Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 4:51 pm IST

Menu &Sections

Search

హీరో రాజ్ తరుణ్ ఏమయ్యాడు?

హీరో రాజ్ తరుణ్ ఏమయ్యాడు?
హీరో రాజ్ తరుణ్ ఏమయ్యాడు?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కుమారి 21F లాంటి యూత్ ఫుల్ సినిమా తో సూపర్ సక్సెస్ సాదించిన రాజ్ తరుణ్ ఏడాది నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. కుమారి సినిమా హిట్ తరువాత రాజ్ తరుణ్ డిమాండ్ ఇంతా కాదు, కానీ ఏం చేస్తాడు పాపం ఏంత టాలెంట్ ఉన్నా కలం కలసిరలేదనే చెప్పాలి. కుమారి 21 తరువాత రెండు మూడు హిట్లు తగిలన ఇండస్ట్రీ లో నిలదొక్కుకోలేకపోయాడు.


“ఉయ్యాల జంపాల” సినిమా ఒక మంచి క్లాసికల్ హిట్ గా ప్రేక్షకుల మన్ననలు పొందింది. అవిక ఘోర్ కాంబినేషన్ లో “సినిమా చూపిస్తా మామ” మరో సూపర్ హిట్ గా నిలిచింది రాజ్ తరుణ్ కెరీర్ లో. అయితే ఈ రెండు సినిమాల తరువాత రాజ్ తరుణ్ మోహన్ బాబు కొడుకు అయిన విష్ణువర్ధన్ తో ఒక సినిమా చేసినప్పటికీ సరైన గుర్తింపు దొరకలేదు. అక్కడనుండి కుర్రాడికి మంచి హిట్ తగలలేదు.

Hero Raj Tarun

వరస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఏవరితో సినిమా చేసిన ఫలితం లేకుండా పోయింది. అయితే తాజాగా రాజ్ తరుణ్ దర్శకుడు విజయ్ కుమార్ కొండాతో ఒక సినిమా చేయబోతున్నట్లు అప్డేట్. ఈ సినిమా లో నిత్యమేనోన్ హీరోయిన్ గా అనుకుంటున్నారని టాక్ , ఒక పక్క నిత్య పక్కన రాజ్ తరుణ్ సరిపోతాడ లేదా అనేది సందేహలోస్తున్నాయే అభిమానుల్లో, కానీ ఇంక ఏంత వరకు నిజమో తెలియాల్సిఉంది.


నిత్యా మీనన్ హీరోయిన్ గ విజయ్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘గుందేజరి గల్లంతైందే’. ఏది నితిన్ ఇంక నిత్య కెరీర్ లో ఒక మంచి హిట్ అనే చెప్పాలి. అయితే ఈ కాంబినేషన్ ఏంతవరకు వర్క్ అవుట్ అవ్తుందో చూడాలి. ఇప్పటికే వరుస పరాజయాలతో బాధలో ఉన్న రాజ్ తరుణ్ కి ఈ సినిమా అయిన బ్రేక్ ఇస్తే బావుండు.


Hero Raj Tarun
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.