్యూజిక్ ఇంప్రెస్ చేయగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ప్రాధాన్యత కనబరిచింది. ముగ్గురు బడా నిర్మాల ప్రొడక్షన్ వాల్యూస్ స్క్రీన్ పై ఆ రిచ్ నెస్ తెలుస్తుంది. మహర్షి సినిమా మహేష్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చే సినిమా అని ఫిక్స్ అవ్వొచ్చు. మరి అసలు టాక్ ఏంటన్నది మనదగ్గర షో పడితే కాని తెలుస్తుంది.



mahesh-maharshi-first-report-super-hit-us-premier-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇస్మార్ట్ శంకర్ వచ్చేది అప్పుడే..!
రేటు పెంచిన గీతా.. అయినా అవకాశాల వెళ్లువ..!
ఆమె బిగ్ బాస్ కంటెస్టంట్ కాదట.. వ్యవహారం ఎక్కడ తేడా కొట్టింది..!
అనుష్క అంటే చాలా ఇష్టం.. ఆమెతో ఒక్క ఛాన్స్ వస్తే..!
యాత్ర-2లో మహేష్.. వైఎస్ జగన్ పాత్రలో సూపర్ స్టార్..!
ప్రస్థానం గుర్తుచేస్తున్న శర్వానంద్ 'రణరంగం' టీజర్..!
నాగబాబుకి జబర్దస్త్ ఛాన్స్ అయినా ఉంటుందో లేదో..!
కొరియోగ్రాఫర్ పెళ్లికి గెస్ట్ గా వెళ్లిన అల్లు అర్జున్.. వాళ్ల రియాక్షన్ కు షాక్ అయిన బన్ని..!
చూడప్పా సిద్ధప్పా.. అది రీల్ ఫాలోయింగ్.. ఇది రియల్ ఫాలోయింగ్..!
పవన్ ఓటమిపై హైపర్ ఆది సంచలన కామెంట్స్..!
మహర్షి కాంబోలో మరో మూవీ.. ఈసారి కూడా అలాంటి కథే..!
హీరో యశ్ వారికి సిగరెట్లు, టీ అందించాడట..!
కంగ్రాట్స్ జగన్.. టిడిపి ఓటమిపై ఆర్జివి సంచలన ట్వీట్..!
నాగబాబు ని రీప్లేస్ చేస్తున్న ఆలి.. జబర్దస్త్ షాక్..!
ఆ పనికి 3 లక్షలు.. ఆరెక్స్ భామ ఫుల్ డిమాండ్..!
'సాహో'లో సల్మాన్ ఖాన్.. ట్విస్ట్ అదిరింది.. బాక్సాఫీస్ బద్ధలే..!
విజయ్ దేవరకొండ లవ్ 'బ్రేకప్'..!
మెగా ఫ్యాన్స్ కు పండుగ లాంటి వార్త.. రాం చరణ్ తో పూరి 'ఆటోజానీ'..!
అల్లు అర్జున్ ప్రవర్తనతో త్రివిక్రం అసంతృప్తి..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.