Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, May 26, 2019 | Last Updated 4:31 am IST

Menu &Sections

Search

చిరు-శంకర్ కాంబినేషన్ లో సినిమా –చిరు కోరిక తీరే సమయం!

చిరు-శంకర్ కాంబినేషన్ లో సినిమా –చిరు కోరిక తీరే సమయం!
చిరు-శంకర్ కాంబినేషన్ లో సినిమా –చిరు కోరిక తీరే సమయం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ ఒకప్పుడు జోరు చూపిస్తున్నారు. ఫిట్నెస్ దగ్గరనుండి ప్రతీదీ చాల జాగ్రత్తగా చుసుకున్నారు. 60 ఏళ్ళ వయసులో కూడా ఏంతో యంగ్ గా అదే ఉత్సాహం తో పనిచేస్తున్నారు. రాజీకీయ ప్రవేశం తరువాత తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు చిరు. అదే కొత్త జోష్ తో “ఖైదీ నెం 150” సినిమా తో తన సత్తా మరోసారి చాటుకున్నారు. ఆ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో చిరు యంగ్ హీరోస్ తో పోటికి సిద్దమయ్యారు.


ఇప్పుడు చేతినిండా సినిమాలతో మంచి బిజీ బిజీగా ఉన్నారు. అయితే చిరు కెరీర్ లో ఒక తీరని కోరిక ఉందంట, అదేమిటంటే చిరుకి డైరెక్టర్ శంకర్ తో సినిమా చేయాలనీ కోరికట. శంకర్ మొదటి సినిమా “జెంటిల్మెన్” నుండి అతని దర్సకత్వానికి పెద్ద ఫ్యాన్ అయ్యారంట మెగా స్టార్. అదే జెంటిల్మెన్ సినిమాను హిందీలో మహేష్ భట్ డైర్క్షణ్ లో రీమేక్ చేశారు, అది పెద్ద డిసాస్టర్ గా నిలిచింది. దాంతో చిరు కి ఒక్కసారైనా శంకర్ దర్శకత్వంలో పని చేయాలనీ నిర్ణయించుకున్నారట.

Cinema-Shankar Combination - Movie Time!

అయితే ప్రస్తుతం చిరు కేరళలో “సైర” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అక్కడ కొన్ని పోరాట సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా , చిరు తరువాత సినిమా కొరటాల శివ దర్సకత్వంలో రాబోతుంది అని ఇప్పటికే చిరు క్లారిటీ ఇచ్చాడు. ఆ చిత్రం రామ్ చరణ్ కొణిదెల బ్యానర్ తో పటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనుంది. తరువాత త్రివిక్రమ్ తో మరో సినిమా ఇంకా శంకర్ తో మరోటి అని టాక్.


బోయపాటితో మరో సినిమా ఒప్పుకున్నా దాన్ని హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం. కొరటాల శివతో సినిమా ఈ జూలై లో షూటింగ్ మొదలవ్వాలి కాని సైరా సినిమా షూటింగ్ ఇంక పూర్తికాలేదు అందుచేత కొరటాల శివ దిరెచ్తిఒన్ లో తీయబోయే సోషల్ సబ్జెక్టు సినిమా ఆగష్టు నుండి మొదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి చిరు యువ హీరోల కంటే కూడా ప్రీ-ప్లాన్డ్ గా ఉన్నడనే చెప్పుకోవాలి.


Cinema-Shankar Combination - Movie Time!
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author