Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 19, 2019 | Last Updated 6:31 pm IST

Menu &Sections

Search

నేడే లవ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ 'యురేక' టీజర్ విడుదల....!!

నేడే లవ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ 'యురేక' టీజర్ విడుదల....!!
నేడే లవ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ 'యురేక' టీజర్ విడుదల....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'యురేక'..  కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు.. లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్‌ తాత ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.. లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమా టీజర్ ని ఈనెల 10 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

లవ్‌ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాగా,  చిత్రంపై ఆసక్తిని మరింత పెంచుతుంది. త్వరలో నే విడుదల తేదీని ప్రకటించనున్నారు.  


కార్తీక్ ఆనంద్, షాలినీ,మున్నా, డింపుల్ హయతి , సమీక్ష, బ్రహ్మాజీ ,రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్ ,రాకెట్ రాఘవ, మహేష్ విట్టా, మస్త్ అలీ  ఆర్.కె,వేణుగోపాల్ రావు, కొటేష్ తదితరులు నటిస్తొన్న చిత్రానికి దర్శకత్వం:  కార్తీక్ ఆనంద్, నిర్మాత : ప్రశాంత్ తాత,  సహా నిర్మాత :  లలిత కుమారి బొడ్డుచర్ల , సంగీతం: నరేష్ కుమరన్, డిఓపి: ఎన్.బి. విశ్వకాంత్, ఎడిటింగ్ : గ్యారీ బి.హెచ్, అనిల్ కుమార్.పి, ఆర్ట్ : అవినాష్ , ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కృష్ణారెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ : బి.ఆర్.ఎస్.టి.సాయి, సాహిత్యం : రామాంజనేయులు పి.ఆర్.ఓ : సాయి సతీష్..



yuraeka-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చెత్తకుప్పలో  వీవీప్యాట్ స్లిప్పుల కలకలం!
రోడ్డు ప్రమాదంలో ‘మహర్షి’నటుడికి గాయాలు!
సమాజమే నా కుటుంబం అనుకున్నారు.. పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి గారు...!
చంద్రగిరి నియోజకవర్గంలో క్షణ క్షణం..ఉత్కంఠ...!
లగడపాటి సర్వే - తారుమారైన సందర్భాలు
దిల్‌రాజు చేతుల మీదుగా గాడ్ ఆఫ్ గాడ్స్ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా "మళ్ళీ మళ్ళీ చూశా" జూన్ లో విడుదల..!!
ప్రియుడికోసం కట్టుకున్న భర్త, కొడుకుని దారుణంగా చంపింది!
మెగాస్టార్ కి విలన్ గా సల్మాన్ సోదరుడు!
ఈ అందం చూస్తుంటే..బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు!
పోస్టల్ బాలెట్ల గోల్ మాల్...సబ్బంహరినిపోటీకి అనర్హుడిగాప్రకటించే అవకాశం?
వరల్డ్ కప్ విన్నర్ కి మైండ్ బ్లోయింగ్ ప్రైజ్ మనీ!
ఆ విషయంలో ప్రభాస్ ని పక్కకు నెట్టిన విజయ్ దేవరకొండ!
ఒక్క డాక్టర్ తప్పు..400 జీవితాలు నాశనం!
కడప దర్గాలో వైఎస్ జగన్ పూజలు!
ఇదేనా మెరుగైన సమాజం అంటే..సిగ్గు సిగ్గు : ఎంపీ విజయసాయిరెడ్డి
‘పటాస్’నుంచి శ్రీముకి అందుకే ఔట్!
యువత కోరుకున్న సినిమారంగం
గోవాలో రామ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌` పాట చిత్రీక‌ర‌ణ‌
జూన్ లో రానున్న "పండు గాడి ఫోటో స్టూడియో"
మాసివ్ డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘‘శివరంజని’’ ట్రైలర్ విడుదల
టాలీవుడ్ లో మరో విషాదం!
గోదారోళ్ళెంత అదృష్టవంతుల్రా..!
ఇంటర్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు.. గ్లోబరినా సంస్థకు హైకోర్ట్‌ నోటీసులు!
కేటీఆర్ అన్నా నన్ను చంపేసేలా ఉన్నారు..నువ్వే దిక్కు!
హిప్పీ నుంచి ‘ఎవత్తివే ఎవత్తివే...’సాంగ్ రిలీజ్!
మహర్షి లో అందరిని కదిలించిన "నువ్వని, ఇది నీదని సాంగ్" విడుదల ఎప్పుడంటే?
పతా హై మై కౌన్‌ హూ.. శంకర్‌.. ఉస్తాద్‌ ‘ఇస్మార్ట్ శంకర్’ఇరగదీశిండు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.