Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 5:01 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ సీజన్-౩కి ఒకే చెప్పిన నాగ్!

బిగ్ బాస్ సీజన్-౩కి ఒకే చెప్పిన నాగ్!
బిగ్ బాస్ సీజన్-౩కి ఒకే చెప్పిన నాగ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బిగ్ బాస్ షో అన్ని టెలివిజన్ షోలకంటే కూడా మంచి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఆంగ్ల బాషలో మొదలైన ఈ షో బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు వచ్చి ఇక్కడ కూడా తన సత్తా చాటుకుంది. మనుషుల బావోద్వేగాలు, ప్రవర్తన, క్రమశిక్షణను బేరీజు వేసే షో బిగ్ బాస్ షో. ముఖ్యంగా వీక్షకులకు మరియు అందరికి పక్కింటిలో జరిగే విషయాలు మీద ఆసక్తి ఏక్కువ అనేది ఒక సైకాలజి. అదే కాన్సెప్ట్ గా తీసుకుని రన్ అవ్తున్న షో బిగ్ బాస్ షో.


ఈ షో ద్వార ఏంతో మంది పేరు సంపాందించుకున్నారు, ముఖ్యంగా సీజన్లో 1లో జూనియర్ ఎన్టీఆర్ కి కూడా మంచి ఆదరణ లభించింది. షో కూడా మంచి హిట్ అయింది. రెండో సీజన్ లో యాక్టర్ నాని సమర్ధవంతంగా హోస్ట్ చేసినా నేటిజెన్ల కామెంట్లు వల్ల చాల ఇబ్బందులకు గురి అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ కి వచ్చిన పేరును నాని బీట్ అవుట్ చేయలలేకపోయాడనే చెప్పొచ్చు. దీనితో నాని సీజన్-3కి నో చెప్పాడని వినికిడి.

Big Boss Season 3 for the same nag!

ఇదిలా ఉండగా షో మేకర్స్ మరో కొత్త హోస్ట్ ని వెతికే పనిలో పడ్డారట. అయితే నాగ్ కంటే బెటర్ పర్సన్ ఏవరు దొరకలేదట. నాగ్ ని చాలసార్లు అప్రోచ్ అయినా ఒప్పుకోలేదట. చాల సంప్రదింపుల తరువాత మొత్తానికి నాగ్ ఒకే చెప్పారంట. దీంతో మేకర్స్ ఊపిరి పిల్చుకున్నారంట. నాగ్ అంతకు ముందు ఒప్పుకోకపోడంతో మేకర్స్ అనుష్కను సంప్రదించాలని అనుకున్నారంట, కానీ స్వీటీ నో చెప్పడంతో, చివరకి ఏంతో కష్టపడి నాగ్ ను ఒప్పించారంట.


ఈ కార్యక్రమం ఆఫిషియాల్ గా జూలై రెండో వారంలో మొదలవుతుంది. ఈ మే నేల ఆఖరకు ప్రెస్ మీట్ ఉంటుందని వినికిడి. మొత్తానికి నాగ్ మరల బుల్లి తెర మీద కనిపించనున్నారని ప్రేక్షకులు ఆనందపడుతున్నారు.


Big Boss Season 3 for the same nag!
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author