Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 8:46 am IST

Menu &Sections

Search

‘మహర్షి’లో మహేష్ అన్ని వేరియేషన్స్ లో అదరగొట్టాడు..పబ్లిక్ టాక్!

‘మహర్షి’లో మహేష్ అన్ని వేరియేషన్స్ లో అదరగొట్టాడు..పబ్లిక్ టాక్!
‘మహర్షి’లో మహేష్ అన్ని వేరియేషన్స్ లో అదరగొట్టాడు..పబ్లిక్ టాక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వంశిం పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డె నటించిన ‘మహర్షి’సినిమా నేడు విడుదలైంది.  ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.  అమెరికన్ బేసెడ్ అరిజన్ కంపెనీ అధినేత  రుషి కుమార్ (మ‌హేష్ బాబు)కు ఓటమి అంటే ఇష్టం ఉండదు. ఓటమి అంటే భయంతో అతను ఎప్పుడూ గెలుపు కోసం ప్రయత్నిస్తూ  బిజినెస్ లో దూసుకుపోతూంటాడు.
 
ఈ సినిమాలో హీరోకి గెలుపు తప్ప ఓటమి ఎరుగడు...ఓటమి అంటే భయం..ఎందుకంటే..అది మనజీవితాలను ఏ లక్ష్యం లేకుండా చేస్తుందనే స్వభావంతో ఉంటాడు.  అలాంటి సంపన్నుడు భారత దేశానికి వచ్చి గోదావరి జిల్లా రామవరం గ్రామంలో సామాన్య రైతు అవతారం ఎందుకు ఎత్తాడు..తర్వాత రైతుల గౌరవ స్థానాన్ని ప్రపంచానికి ఎలా పరిచయం చేశాడు..కార్పోరేట్ యాజమాన్యం..వారికి తానా తందానా అనే పొలిటికల్ లీడర్స్ ని ఎలా ఎదింరించారు..అన్న కాన్సెప్ట్ తో వంశి పైడిపల్లి...మహేష్ ని మరోయాంగిల్ లో అవిష్కరించారు ఈ సినిమాలో.. ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా తన పర్ఫామెన్స్ తో అదరగొట్టాడని అంటున్నారు పబ్లిక్.  


మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్న విషయం తెలిసిందే.  కాస్త ఆలస్యం అయినా మహేష్ అభిమానులకు మంచి సినిమా అందించారని..ఈ సంవత్సరం టాప్ సినిమాల్లో మహర్షి నిలవడం ఖాయమని అంటున్నారు హార్డ్ కోర్ అభిమానులు.  ఇప్పటికే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా బీభత్సంగా ఉంది..అందులోనూ హిట్ టాక్ వచ్చిందని తెగ సంబరపడిపోతున్నారు అభిమానులు.  మరోవైపు ఈ సినిమాపై పబ్లిక్ టాక్ కూడా బాగా రావడంతో..కలెక్షన్ల పంట పండుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. mahesh-babu-maharshi-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!
ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నాయ్..కానీ !
చిన్న నిర్మాతలకు బంపర్ ఆఫర్!
నెగిటీవ్ పాత్రలో విశ్వసుందరి!
మెగా ప్రిన్స్ కూడా పెంచేశాడు!
 'జబర్దస్త్' షోలో మీనా ఔట్..హాట్ బ్యూటీ ఎంట్రీ!