Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 3:00 pm IST

Menu &Sections

Search

ఆ హీరో చెప్పాడనే పేరు మార్చుకున్నా : కైరా అద్వాని

ఆ హీరో చెప్పాడనే పేరు మార్చుకున్నా : కైరా అద్వాని
ఆ హీరో చెప్పాడనే పేరు మార్చుకున్నా : కైరా అద్వాని
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా సినిమాల్లోకి వచ్చిన తర్వాత తమ సొంత పేరు మార్చుకొని కొత్త పేరు...తమకు అచ్చొచ్చిన పేరుతోనే కొనసాగుతుంటారు.  టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు తమ సొంత పేర్లు కాకుండా సినిమా పేర్లతోనే పాపులర్ అయ్యారు.  చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణ, శోభన్ బాబు తమిళనాట రజినీకాంత్ ఇలా ఎంతో మంది తమ సొంత పేర్లు కాకుండా సినీమాల్లోకి వచ్చిన తర్వాత తమ పేరు మార్చుకొని పాపులర్ అయ్యారు.  


హీరోయిన్లు కూడా వెండితెరపై నూతన పేర్లతోనే పాపులర్ అయ్యారు.  ఆ మద్య కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాలో నటించిన అందాల భామ కైరా అద్వాని తన పేరు సొంత పేరు ఎందుకు మార్చవలసి వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.  యూత్ లో తనకి గల క్రేజ్ కారణంగానే బాలీవుడ్ లో వరుస అవకాశాలతో ఈ సుందరి దూసుకుపోతోంది. 'కబీర్ సింగ్' .. 'గుడ్ న్యూస్' .. 'షేర్షా' .. 'లక్ష్మీ బాంబ్' సినిమాలతో ఆమె తన దూకుడు చూపిస్తోంది. 


ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కైరా నా అసలు పేరు కైరా అద్వాని కాదు .. అలియా అద్వాని. అయితే ఇప్పటికే బాలీవుడ్ లో మహేష్ భట్ కూతురు ఆలియా భట్ మంచి పాపులారిటీ తెచ్చుకుంది.  ఇప్పుడు అలియా'తో మొదలయ్యే మరో పేరుతో ఇండస్ట్రీలో కొనసాగడం అంత కరెక్ట్ కాదు. నా మాట విని వెంటనే పేరు మార్చుకో' అని సల్మాన్ సలహా ఇచ్చారు. ఆయన చెప్పింది నిజమేనని అనిపించడంతో నా పేరును 'కైరా అద్వాని'గా మార్చుకున్నాను.  మొత్తానికి సల్మాన్ పెట్టిన పేరు మా ఇంట్లో వాళ్లకు కూడా అలవాటైంది..అదే పేరు పెట్టి పిలుస్తున్నారని అంటుది హాట్ బ్యూటీ కైరా. 


kiara-advani
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు
పెద్దమ్మ తల్లే...ఈ ప్రభుత్వం త్వరలో పడిపోవాలే..! : వీహెచ్
హమ్మయ్య రకూల్ హిట్ కొట్టింది!
మహేష్ పై తమిళ హీరో ఫ్యాన్స్ ఫైర్!
జబర్ధస్త్ ధన్ రాజ్ గాలి తుస్........
రాశీ ఖన్నా మంచి మనసుకి అభిమానులు ఫిదా!
ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం!
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు..అరెస్ట్ అంటే భయం లేదు! : కమల్ హాసన్
నా ఫోటో సర్చ్ చేస్తే..నగ్నంగా కనిపించాయి!
ప్రభాస్ కొత్త మూవీకి 30 కోట్లతో భారీ సెట్..!
పూరి అంటే అంత పిచ్చి : ఛార్మీ
బిగ్ బాస్ 3 కి సంచలన తార శ్రీరెడ్డి?!
ఇప్పుడంతా ఓవరాక్షన్..నో సెంటిమెంట్ : భాను చందర్
నాని ‘జెర్సీ’తో క్లోజింగ్ కలెక్షన్లు!
ఇప్పటికీ ఛాన్సులు వస్తున్నాయ్..కానీ !
చిన్న నిర్మాతలకు బంపర్ ఆఫర్!
నెగిటీవ్ పాత్రలో విశ్వసుందరి!
మెగా ప్రిన్స్ కూడా పెంచేశాడు!
 'జబర్దస్త్' షోలో మీనా ఔట్..హాట్ బ్యూటీ ఎంట్రీ!
భయపెట్టిస్తున్న తాప్సీ ‘గేమ్ ఓవర్’
ఆ దర్శకుడు సెక్స్ గురించి నాతో..ఛీ!
ఏపిలో మరో ఐదు చోట్ల రీపోలింగ్..ఈసీ సంచలన నిర్ణయం!
సాక్ష్యాలు లేవు..తనుశ్రీ దత్తా కి షాక్!
ఎన్టీఆర్ డూప్ చూస్తే నిజంగానే షాక్!
కామెడీ షో ‘పటాస్’కి యాంకర్ శ్రీముఖి గుడ్ బాయ్!