Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, May 21, 2019 | Last Updated 8:41 am IST

Menu &Sections

Search

కంగనా మెంటల్ టార్చర్ ను భరించలేను .. హృతిక్ సంచలన వ్యాఖ్యలు ..!

కంగనా మెంటల్ టార్చర్ ను భరించలేను .. హృతిక్ సంచలన వ్యాఖ్యలు ..!
కంగనా మెంటల్ టార్చర్ ను భరించలేను .. హృతిక్ సంచలన వ్యాఖ్యలు ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ లో కంగనా గురించి కొత్తగా చెప్పాల్సిన పనేముంది. తన మాటల దాడితో స్టార్ హీరోలను కూడా వదిలి పెట్టకుండా ఒక ఆట ఆడుకుంటుంది. ఇప్పటికే పలు వేదికలపై  హృతిక్ ని మాటలతోనే టార్చర్ పెట్టిన క్వీన్ .. ఇప్పుడు ప్రొఫెషనల్ గానూ అవాంచిత యుద్ధం ప్రారంభించింది. ఇటీవలే హృతిక్ నటించిన సూపర్ 30 రిలీజ్ తేదీని టీమ్ ప్రకటించింది. జూలై 26 న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.


సరిగ్గా అదే సమయంలో కంగన నటించిన `మెంటల్ హై క్యా` చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ఏక్తా కపూర్ ప్రకటించడం సంచలనమైంది. ఆ క్రమంలోనే కంగన అసలు గేమ్ స్టార్ట్ చేసింది. హృతిక్ ని టీజ్ చేస్తూ మా సినిమా రిలీజవుతోంది. హృతిక్ తన సినిమాని వాయిదా వేసుకోవడం గ్యారెంటీ అంటూ ఆట పట్టించింది. ఆ వ్యాఖ్యను అంతే సీరియస్ గా తీసుకున్న హృతిక్ ఈ మెంటల్ టార్చర్ ని భరించలేను. మీడియాకి ఆహారంగా మారుతున్నాను.


ఎందుకీ పిచ్చి గోల!! అంటూ సూపర్ 30 సినిమాకి కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం సంచలనమైంది. కంగన వల్ల తాను ఎంత మనోవేదన అనుభవిస్తున్నది హృతిక్ ఒక సుదీర్ఘ మైన నోట్ ద్వారా వ్యక్తం చేసిన తీరు ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. విషపూరిత మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నా! నన్ను నేను కాపాడుకునేందుకు రిలీజ్ తేదీని మార్చమని నిర్మాతల్ని అభ్యర్థిస్తున్నా.. అంటూ హృతిక్ ఎంతో మనోవేదనను కనబరచడం ఆయన అభిమానుల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 

hruthik-roshan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బికినీతో రెచ్చగొడుతుంది ... ఈ సారైనా అవకాశాలు వస్తాయా ..?
జగన్ గెలుపుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన లాజిక్ కరెక్టే ..!
వివేక్ ఒబెరాయ్ .. ఐశ్వర్య గురించి వివాదాస్పద పోస్ట్ ... భగ్గుమంటున్న బాలీవుడ్ ..!
ఆడిషన్స్ లోనే అతనితో ఆ 'పని' చేయక తప్పలేదు : అదితి రావు హైదరీ
సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే .. టీడీపీకి ఎన్ని సీట్లు అంటే ...?
లగటిపాటి సర్వే తప్పు అనడానికి అతని మాటలే సాక్ష్యం ..!
లగటిపాటి శపథం అవసరమా .. ఈ సారి కనిపించకుండాపోతాడేమో ..?
బెడ్ మీద వాటిని చూపిస్తూ హెబ్బా రెచ్చిపోయింది ..!
కాజల్ ను తేజ మరి అంత హింసించాడా ..!
బాబుకు కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ..?
లగటిపాటి సర్వే అసలు గుట్టు .. !
మహర్షి హిట్ గురించి ట్విట్టర్లో మహేష్ ను ఒక ఆట ఆడుకున్నారు ..!
మహేష్ ను అనిల్ కరెక్టు గా చూపిస్తే రికార్డులు బద్దలే ..!
ఎగ్జిట్ పోల్స్ : చంద్రబాబు స్పందన చూశారా ..?
అందాలజాతర అంటే ఇదేనేమో ... అభిమానులుకు ఇక నిద్ర పట్టదు ..!
చంద్రబాబే కాదు వాళ్లు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతారట ..!
పెద్ద దర్శకులు ఇంత వరకు నా దగ్గరికి రాలేదు ..!
వైసీపీ ప్రభంజనం గురించి అన్ని సర్వేల ఫలితాలు మీకోసం ..!
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ..?
లగటిపాటి సిగ్గు అన్ని అవదిలేశారా ... ఏం మాట్లాడుతున్నాడు ..?
కాజల్ ను ఇంత హాట్ గా ఎప్పుడు చూసి ఉండరు ..!
కంగనా అన్ లిమిటెడ్ అందాలు ... ఇంత హాటా ..!
అఖిల్ సినిమా లేట్ అవటానికి అసలు కారణం ఏంటి ..?
ఈ అందాలను ఇప్పుడైనా దర్శక నిర్మాతలు చూసారా ..?
లగటిపాటి చిలక జోస్యం మీద విజయసాయిరెడ్డి స్పందన చూశారా ...?
శివాజీ గారు అంతా బాగానే ఉంది ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు ..!
వైసీపీ గెలిస్తే ఇక లగటిపాటి సన్యాసం తీసుకోవచ్చు ..!
కియారా లోదుస్తుల అందాలు ... వోల్టేజ్ పెంచేసింది ..!
లగడపాటికి ఈ దెబ్బతో వైట్ వాష్ అయిపోతుంది ..!
తన మీద వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చిన మహేష్ ..!
రౌడీ గారి క్రేజ్ మాములుగా లేదే ..!
ఇక ఆగేది లేదంటున్న రాజమౌళి ..!
మహేష్ .. ఎందుకంత హడావిడి .. మహర్షి సినిమా నిజంగా అంత పెద్ద హిట్టా ..?
ఎగ్జిట్ పోల్స్ ను ఎంత వరకు నమ్మొచ్చు ..?
ఆ బాలీవుడ్ హీరో ప్రభాస్ పేరును తెగ వాడేస్తున్నాడు ..!
మళ్ళీ మొదలైన ఎన్టీఆర్ - బాలయ్య రచ్చ ..!