Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 7:46 pm IST

Menu &Sections

Search

ట్విట్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పంజాబ్ అభిమాని…!

ట్విట్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పంజాబ్ అభిమాని…!
ట్విట్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పంజాబ్ అభిమాని…!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడు మంది ఉంటారని చాలామంది అంటుంటారు. మామూలు మన లాంటి మనుషులు ఉన్నా పెద్దగా పట్టించుకోని ప్రపంచంలో సెలబ్రిటీలు లాగా ఏదైనా మనిషి కనపడితే మాత్రం అతని ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తుంటారు నెటిజన్లు. అప్పట్లో ఇలానే చంద్రబాబు లాగా ఓ మనిషి హోటల్ లో పని చేస్తూ కనబడటం అందుకు ఉదాహరణ. ఆ వీడియోను అప్పట్లో సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు వైరల్ కూడా చేశారు.

jr-ntr

ఇదిలా ఉండగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన శమిందర్ సింగ్ అనే అతడు అచ్చం జూనియర్ ఎన్టీఆర్ లా ఉండటంతో అతడి ఫోటో ప్రస్తుతం లెటర్ లో తెగ వైరల్ అవుతుంది. ఏరోనాటికల్ ఇంజినీర్ అయిన ఈ షమిందర్ ట్విట్టర్ ఖాతాలో ఫోటోలు చూస్తే అచ్చుగుద్దినట్టుగా ఎన్టీఆర్ లాగే ఉన్నాయి. తన ట్విట్టర్ ఖాతాలో "నేను Jr. ఎన్టీఆర్ ఫ్యాన్ ను" ఇంట్రో ఇచ్చుకున్నాడు.

jr-ntr

'ఎన్టీఆర్' ను కలవాలని ఉందని ఎంతో అశగా ఎదురు చూస్తున్నానని కూడా అంటున్నాడు. ఈ విషయం తెలిసిన తారక్ అభిమానులు ఈ షమిందర్ సింగ్ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా నటించాలని ఆసక్తి కూడా ఉన్నట్లు..పేర్కొంటూ జూనియర్ ఎన్టీఆర్ డైలాగులను dubsmash చేస్తూ కొన్ని వీడియోలను తన ఖాతాలో పెట్టాడు. వాటిని చూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అచ్చం ఎన్టీఆర్ లాగానే చేస్తున్నారంటూ పంజాబ్ ఎన్టీఆర్ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.jr-ntr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరమ్మాయిలతో హీరొయిన్ క్యాథరిన్ ట్రెసా..!
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
About the author

Kranthi is an independent writer and campaigner.