Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 7:16 am IST

Menu &Sections

Search

పూజా హెగ్డే పై వచ్చిన ఆ వార్తల్లో నిజం లేదు అంటున్న ఆమె మేనేజర్..!

పూజా హెగ్డే పై వచ్చిన ఆ వార్తల్లో నిజం లేదు అంటున్న ఆమె మేనేజర్..!
పూజా హెగ్డే పై వచ్చిన ఆ వార్తల్లో నిజం లేదు అంటున్న ఆమె మేనేజర్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇటీవల పూజా హెగ్డే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి పోయింది కానీ చివరి క్షణంలో తప్పించుకుంది అని వచ్చిన వార్తలపై ఆమె మేనేజర్ హరి తీవ్రస్థాయిలో స్పందించారు. పూజా హెగ్డే పై వచ్చిన రూమర్ల లో నిజం లేదని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పూజా హెగ్డే అడ్డంగా దొరికిపోయిన వార్తలలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చాడు.

puja-hegde

అంతేకాకుండా మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలో జరిగిన ఈ ఘటన నిజంగా జరిగి ఉంటే పోలీసులు కచ్చితంగా కేసు నమోదు చేసే వాళ్లు కారు సీజ్ చేసే అవకాశం ఉంది కానీ అవేమీ జరగకుండా ఇలా ఇష్టానుసారంగా వార్తలు రాయడం మంచిది కాదని పూజా హెగ్డే మేనేజర్ హరి పేర్కొన్నాడు. అంతేకాకుండా మహర్షి ప్రీ రిలీజ్ వేడుకకు పూజా హెగ్డే ఎక్కిన కారు ప్రొడక్షన్ టీం పంపించిన కారని...సినిమా ఫంక్షన్ అయిపోయిన వెంటనే తన ఫ్లైట్ కోసం అదే కారులో పూజా హెగ్డే వెళ్లిందని హరి అన్నాడు.

puja-hegde

అంతేకాకుండా ఈ వార్తలను చాలా వెబ్ సైట్ లో రాసిన వారిపై లీగల్ గా చర్యలు తీసుకునే విధంగా త్వరలో నిర్ణయాలు తీసుకుంటామని పూజా హెగ్డే మేనేజర్ హరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సెలబ్రిటీలపై ఎలా పడితే అలా వార్తలు రాయడం మంచిది కాదని హితవు పలికారు.puja-hegde
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
RRR సినిమా షూటింగ్ ఆలస్యంగా జరగడానికి గల కారణం ఇదేనంట..?
చిరంజీవి-కొరటాల సినిమా విషయంలో ట్విస్ట్..?
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్..?
RRR సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు..?
అలీ కు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన బిగ్ బాస్!
బిగ్ బాస్ 3 లో రాజకీయాలు జరగకపోతే రాహులే గెలుస్తాడు అంటున్న ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యుడు..!
లండన్ లో అదరగొట్టిన బాహుబలి టీం..!
‘నా పేరు సూర్య’ తర్వాత ఇలా చేయడం ఏంటి అల్లు అర్జున్ అంటూ మండిపడ్డ ఫ్యాన్స్..?
గుర్రపు స్వారీ గురించి బాలకృష్ణ చిరంజీవి పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాబు మోహన్..!
కీలక ప్రకటన చేయబోతున్న నాగార్జున..?
వివాదంలో ఇరుక్కున్న రాజమౌళి 'RRR' సినిమా..?
డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి హెల్ప్ చేయండి రజినీకాంత్ ఫ్యాన్స్ కి పిలుపు..!
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరమ్మాయిలతో హీరొయిన్ క్యాథరిన్ ట్రెసా..!
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
About the author

Kranthi is an independent writer and campaigner.