ఉపాసన కొణిదెలకు ఏపనైనా ఒక ప్రణాళికతో చేయడం చాల ఇష్టం అట. ఆమె తన కుటుంబంకు, వృత్తికి మరియు తన వ్యాపకాలకు సమర్ధవంతంగా సమయాన్ని కేటాయిస్తుంది. ఎక్కడా ఏది తక్కువ కాకుండా చూసుకొగల దిట్ట అని పేరు.


ఆమె సోషల్ మాధ్యమాలలలో కూడా చురుకుగా ఉంటారు, అంతే కాకుండా తన వద్ద పని చేసే స్టాఫ్ మెంబెర్స్ మనుసులను కూడా తెలుసుకుంటారు. అందుకే ఆమె తనదైన శైలిలో ఒక బెస్ట్ బిజినెస్ అండ్ ఫ్యామిలీ ఉమెన్ గా దూసుకుపోతున్నారు.

Image result for upasana pictures

ఈ మధ్య ఉపాసన తన 65 మంది అపోలో లైఫ్ కుటుంబసభ్యులతో కలసి దుబాయ్ కి వెళ్లారు. అపోలో లైఫ్ కి సంబంధించిన ప్రణాళికలు చర్చించడానికి ఆమె ఇలా ప్లాన్ చేసారంట. ఏప్పుడు ఆఫీసులోనే అంటే ఒకే లాంటి ఆలోచన, స్ట్రెస్ కు గురి అవతారని ఉపాసన ఉద్దేశం.


పని చేసే ప్రదేశంలో మార్పు వస్తే మెదడు మరింత చురుకుగా పనిచేస్తుందని ఉపాసన అంటారు. అందుకే ఆమె ఏప్పుడు సరికొత్త ప్రదేశాల్లో సెమినార్లు, మీటింగ్ లు పెడుతుంటారు. అదే విదంగా అందరితో చాల స్నేహపూర్వకంగా ఉంటారు


మరింత సమాచారం తెలుసుకోండి: