Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 7:48 am IST

Menu &Sections

Search

మహర్షి సినిమా థియేటర్స్ లో అలరించిన ‘సీత’ ట్రైలర్!

మహర్షి సినిమా థియేటర్స్ లో అలరించిన ‘సీత’ ట్రైలర్!
మహర్షి సినిమా థియేటర్స్ లో అలరించిన ‘సీత’ ట్రైలర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తేజ దర్శకత్వం లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం సీత. ఈ చిత్రం ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విజయాలు అపజయాలతో సంబంధం లేకుండా తనదైన శైలి లో దుసుకుపోతున్నాడు. ఈ యువ నటుడు నటనలో, డాన్స్ లో ఇంక ఫైట్ సీనుల్లో లోను ఆదరగోడుతున్నాడు.


బాలీవుడ్ నటుడు సోను సూద్ విలన్ గా నటిస్తున్నాడు. ఇంకా పాయల్ రాజ్ పుట్ ఒక స్పెషల్ సాంగ్ లో ఆకట్టుకోనుంది. ఇటివల, పాయల్ రాజ్ పుట్ చేసిన పాటను విడుదల చేయగా ప్రత్యెక ఆకర్షణగా నిలిచింది. అనూప్ రూబెన్స్ సంగీతం , ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కావొచ్చని అంచనా. ఇటివల ఈ సినిమా నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం ‘మహర్షి’ థియేటర్స్ లో ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకులనుండి మంచి ఆదరణ లభించింది .

మహర్షి సినిమా థియేటర్స్ లో అలరించిన ‘సీత’ ట్రైలర్!

ఈ మేరకు కాజల్ అగర్వాల్ తన ట్విట్టర్ ఎకౌంటు లో కూడా ట్రైలర్ రిలీజ్ కోసం ట్వీట్ చేసారు. మొత్తానికి సీత సినిమా మహేష్ మహర్షి సినిమా క్రేజ్ ను బాగా ఉపయోగించుకుందని చెప్పుకోవచ్చు. సీత ట్రైలర్ విషయానికి వస్తే మోడరన్ సీత గా కాజల్ కనిపిస్తున్న తీరు యువతను బాగా ఆకట్టుకుంది , కాజల్ గ్లామర్ ఈ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ మాత్రమే కాకుండా , యాక్షన్ సీన్లు కూడా అలరించేలా ఉన్నాయని అంచనా.


ట్రైలర్ చుసిన వాళ్ళంతా బెల్లంకొండ కు మరో హిట్ ఖాయం అంటున్నారు. ఇప్పటివరకు ఈ హీరో నటించిన చిత్రాలు బ్లాక్ బస్టర్ రేంజ్ లో లేకపోయినా మంచి హిట్లు గా టాక్ వచ్చాయే. అంతే కాకుండా సినిమా, సినిమాకు కుడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తనును తాను అప్డేట్ చేసుంటూ కొత్తగా కనిపించాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో తేజ మళ్ళి లైవ్ లైట్ లోకి వచ్చాడు ఆ సినిమా తరువాత సీత సినిమా ఏంతవరకు తన ఎంట్రీ ని పొందుపరుస్తుందో చూడాలి.


మహర్షి సినిమా థియేటర్స్ లో అలరించిన ‘సీత’ ట్రైలర్!
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author