తెలుగులో రామ్ చరణ్ సరసన నటించిన నేహా శర్మ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించకపోయినప్పటికీ హాట్ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తుంది. ఒక్కోసారి నేహ పోస్ట్ చేసే హాటు ఫోటోలకు నెటిజనుల గొంతు ఎండిపోతుంది.  ఎందుకంటే అంత హీట్ జెనరేట్ అవుతుంది.  మరి ఈ సోషల్ మీడియా హీటర్ టాలెంట్ ను వెడ్డింగ్ వోస్ మ్యాగజైన్ వారు గుర్తించినట్టున్నారు. అందుకే కవర్ పేజి ఎక్కించి పాప గ్లామర్ ను ఘనంగా సత్కరించుకున్నారు. 


ఏ ఫోటోగ్రాఫర్ లేకపోయినా ఎంతో నైపుణ్యంతో సొంతగా హాట్ సెల్ఫీలు తీసి ఇన్స్టాలో పోస్ట్ చేసే ఈ భామకు మ్యాగజైన్ కవర్ పేజి మీద మెరిసే అవకాశం ఊరుకుంటుందా.  అందాల రాశిలా సింగారించుకుంది.. రంభ ఊర్వసి మేనకలు ముగ్గురిని మిక్సీలో వేసినట్టుగా రెడీ అయిపోయింది.  ఆ ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది.  "హలో మే.. నువ్వు చాలా బెటర్ అయ్యావు.


  వెడ్డింగ్ వోస్ మే కవర్ కోసం షూట్ చేయడం ఎంతో సంతోషం" అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఫోటో విషయానికి వస్తే.. పరువాలను వీలైనంతగా అరేయడానికి వీలుండే ఎల్లో కలర్ స్లీవ్ లెస్ టాప్.. దానికి మ్యాచింగ్ గా క్రీమ్ కలర్ ఫ్రిల్స్ ఉండే మిడ్డీ.. పైన ఒక  చున్నీ లాంటిది ఊరికే అలా వేసుకొని నిలబడింది. బ్రౌన్ షేడ్ లో ఒక వైపుకు చేసిన హెయిర్ స్టైలింగ్ అదరహో. లిప్ స్టిక్ కలర్ కూడా సూపర్ గా మ్యాచ్ అయింది. ఇక ఆ ఆకర్షణీమైన కళ్ళు  నెటిజనుల చూపును అటూ ఇటూ తిప్పుకోనిచ్చేలా లేవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: