సినిమాల ఎంపిక, న్యూ లుక్ కొత్త తరహ పాత్రలకు నాగర్జున పెట్టింది పేరు. ఏప్పుడు కొత్తదనం కోరుకునే నాగార్జున తన స్టైల్ ని కూడా అదే విధంగ మార్చుకుంటూ ఉంటారు. నాగార్జున కొత్త సినిమా మన్మధుడు 2 షూటింగ్ కొనసాగుతుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం ఈ చిత్రం ఒక రొమాంటిక్ డ్రామాగా తెరకేక్కబోతుంది.


మన్మధుడు యెంత పెద్ద హిట్ అయ్యిందో అందరకి తెలుసు. దాని సీక్వెల్ మీద కూడా అంతే అంచనాలు ఉన్నాయి. పైగా నాగ్ చాల కొత్తగా కూడా కనిపించబోతున్నాడు. మన్మధుడు 2 కి నాగ్ పక్క హీరోయిన్ సెలెక్షన్స్ కూడా ఫైనల్ అయ్యింది.

Image result for nagarjuna images

కీర్తి సురేష్, రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే నాగ్ రాకుల్ తో పోటి పడుతూ ఫిట్నెస్ చేస్తున్న స్టిల్స్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతుంది. ఇదిలా ఉండగా, నాగార్జున తన సినిమా ప్రమోషన్ ను తెలివిగా ఒక పద్ధతి, ప్లానింగ్ తో చేస్తున్నాడనిపిస్తుంది.


తన షూటింగ్ ప్రాసెస్ ఏప్పటికప్పుడు నెట్ లో షేర్ చేస్తూ తన అభిమానులను సినిమాకు దగ్గరగా ఉండేటట్లు చూసుకుంటున్నాడు. మొత్తానికి ఇదొక తెలివైన ప్లాన్ అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: