Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 4:36 pm IST

Menu &Sections

Search

విశాల్ పెళ్లి ఫిక్స్..కానీ

విశాల్ పెళ్లి ఫిక్స్..కానీ
విశాల్ పెళ్లి ఫిక్స్..కానీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లోకి పందెంకోడి సినిమాతో హీరోగా వచ్చాడు తమిళ హీరో విశాల్.  అయితే విశాల్ కుటుంబ నేపథ్యం మొత్తం తెలుగే అయినా స్థిరపడింది తమిళనాడు.  మొదటి నుంచి సినిమా కుటుంబ నేపథ్యంలో పుట్టి పెరిగిన విశాల్ ‘పందెం కోడి’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.  అయితే ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ కాగా..తెలుగు లో కూడా మంచి సక్సెస్ అయ్యింది. 


ఇక తమిళంలో ఏ సినిమాలో నటించినా దాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేయడం..మంచి విజయం పొందడం విశాల్ కి బాగా కలిసి వచ్చింది.  ఈ మద్య డిటెక్టీవ్, అభిమన్యుడు, పందెం కోడి 2 మంచి సెక్సెస్ సాధించాయి.  విశాల్ ఎప్పుడూ వార్తలో నిలుస్తూ ఉంటాడు. తమిళ నిర్మాతల మండలి చైర్మన్ గా విశాల్ పలు విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా..తన సినిమాలు మత్రం కూల్ గా చేసుకుంటూ వెళ్తున్నాడు విశాల్.  విశాల్ నటించిన టెంపర్ రీమేక్ చిత్రం అయోగ్య త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. 


ఈ మద్య  హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె అనీషా రెడ్డితో విశాల్ నిశ్చితార్థం జరిగింది. ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో వివాహానికి సిద్ధం అవుతున్నారు. నిశ్చితార్థం హైదరాబాద్ లోనే జరిగింది.  సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలోనే విశాల్ ఎంగేజ్మెంట్ జరిగింది. వివాహానికి సంబంధించిన వివరాలని కూడా కుటుంబసభ్యులు గోప్యంగా ఉంచారు. విశాల్, అనీషా వివాహం జరగబోయే తేదీ బయటకు వచ్చింది. అక్టోబర్ 9 ఈ వీరిద్దరో వివాహం ఘనంగా జరగనుందట. వివాహవేడుక హైదరాబాద్ లో జరుగుతుందా లేక చెన్నైలో జరుగుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 


విశాల్ పెళ్లి ఫిక్స్..కానీ
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టైటిల్ మార్చ..ఏం చేస్తారో చూస్తా!
వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకుంటాడట!
దేనికైనా సిద్దమే..ఎంత ఇచ్చినా ఓకే!
ఎవరికీ ప్రపోజ్ చేయలేదు..నా భర్త ఎలా ఉండాలంటే..!
ముందు బ్యాలెట్లు..తర్వాత ఈవీఎంలు..తెలంగాణలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..!
పరశురామ్‌ తో పట్టాలెక్కేదెప్పుడో!
తల్లి వొద్దు..పిల్లలే ముద్దు : సల్మాన్
హీరో సూర్య కి షాక్ ఇచ్చిన క్రికెటర్!
బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది!
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కి ఇద్దరు హీరోలు రెడీ!
ఈ హాట్ బ్యూటీకీ డేటింగ్ తెలియదట!
మూర్తన్న కోసం పకోడీ తిన్న మెగాస్టార్!
ఇస్రో ఖాతాలో మరో విజయం..నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ- 46
బిగ్ బాస్ 3 ఇంటి సభ్యుల లీస్ట్ లీక్!
నాగ్ తో రకూల్ రోమాన్స్!
హీరోకి దెబ్బకు దెయ్యం వదిలింది..!
హీరోగా వస్తున్న శ్రీహరి తనయుడు!
ఆసక్తి పెంచుతున్న ‘కిల్లర్’ట్రైలర్!
మరీ ఇంత నీచమా..కూతురితో సహజీవనమా!
సిగ్గు విడిచి లో దుస్తులు కన్పించేలా శ్రియా డ్యాన్స్!
వివేక్ ఒబెరాయ..మహిళాసంఘాలు ఫైర్!
కార్తీ వినూత్న ప్రయోగం..అంతా చీకట్లోనే..
క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న హెబ్బా పటేల్!
భారీ లాభాల్లో లారెన్స్ ‘కాంచన3’
టీడీపీ, వైసీపీ జాంతానై..మాకు 30 సీట్లు ఖాయం!
‘సైరా’లో ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అంట!
కియారా..సొగసులకు కుర్రాళ్లు ఫిదా!
మహేష్-అనీల్ ట్రైన్ సీన్ ఎప్పటికీ మర్చిపోరట!
రాళ్లపల్లి గురించి టాలీవుడ్ ప్రముఖులు..!
చెర్రీతో వివాదం..క్లారిటీ ఇచ్చిన మెగా హీరో!
మీకు చేతులెత్తి దండం పెడుతున్నా : మహేష్ బాబు
లారెన్స్ కి ఘోర అవమానం..‘లక్ష్మీబాంబ్’నుండి ఔట్!
ఓవర్ సెక్స్ కోరికల వల్లే ఈ దారుణాలు : గాయత్రీ గుప్తా
లారెన్స్ మాట నిలబెట్టుకున్నాడు!
కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మహేష్ బాబు!
అమ్మో నా కూతురికి అన్ని తెలిసిపోతున్నాయ్: మహేష్ బాబు