Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 2:12 am IST

Menu &Sections

Search

వక్కంతం వంశీ సినిమా ఆగిపోవడానికి కారణమిదే

వక్కంతం వంశీ సినిమా ఆగిపోవడానికి కారణమిదే
వక్కంతం వంశీ సినిమా ఆగిపోవడానికి కారణమిదే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జనతా గ్యారేజ్ తరువాత జూనియర్ ఎన్టీయార్ వక్కంతం వంశీ కాంబినేషన్లో సినిమా వస్తుందని అందరూ ఆశించారు. కానీ అంచనాలకు భిన్నంగా బాబీ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్.  దీనిపై అటు వక్కంతం వంశీ జూనియర్ ఎన్టీయార్ ఇద్దరూ స్పందించకపోవడంతో అసలేం జరిగిందనే విషయం ఎవరికీ అర్థం కాలేదు.   

ఈ సినిమా నిర్మించాలనుకున్న కల్యాణ్ రామ్ ఈ విషయంపై స్పందించాడు.  వక్కంతం వంశీ అద్భుతమైన స్టోరీ లైన్ చెప్పాడని ఆ లైన్ నచ్చినప్పటికీ కథనంలో జూనియర్ ఎన్టీఆర్ చిన్న చిన్న మార్పులు కోరాడని ఆ మార్పుల కోసం 3 నెలలు ఎదురు చూసినప్పటికీ వక్కంతం వంశీ నుంది సరైన స్పందన రాకపోవడంతో ఇక ఎదురు చూడలేక బాబీ ప్రాజెక్టుకు ఓకె చెప్పడని తెలుస్తుంది. 


ఏదేమైనా ఒక స్టార్ ఒక డైరెక్టర్ కోసం మూడు నెలలు ఎదురు చూడటం గొప్ప విషయమే మరి దీనిపై వక్కంతం వంశీ ఏమని స్పందిస్తాడో చూడాలి 



vakkantam-vamsi
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

While working on my book Process: The Writing Lives of Great Authors, I found that even for the best writers in the world, getting started can be the hardest part.