మహేష్ సినిమా కెరీర్ లోనే మరుపురాని సినిమా 'మహర్షి'. మహేష్ బార్య నమ్రతా తన భర్త కోసం స్పెషల్ గా సెలేబ్రటిస్ నుండి విషెస్ వీడియో బైట్లుగా పొందుపరిచింది. ఈ వీడియో బైట్లలో ఏంతో మంది సెలేబ్రిటిలు మహేష్ సినిమా సక్సెస్ అవ్వాలని బెస్ట్ విషెస్ చెప్తూ చిత్రకరించారు. ముఖ్యంగా సమంతా, కరణ్ జోహార్ల వీడియో బైట్లు సెన్సేషన్ గా నిలిచాయి.


‘మహేష్ నాకు జివితాన్నే మార్చేసే సలహా ఇచ్చారు, అతని సినిమా మంచి సక్సెస్ అవ్వాలని విష్ చేస్తున్న అని వీడియో బైట్ లో చెప్పారు సమంత. త్రివిక్రమ్, సుకుమార్, శ్రీను వైట్ల, మురగదాస్, శ్రుతి హసాన్ తదితరులు మహేష్ ను విష్ చేశారు. కరణ్ జోహార్ మాట్లాడుతూ ’ధర్మ ప్రొడక్షన్స్ తరుపున సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంవత్సరం అంతా కూడా ఒక బ్లాక్ బస్టర్ సంవత్సరం అవ్వాలని విష్ చేశారు’.

Image result for maharshi pictures

ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే సమంతా, కరణ్ జోహార్ వీడియో బైట్లు స్వయంగా నమ్రతానే పోస్ట్ చేసారంట. సెలెబ్రెటీస్ వారికి వారే సోషల్ ఎకౌంట్ లో పోస్ట్ చేసుకుని ఉంటే బావుండేది కదా అని ఫాన్స్ అనుకుంటున్నారు. మొత్తానికి నమ్రత తన భర్త మహేష్ బాబు కోసం చాల ప్రయత్నాలే చేస్తున్నారు.


మహర్షి సినిమా ఏ రేంజ్ లో ఫాన్స్ ను ఆకట్టుకుంటుందో చూడాలి మరి. మొదటి రోజే మొత్తానికి హిట్ టాక్ ను కైవసం చేసుకున్నాడు మహేష్. అయతే, కలెక్షన్స్ ఏంత వరకు వసూళ్ళు అయ్యాయి, బాక్స్ ఆఫీస్ వద్ద ఏ లెవెల్ లో హిట్ కొడుతుందో మరికొన్ని రోజులు వేచిచూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: