Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 1:56 pm IST

Menu &Sections

Search

జూనియర్ ఎన్టీఆర్ తన లైఫ్ లో చేసిన బెస్ట్ పని ఇదే ?

జూనియర్ ఎన్టీఆర్ తన లైఫ్ లో చేసిన బెస్ట్ పని ఇదే ?
జూనియర్ ఎన్టీఆర్ తన లైఫ్ లో చేసిన బెస్ట్ పని ఇదే ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి తీస్తున్న భారీ మల్టీ స్టారర్ ‘RRR’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే గాయం కారణంగా ఇటీవల విశ్రాంతి తీసుకోవడం తో ఇంటికే పరిమితమైన జూనియర్ ఎన్టీఆర్ రంజాన్ సందర్భంగా తన తల్లి షాలిని తరఫు బంధువులను కలిసినట్లు...ఈ  సందర్భంగా బంధువులతో  కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ ఫోటోలలో ఎన్టీఆర్.. లక్ష్మీ ప్రణతి.. పిల్లలు అభయ్ రామ్.. భార్గవ్ రామ్ లతో పాటు షాలిని గారు కూడా ఉన్నారు.  ఇక వీరితో పాటు పదిహేను మందికి పైగా చుట్టాలు కూడా ఉన్నారు. ఈ ఫోటో బయటకు రావడం ఆలస్యం.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.

jr-ntr

ప్రస్తుతం రంజాన్ నెల సందర్భంగా షాలిని గారి ఇంట్లో సందడి నెలకొన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ నెలలో ముస్లిం సోదరులు ఎక్కువగా దానా ధర్మాలు చేస్తుంటారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తల్లి బంధువులతో కలిసి దానధర్మాలు చేసినట్లు టాక్ వినపడుతోంది. దీంతో తన తల్లి విశ్వాసం పట్ల నమ్మకం కనపరుస్తూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన దానధర్మాలు చాలా విలువైనది అని ఎన్టీఆర్ లైఫ్ లోనే ది బెస్ట్ అని కొంతమంది ముస్లిం సోదరులు అంటున్నారు. ఇదిలా ఉండగా ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ అంటే నందమూరి ఫ్యామిలీ నే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు.

jr-ntr

బాలకృష్ణ హరికృష్ణ తారకరామారావు గారి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన జరుగుతున్నది. అయితే తాజాగా తన తల్లి షాలినిగారి బంధువులతో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు దిగడంతో ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవటంతో తల్లి గారి గురించి కూడా తెలుసుకుంటున్నారు నందమూరి అభిమానులు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లి షాలిని గారిది కర్ణాటక రాష్ట్రం అని సమాచారం. ఎక్కువగా ఎన్టీఆర్ తల్లి గారి బంధువులు కలవాలంటే కర్ణాటక వెళ్తారని ఇండస్ట్రీలో పెద్ద టాక్ కూడా ఉంది.jr-ntr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సెక్స్ కోరికల కోసమే అంటున్న...గాయత్రి గుప్తా..!
2020 లో అభిమానులకు దిమ్మతిరిగిపోయే ట్రీట్ ఇవ్వబోతున్న మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
మొఖం మాడిపోయింది?? : ఎగ్జిట్ పోల్స్ పైన చంద్రబాబు స్పందన
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పై సంచలన కామెంట్స్ చేసిన అతని గురువు..!
రాఘవేంద్ర రావు ఆ మాట అనగానే లేచి నిలబడి చప్పట్లు కొట్టిన మహేష్…!
మహేష్, అనిల్ రావిపూడి సినిమాలో ఈ సీన్ హైలెట్..!
విశాల్ కి ఉన్న బుద్ధి తెలుగు హీరోలకి లేదా ?
బిగ్ బాస్ 3 లో తోపు గాడిని పట్టుకొస్తున్నారు - సూపర్ ఎంటర్టైన్మెంట్ !
అబ్బా ఏం ఊపు మీద ఉన్నాడు - మహేశ్ కి వరసగా సూపర్ న్యూస్ లు..!
తెలుగు ఇండస్ట్రి లో నడుస్తున్న సైలెంట్ యుద్ధం - ఎవ్వరికీ తెలీదు కానీ భయంకరమైన నష్టం ?
అతిపెద్ద వివాదం లో ఇరుక్కున్న అల్లూ వారి అబ్బాయి ?
'గ్యాంగ్ లీడర్' సినిమా రిలీజ్ డేట్..!
సమంతాకి, ఉపాసన కి సంచలన సవాల్ విసిరిన అక్కినేని అమల..!
సింగిల్ గానే షూటింగ్ కి వెళ్ళిపోతున్నా అక్కినేని అఖిల్..!
ఛార్మికి విస్కీ తాగమని బాటిల్ ఇచ్చిన కుర్ర హీరో…!
రాజమౌళి కోసం పని చేస్తామంటున్న ప్రభాస్, అనుష్క..?
‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా లేటెస్ట్ అప్డేట్..?
మహర్షి లేటెస్ట్ అప్డేట్ :  దిల్ రాజు గట్స్ కి దండం పెట్టేసిన మహేశ్ బాబు
సీడెడ్ లో నిద్ర పోతున్న మహర్షి? అట్టర్ ప్లాప్ కలక్షన్ లు !
వరల్డ్ కప్ సాధించబోతున్న మహేశ్ బాబు - వెంకటేష్ ?
వినాయక్ పక్కన హీరోయిన్ గా శ్రియ ?
KGF 2 బడ్జెట్ ఎంతో తెలిసి రాజమౌళి రియాక్షన్ మామూలుగా లేదు !
ఇలా అయితే పూరీ జగన్నాథ్ కెరీర్ లోనే వీక్ ఓపెనింగ్స్ ?
 " ఇదేమి టీజర్" అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున నెటిజన్ లు
అల్లూ శిరీష్ ఇంటికి బ్యాగ్ సర్దేలానే ఉన్నాడు ?
About the author

Kranthi is an independent writer and campaigner.